Home Cinema Ram Charan : క్రికెట్ ఆడబోతున్న రామ్ చరణ్.. ఎవరితో ఎక్కడంటే..

Ram Charan : క్రికెట్ ఆడబోతున్న రామ్ చరణ్.. ఎవరితో ఎక్కడంటే..

ram-charan-will-play-cricket-with-them-there

Ram Charan : మెగాస్టార్ చిరంజీవి ఏకైక తనయుడు, అలాగే ఆయన సినీ వారసుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ఇప్పుడు ఎంతటి క్రేజ్ ఉందో కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చిరుత సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ మొదట్లో తన నటన ఎలా ఉన్నప్పటికీ డాన్స్, ఫైట్స్ అన్నిటిని అదరగొట్టాడు. ఆ తర్వాత ( Ram Charan will play cricket ) నుంచి తన నటన ట్యాలెంట్ ను కూడా చూపించి ఒక్కొక్క మెట్టు ఎక్కి ఈరోజు గ్లోబల్ స్టార్ హీరోగా నిలబడ్డాడు. మెగాస్టార్ చిరంజీవి తనయుడు అయినప్పటికీ రామ్ చరణ్ మాత్రం ఎప్పటికప్పుడు తన కష్టం తాను పడుతూ తనకంటూ ఒక ఖ్యాతిని నిలబెట్టుకున్నాడు.

See also  Samantha: తన జీవితంలోకి కొత్త మెంబెర్స్ ను ఎవరికి తెలియకుండా సైలెంట్ గా పరిచయం చేసిన సమంత. మరి ఎవరో తెలుసా.?

Ram-Charan-Kohli

రాజమౌళి దర్శకత్వంలో మగధీర సినిమాతో రామ్ చరణ్ ఎంత గొప్ప నటుడో , ఎలాంటి స్టార్ హీరోనో నిరూపించేసుకున్నాడు. ఆ తర్వాత అదే రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ లెవెల్ లో ఎదిగాడు. గత కొంతకాలంగా రామ్ చరణ్ జీవితంలో అన్ని ఆనందాలే పెళ్లి విరుస్తున్నాయి. పెళ్లి అయిన 11 సంవత్సరాల తర్వాత కూతురు ( Ram Charan will play cricket ) పుట్టి ఆనందాన్ని నింపింది. అలాగే రామ్ చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఆయన అభిమానులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ శంకర్ తో కలిసి చేస్తున్నాడు.. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా గేమ్ చేంజర్ సినిమా రూపొందుతుంది.

Ram-Charan-Virat

గేమ్ చేంజెర్ సినిమా ఇప్పటికీ సగం పైన షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా మొదలు నుంచే దీనిపై విపరీతమైన అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాపై రామ్ చరణ్ అభిమానులు భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా వచ్చే వేసవిలో రిలీజ్ కు సిద్ధంగా ( Ram Charan will play cricket ) ఉందని అనుకుంటున్నారు. దీని తర్వాత రామ్ చరణ్ 16 వ చిత్రం ఉప్పెన ఫేమ్ బుజ్జిబాబు సనాతో ఉంటుందని ప్రకటించారు. ఈ సినిమాలో రామ్ చరణ్ కబాడీ ప్లేయర్గా నటిస్తాడని అంటున్నారు. గేమ్ చేంజెర్ పూర్తవుగానే ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని వార్తలు వస్తున్నాయి.

See also  Hamsa Nandini : ఐటెం పాప సడన్ గా ఆశ్రమంలో గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనబడింది!

Ram-Charan-Game-Changer

ఇకపోతే రామ్ చరణ్ మరొక పాన్ వరల్డ్ సినిమాకి ఒప్పుకున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఒక క్రికెటర్ బయోపిక్ తో ఆ సినిమాని తీసేందుకు ప్లాన్ చేస్తున్నారంట. అది ఎవరో కాదు విరాట్ కోహ్లీ బయోపిక్. విరాట్ కోహ్లీకి ఎంత ఫేమ్ ఉందో మనందరికీ తెలుసు. ఆ క్రమంలోనే విరాట్ కోహ్లీ బయోపిక్ రామ్ చరణ్ తో తీయడానికి అన్ని ప్లాన్స్ రెడీ అవుతున్నాయి అంట. అయితే దీని గురించి ఇంతవరకు అఫీషియల్ గా ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు కానీ.. రామ్ చరణ్ తో విరాట్ కోహ్లీ బయో బయోపిక్ తీయడానికి బాలీవుడ్లో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలు సిద్ధంగా ఉన్నాయంట. ఇది పాన్ వరల్డ్ రేంజ్ లో దాదాపు పది భాషల్లో రూపొందిపోతున్నట్టు సమాచారం. ఇక దీని గురించి విరాట్ కోహ్లీ పుట్టినరోజు సందర్భంగా నవంబర్ 5వ తేదీన అనౌన్స్ చేస్తారని అంటున్నారు. మరి అప్పుడు దీని ఫై క్లారిటీ వస్తుంది..