Home Health Foods For Liver: కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే తినవలసిన ఆహార పదార్థాలు

Foods For Liver: కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే తినవలసిన ఆహార పదార్థాలు

Foods For Liver: లివర్ ని కాపాడే ఆహార పదార్థాలు ఇవే

మన శరీరం లో కాలేయం ముఖ్యమైన అవయవం. మనకు తెలియకుండానే కాలేయానికి సమస్యలు చుట్టు ముడుతాయి అవి ప్రమాదకరంగా కూడా మారవచ్చు. వీటిని ట్రీట్మెంట్ తో కూడా నయం చేసుకోవచ్చు కొన్ని ఆహార పదార్థాలు తినడం వల్ల కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది అవేంటో తెలుసుకుందాం.

Coffee: కాపీపై పరిశోధన జరిపిన సైంటిస్టులు కాఫీ తాగడం వల్ల లివర్ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని తెలిపారు ఇందులోని ప్రత్యేక గుణాలు లివర్ క్యాన్సర్ రాకుండా చూస్తాయి రోజు కాఫీ తాగడం అలవాటు చేసుకోండి.

See also  అల్లం వల్ల ఆరోగ్యానికి కలిగే అద్భుత ప్రయోజనాలు తెలుసుకుందామా...

Tea: టీ తాగడం వల్ల ఒత్తడిగా ఫీల్ అయినప్పుడు రిలాక్స్ అవుతామని తెలుసు కానీ కాలేయాన్ని కాపాడంలో కూడా టీ కీలకపాత్ర వహిస్తుందని చెబుతున్నారు నిపుణులు.

Grapes: ద్రాక్షలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు లివర్ ని రక్షిస్తాయి కాబట్టి అప్పుడప్పుడు ద్రాక్ష తినండి.

Berries: బెర్రీస్ లో ఉండే అంథోసియానిన్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటి వలన కాలేయం ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడతాయి.

Garlic: వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరంలో టాక్సీన్స్ లన్ని తొలగిపోతాయి ఇది కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది క్యాన్సర్ ను నిరోధిస్తుంది వీటిని తినడం వల్ల కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది.

See also  నల్ల ద్రాక్ష తినడం వల్ల ఉపయోగాలు

Beet root: బీట్రూట్, క్యారెట్, బంగాళాదుంపల్లో కాలేయ పునరుద్ధరణ ఉపయోగపడే గొప్ప గొప్ప గుణాలు ఉన్నాయి వీటిని ప్రతిరోజు తీసుకోవడం వల్ల లివర్ ఆరోగ్యం మెరుగుపడుతుంది.

Apples: యాపిల్లో ఫైబర్, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండి సోడియం, పొటాషియంలు తక్కువగా ఉంటాయి ఇవి కాలయాన్ని కాపాడతాయి.

యాపిల్ లో ఉండే మాలిక్ యాసిడ్ అనేది పేగులు, కాలేయం, మెదడు పనితీరుని మెరుగుపడుతుంది అన్ని కాలాల్లో దొరికే ఆపిల్ ను  రోజు తినొచ్చు.

See also  Vitamin B: విటమిన్ బి శరీరానికి అందకపోతే ఏమవుతుంది.