Home Cinema Jyothi Rai : ఇంత అందంగా ఉన్న ఈ అమ్మాయి మన తెలుగు సీరియల్ గుప్పెడంత...

Jyothi Rai : ఇంత అందంగా ఉన్న ఈ అమ్మాయి మన తెలుగు సీరియల్ గుప్పెడంత మనసు లో ఆంటీలా చేస్తుందా..

Jyothi Rai : ఈమధ్య కాలం లో ఇంస్టాగ్రామ్ లో కొంతమంది కుర్ర హీరోయిన్స్ హాట్ హాట్ ఫోటలను అప్లోడ్ చేస్తూ సోషల్ మీడియా ని ఒక రేంజ్ లో ఊపేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. కేవలం కుర్ర హీరోయిన్స్ మాత్రమే కాదు, వయస్సు మళ్ళిన అంటీలు కూడా ఇంస్టాగ్రామ్ వేదికగా హాట్ ఫోటలను అప్లోడ్ చేస్తూ మెంటలెక్కిస్తున్నారు(Guppedantha Manasu Jagathi). సురేఖ వాణి ఆంటీ, ప్రగతి ఆంటీ వంటి వారిని ఇది వరకు మనం సోషల్ మీడియా లో రెచ్చిపోయి అందాలను ఆరబొయ్యడం వంటివి మన కళ్ళతో చూసాము.

jyothi-rai-serial-actress

ఇప్పుడు సీరియల్ ఆర్టిస్టులు కూడా ఒక్కొక్కరుగా తమ హాట్ ఫోటలతో ఇంస్టాగ్రామ్ మొత్తం కలర్ ఫుల్ గా ఉండేలా చేస్తున్నారు. ఇదివరకే గృహలక్ష్మి సీరియల్ హీరోయిన్, కస్తూరి హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో కుర్రకారుల కళ్ళు జిగేలుమనేలా చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు లేటెస్ట్ గా ‘గుప్పెడంత మనసు’ సీరియల్ నటి జ్యోతి రాయ్ కూడా అందాలను ఆరబోస్తూ ఇంస్టాగ్రామ్ లో దర్శనం ఇచ్చింది. ‘గుప్పెడంత మనసు‘ (Guppedantha Manasu Jagathi) సీరియల్ లో ఈమె జగతిగా ఎంత మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుందో మన అందరికీ తెలిసిందే.

See also  Ram Charan: షాకింగ్ న్యూస్…సినిమాలకు బ్రేక్ ఇక..!! సంచలన కామెంట్స్ చేసిన రామ్ చరణ్..

guppedantha-manasu-jagathi

ఈ సీరియల్ మొత్తం ఆమె ఎంతో సంప్రదాయబద్ధమైన దుస్తులను ధరించి చక్కగా కనిపించింది. కానీ సోషల్ మీడియా లో మాత్రం ఆమెలోని మరో కోణం ని అందరికీ పరిచయం చేసింది. నల్లని స్లీవ్ లెస్ దుస్తులను ధరించి ఫర్నీచర్ లో కూర్చొని హాట్ గా ఆమె ఇచ్చిన ఒక ఫోజు ఇప్పుడు సోషల్ మీడియా ని ఊపేస్తోంది. సీరియల్ లో అంత పద్దతిగా కనిపించిన జగతి(Guppedantha Manasu Jagathi) ఇంత హాట్ గా ఎలా తయారు అయ్యింది అంటూ సోషల్ మీడియా లో ఆమె ఫోటోలను చూసిన నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆమె తొడల అందాలను చూసి కుర్రాళ్లు మెంటలెక్కిపోతున్నారు.

See also  Ram Charan: మొదటి సారి నాన్న పై సీరియస్..? చిరంజీవి చేసిన తప్పులు చెప్పిన రామ్ చరణ్..!!

actress-jyothi-rai

ఇంత అందం పెట్టుకొని ఎందుకు ఇంకా ఆంటీ పాత్రలను చెయ్యడం??, ఓటీటీ లో అడల్ట్ కంటెంట్ సినిమాలు చేస్తే బోలెడంత డబ్బులు వస్తుంది కదా అంటూ ఆ ఫోటో క్రింద కామెంట్స్ చేస్తున్నారు. జ్యోతి రాయ్ ఇప్పటి వరకు కేవలం సీరియల్స్ లో మాత్రమే కాదు, చాలా సినిమాల్లో కూడా నటించింది. కానీ ఒక్క తెలుగు సినిమాలో కూడా ఇప్పటి వరకు ఆమె నటించకపోవడం విశేషం. తెలుగు సినిమాల్లో అవకాశాలు పొందడం కోసమే జ్యోతి ఇలా అందాలను ఆరబోస్తుందా అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.