Home Cinema Sreeleela : ఐటెం సాంగ్ లో శ్రీలీల.. ఏ హీరోతో అంటే..

Sreeleela : ఐటెం సాంగ్ లో శ్రీలీల.. ఏ హీరోతో అంటే..

sreeleela-will-be-acting-in-item-song-with-that-hero

Sreeleela : ప్రస్తుతం ఎక్కడ విన్నా శ్రీలీల పేరే వినిపిస్తుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలో చాలా ఎక్కువ సినిమా ఆఫర్లతో ఒక వెలుగు వెలుగుతున్న హీరోయిన్ శ్రీలీల. పెళ్లి సందడి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు ( Sreeleela Item song ) పెట్టిన శ్రీ లీల అతి తక్కువ సమయంలో అందరి హీరోలతోను ఇంచుమించుగా ఆమె సినిమాలు రాబోతున్న సంగతి తెలుస్తుంది. నందమూరి బాలకృష్ణ తో కూడా ఆమె కూతురుగా నటించబోతున్న సంగతి మనకు తెలిసిందే.

Sreeleela-item-song-movie

అయితే ఇప్పుడు శ్రీలీలపై ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. శ్రీలీల ఐటమ్ సాంగ్ చేయబోతుందని వార్త ప్రచారంలోకి వచ్చింది. అయితే శ్రీలీల ఎంత బిజీగా ఉన్నా.. ఈ సమయంలో హీరోయిన్గా ఇంత మందితో ( Sreeleela Item song ) నటించబోతున్న టైంలో.. ఐటమ్ సాంగ్ ఎందుకు చేస్తది అని కొందరు అంటున్నారు. కానీ ఐటెం సాంగ్ ఒప్పుకుందని, త్వరలోనే అది అఫీషియల్ గా అనౌన్స్ కూడా చేస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే ఐటెం సాంగ్ ఏ సినిమాలో చేయబోతుంది? ఏ హీరో సరసన చేయబోతుంది అని మరి అందరూ సందేహంలో ఉన్నారు.

See also  Rajamouli : రాజమౌళి ఆ హీరోయిన్ కి నాలుగు సబ్బులిచ్చి ఏమన్నాడో తెలిస్తే.. వామ్మో అంటారు!

Sreeleela-item-song

సాధారణంగా ఐటెం సాంగ్ కి హీరోయిన్స్ చాలాకాలం స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన.. తర్వాత అలాంటి ఎక్స్పరిమెంట్లు చేస్తారు. కానీ శ్రీలీల అతి తక్కువ సమయంలోనే ఇలాంటి ఆలోచన ఎందుకు చేసింది? ఇప్పుడు హీరోయిన్ గా ( Sreeleela Item song ) ముందు మంచి పొజిషన్లో ఉంది కదా.. అది నిలబెట్టుకొని ఆ తర్వాత ఎప్పుడైనా చేయొచ్చుగా అని మరికొందరు అనుకుంటున్నారు. ఏదేమైనా శ్రీలీల దూసుకు వెళ్లే స్పీడ్ చూస్తుంటే.. ఆమె స్థాయి ఎక్కడకో అతి తొందరలో వెళ్తుందని అనిపిస్తుంది. ఇంతకీ ఐటమ్ సాంగ్ ఏ హీరోతో చేయబోతుంది అనే చర్చ సోషల్ మీడియాలో అభిమానుల మధ్య చాలా గట్టిగానే జరుగుతుంది.

See also  Samantha : నిజంగా సమంత అంతటి కష్టంలో ఉందా?

Sreeleela-Item-song-movie

పుష్ప 2 సినిమా అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సంగతి మన అందరికి తెలిసిందే . ఈ సినిమాకి ముందు సినిమా పుష్పాలో ఐటెం సాంగ్ లో సమంత అలరించింది. ఆ పాటకి ఎంత నేమ్ ,ఫేమ వచ్చిందో మనందరికీ తెలిసిందే. అలాగే ఇప్పుడు రెండో సినిమాలో ఒకవేళ శ్రీలీలను పెడతారేమో ఆ ఐటమ్ సాంగ్ కి అని కొందరు అనుకుంటున్నారు. మరో పక్క చూస్తే జూనియర్ ఎన్టీఆర్ సినిమా దేవర సినిమా కూడా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇందులో కూడా ఐటెం సాంగ్ కచ్చితంగా ఉంటుంది. ఆ ఐటమ్ సాంగ్ లో శ్రీలీలను పెడతారా అని మరికొందరు అనుకుంటున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే నేనున్నానంటూ రాంచరణ్ కూడా కనిపిస్తున్నాడు. గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ జరుగుతూ వస్తుంది. ఇందులో కూడా ఏదో ఒక ఐటెం సాంగ్ అనేది కచ్చితంగా ఉంటుంది. అందులో గానీ శ్రీలీల ఐటమ్ సాంగ్ మెరుస్తుందో చూడాలి మరి..