Home Cinema Star Actress: స్టార్ హీరోయిన్ ని వాడుకొని స్విమ్మింగ్ పూల్ లో తోసి చంపేయాలని చూసిన...

Star Actress: స్టార్ హీరోయిన్ ని వాడుకొని స్విమ్మింగ్ పూల్ లో తోసి చంపేయాలని చూసిన ప్రముఖ నిర్మాత..

Star Actress: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో హీరోయిన్స్ ఎప్పటి నుండో ఎదురుకుంటున్న సమస్య క్యాస్టింగ్ కౌచ్. ఇది సమస్య గా కొంతమంది హీరోయిన్స్ భావించడం లేదు, ఎందుకంటే కెరీర్ కోసం ఎవరి వ్యక్తిగత అభిప్రాయం వారిది అని. మరి కొంతమంది మాత్రం వాళ్ళ కోరికలు తీర్చినా కూడా అవకాశాలు ఇవ్వడం లేదని మీడియా ముందుకి వచ్చి రోధించారు. అలాంటి వారిలో ప్రముఖ స్టార్ హీరోయిన్లు కూడా ఉన్నారు(Producer Tried To Kill). అయితే ఒక అమాయకపు బాలీవుడ్ కుర్ర హీరోపైనే గురించి నేడు మనం మాట్లాడుకోబోతున్నాము.

Star Heroine

ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీ ని వచ్చిన రెండు మూడేళ్ళ లోపే ఒక రేంజ్ లో ఊపేసింది, శ్రీదేవి లాంటోళ్లకు కూడా అవకాశాలు కరువు అయ్యాయి ఈమె దెబ్బకి. ఈమె టాలెంట్ మరియు అందం చూసి ఒక ప్రముఖ బడా నిర్మాత మోజు పడ్డాడు. ఆమెకి అవకాశాలు విచ్చల విడిగా ఇప్పించాడు. అనతి కాలం లోనే సూపర్ స్టార్ గా ఎదిగాడు. పాపం ఆ కుర్ర హీరోయిన్ ఇతను తన అవసరాలకు వాడుకుంటున్నాడు అనే విషయాన్నీ పసిగట్టలేకపోయింది. సమస్తం సమర్పించింది, అతను ఈమెని వాడుకున్నని రోజులు వాడుకున్నాడు. ఆ తర్వాత చిన్నగా పట్టించుకోవడం మానేసాడు.

See also  Sai Dharam Tej : సాయిధర్మతేజ్ లైఫ్ లో ప్రేమించిన ఆ ఒక్క హీరోయిన్ అంతమాట అన్నదా?

star-producer

ఆ కుర్ర హీరోయిన్ కి అనుమానం వచ్చి ఆ నిర్మాతని పెళ్లి చేసుకోవాల్సిందిగా డిమాండ్ చేసింది. అప్పటికే ఆయనకీ ఒక పెళ్లి జరిగి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ విషయం ఆమెకి తెలియదు, ఆ నిర్మాత పెళ్లి చేసుకోవడానికి తటపటాయిస్తుంటే ఆమెకి అనుమానం వచ్చి విచారించడం ప్రారంభించింది(Producer Tried To Kill). అలా విచారించినప్పుడు అతనికి పెళ్లి జరిగి పిల్లలు కూడా ఉన్నారు అనే విషయం తెలిసిందే. దీనితో కోపం కట్టలు తెంచుకున్న ఆమె మర్యాదగా నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా, లేకపోతే నీ బండారం మొత్తం బయటపెట్టి నీ పరువు తీసేస్తాను,నా దగ్గర వీడియో ప్రూఫ్స్ కూడా ఉన్నాయి అని అంటూ బెదిరించింది.

See also  Sunishith : ఎన్టీఆర్ పై సునిశిత్ వరస్ట్ కామెంట్స్ తో పాటు.. బ్రహ్మానందం పై మర్డర్ కేసా?

star-producer-tried-to-kill-this-young-actress-by-drowning-her-in-swiming-pool

ముందుగా అతను ఒప్పుకున్నట్టు నటించాడు , కానీ ఒకరోజు ఆ కుర్ర హీరోయిన్ స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతున్న సమయం లో నెలల్లో ముంచి చంపేయాలని చూసాడు. అప్పుడు ఆ హీరోయిన్ చేతి గోర్లతో అతని పై దాడి చేసి అక్కడి నుండి తప్పించుకొని పోలీస్ కేసు పెట్టింది. ఆ తర్వాత విచారించిన పోలీసులు అతని మీద కేసు పెట్టి నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష విధించారు. ఇది అప్పట్లో సంచలనం రేపిన వార్త.