Home Cinema Bunny Heroine: అవకాశాల కోసం కొట్టు మిట్టాడుతున్న బన్నీ హీరోయిన్ ను.. పక్కలోకి వస్తే పాన్...

Bunny Heroine: అవకాశాల కోసం కొట్టు మిట్టాడుతున్న బన్నీ హీరోయిన్ ను.. పక్కలోకి వస్తే పాన్ ఇండియా చిత్రంలో అవకాశం కల్పిస్తాన్న స్టార్ డైరెక్టర్.

Bunny Heroine: ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ గా ఎదిగిన హీరోయిన్ అయినా సరే మొదట్లో కాస్టింగ్ ఎదుర్కోవడం సర్వ సాధారణమే.. ఇక ఈ విషయాలు కొత్తగా హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగు పెడదామనుకున్న వాళ్ల నుండి మొదలు పెడితే సినీ ప్రేక్షకులకి సైతం ప్రస్తుతం క్యాస్టింగ్ కౌచ్ గురించి తెలుసు.. మీకు సింపుల్ గా చెప్పాలంటే మనం ఒక సినిమాని థియేటర్లో చూడాలంటే అందుకోసం టికెట్ కొనుక్కోవాలి సేమ్ టు సేమ్ ఓ హీరోయిన్ సినిమాలలో హీరోయిన్ గా నటించాలంటే ఆ చిత్రంలో సదరు డైరెక్టర్ లేదా ప్రొడ్యూసర్ చివరికి హీరో నైనా కచ్చితంగా సుఖ పెట్టాల్సిందే అనే వాస్తవమైన కామెంట్లు మనకి ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటాయి.

Pooja Hegde

అయితే ఇప్పటి వరకు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదగడానికి ఎలాంటి కమిట్మెంట్స్ అయినా ఇస్తుంటారు కొందరు హీరోయిన్స్. అలాంటి కామెంట్స్ తరచూ వింటూనే ఉన్నాము. అలాంటి విషయమే గురించి బయటకు వచ్చి మరీ తమ సోషల్ మీడియా ద్వారా ఇప్పటికే ఎందరో కాస్టింగ్ కౌచ్ గురించి వాళ్ళ బాధను మనం విన్నాం.. కాదా ప్రస్తుతం పరిస్థితులు తారుమారయ్యాయి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఎంతో కష్టపడి హిట్స్ కొట్టి స్టార్ హీరోయిన్ గా ఎదిగి ఆ తర్వాత ఫెడౌట్ అవుట్ అయిపోయిన హీరోయిన్లు సైతం మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ లో అవకాశాల కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఓ డైరెక్టర్ తన కోరిక తీర్చమంటూ ఓ కండిషన్ అయితే పెట్టాడట..

See also  Pooja Hegde: తన పక్కనే ఉంటూ పూజా హెగ్డే కెరియర్ పై వెన్నుపోటు పొడిచిన స్టార్ డైరెక్టర్ ఎవరంటే..

Pooja Hegde Alavaikuntapuramulo

అవును ప్రస్తుతం ఇదే వార్త ఇటు సోషల్ మీడియాలోనూ అటు మీడియాలో తెగ వైరల్ అవుతున్న విషయం. మరి ఆ బన్నీ హీరోయిన్ (Bunny Heroine) ఎవరనుకుంటున్నారా.? మరెవరో కాదు అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే. అవును మీరు విన్నది నిజమే పూజా హెగ్డే పరిస్థితి ప్రస్తుతం ఎంత దారుణంగా ఉందో ప్రత్యేకించి తెలియజేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆమె ఇటీవల నటించిన చిత్రాలన్నీ బ్లాక్ బస్టర్ డిజాస్టర్ అవడంతో ఏ దర్శక నిర్మాతలు ఆమెతో సినిమా తీయాలంటే భయపడిపోతున్నారు. ఒక్కటంటే ఒక్క హిట్ లేకుండా ఆమె కెరియర్ అయితే ముగిసిపోయింది అనేలా ఇక సినీ కెరీర్ కి బై బై గుడ్ బై టాటా చెప్పబోతున్న అంటూ కూడా ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం అయితే సాగింది.

See also  Niharika - Sitara : ఒకేలాంటి తప్పు చేస్తున్న నిహారిక మరియు సీతార..

Pooja Hegde DJ

అయితే ఇటీవల సోషల్ మీడియాలో పూజా హెగ్డే ను ఆ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ తన కోరిక తన కోరిక తీర్చమంటూ ఆఫర్ ఇచ్చారట అలా ఐతే ఇండస్ట్రీలో ఉండే ఓ స్టార్ పాన్ ఇండియా సినిమాలో నీకు అవకాశం కచ్చితంగా నేను ఇస్తానంటూ ప్రామిస్ కూడా చేశారట. అయితే పూజా మాత్రం ఆ డైరెక్టర్ ఆఫర్ ని అంగీకరించలేదంటూ మనకు తెలుస్తుంది. దీంతో ఒక్క సారిగా ఈ న్యూస్ వైరల్ గా మారింది. కాగా ఒకప్పుడు బన్నీతో దువ్వాడ జగన్నాథం సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ కొట్టి లక్కీ హీరోయిన్ గా మారిపోయి ఆ తర్వాత అల వైకుంఠపురము సినిమాలో నటించిన సంగతి మన అందరికీ తెలిసిందే కానీ ప్రస్తుతం ఇలాంటి గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని పూజా హెగ్డే కూడా కలలో కూడా ఊహించి ఉండదు.