Home Cinema Priyamani – Pushpa2 : పుష్ప 2 లో ప్రియమణి అసలు పాత్ర ఏమిటో తెలిసిపోయింది..

Priyamani – Pushpa2 : పుష్ప 2 లో ప్రియమణి అసలు పాత్ర ఏమిటో తెలిసిపోయింది..

priyamani-gave-clarity-about-her-role-in-pushpa-2

Priyamani – Pushpa2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గా, రష్మిక హీరోయిన్గా, సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హీట్ అయ్యి.. ఎంత సంచలనం క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్ కు అవార్డు కూడా దొరకడం గొప్ప విషయం. ఇన్నేళ్ళుగా తెలుగు సినీ నటులకు ( Priyamani and Pushpa 2 ) అందని అవార్డు .. అల్లు అర్జున్ ద్వారా ఈరోజు తెలుగు సినిమా ఇండస్ట్రీ తీసుకుంది. ఇదిలా ఉంటే పుష్ప సినిమా గురించి అల్లు అర్జున్ అభిమానులు పుష్ప 2 రిలీజ్ అయ్యే వరకు మాట్లాడుకుంటూనే ఉంటారు. పుష్ప 2 రిలీజ్ తర్వాత అక్కడ నుంచి ఆ సినిమా గురించి మొదలు పెడతారు. పుష్ప 2 సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే.

Priyamani-pushpa2

పుష్ప 2 సినిమా టీజర్, ట్రైలర్ చూసి సినీ అభిమానులు అందరూ ఈ సినిమాపై భారీ అంచనాలే పెంచుకున్నారు. ఇక అల్లు అర్జున్ అభిమానులైతే ఈ సినిమా ఖచ్చితంగా ఎన్నో సినిమాలు రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుందని ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో ( Priyamani and Pushpa 2 ) పుష్ప రాజ్ క్యారెక్టర్ని చాలా హైట్ తీసుకెళ్లి చూపించే విధంగా ఉంటుందని అనుకుంటున్నారు. ఎందుకంటే.. పుష్ప పార్ట్ వన్ లో పుష్పరాజు కేవలం ఒక నార్మల్ గా మాత్రమే చూపించారు. పార్ట్ 2 లో పుష్పరాజ్ ని ఎందరో ఫాలో అవుతున్నట్టు, ఎంతో గొప్పగా చూపించబోతున్నట్టు తెలుస్తుంది.

See also  Samantha: ఆ వ్యక్తిని చూసి సమంత ఎయిర్ పోర్ట్ లో ఎందుకు పారిపోవాలని ప్రయత్నించింది.? అందుకు కారణమేంటో తెలుసా..??

Priyamani - Pushpa2 2

పుష్ప సినిమాలో అల్లు అర్జున్, రష్మిక ఇద్దరు కూడా మేకప్ అనేది లేకుండా.. ఇంకా డార్క్ మేకప్ వేసుకొని మరి నేచురల్ లూకింగ్ కోసం పడిన కష్టం వృధాగా పోలేదు. ఆ సినిమాలో అలాంటి మేకప్ తో వాళ్లు చేసిన యాక్టింగ్ కి అభిమానులు అందరూ ఫిదా అయిపోయారు. ఈ సినిమాలో వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా చాలా చక్కగా కుదిరింది. ఈ సినిమాలో ( Priyamani and Pushpa 2 ) వీళ్ళిద్దరి లవ్ ట్రాకింగ్ మాత్రమే చూడగలిగాం. పుష్ప పార్ట్2 లో వీళ్ళిద్దరూ భార్యాభర్తలుగా మంచి రొమాంటిక్ సీన్స్ ఉంటాయని.. అవి చాలా బాగా చిత్రీకరించారని.. సెంటిమెంట్ కూడా చాలా బాగా పండుతుందని అనేకసార్లు అనేక వార్తల్లో విన్నాం. అయితే ఇప్పుడు పుష్ప2 సినిమాపై అందులో పుష్ప రాజ్ పై మరొక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేసింది.

See also  Vijay Antony : కూతురు మరణం తరవాత మనసును పిండేసే భయంకరమైనవి బయట పెట్టిన విజయ్ ఆంటోనీ..

Pushpa2-Rashmika

పుష్ప 2 సినిమాలో పుష్పరాజ్ కి భార్యగా ప్రియమణి ఉంటుందని వార్త వచ్చింది. ఇదేమిటి రష్మిక కదా పుష్పరాజ్ భార్య? ప్రియమణి ఎలా అవుతుంది? రష్మిక చనిపోతుందా లేదా రష్మిక ప్లేస్లో ప్రియమణిని పెట్టేశారా అని అనుకుంటూ ఎన్నో అనుమానంతో జనాలు ప్రశ్నించుకున్నారు. అయితే పుష్ప సినిమా పుష్ప 2 సినిమాలో ప్రియమణి ఉందా లేదా అని అనుమానానికి ప్రియమణి సమాధానం ఇచ్చింది. ఆ సినిమాలో నేను నటించట్లేదని, దాని గురించి అనుకోవడం అనవసరమని చెప్పుకొచ్చింది. అయితే ప్రియమణి పుష్ప రాజ్ కి భార్యగా చేస్తుందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన తర్వాత.. నెటిజనులు పుష్ప 2 సినిమా స్టోరీని అనేక రకాలుగా తిప్పుకున్నారు. అయితే రష్మిక చనిపోతుందేమో, ఆ తర్వాత ప్రియమణి మళ్లీ పుష్పరాజ్ జీవితంలోకి వస్తుందేమో లేదా పుష్ప రాజ్ కి ముందే ప్రియమణి తెలిసేమో.. ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారేమో.. ఇలా ఏవేవో అనేసుకున్నారు. కానీ చివరికి ప్రియమణి ఇచ్చిన క్లారిటీ ప్రకారం ఆమె పుష్ప2 సినిమాలో ఏ పాత్రలోని నటించడం లేదని చెప్పుకొచ్చింది.