Home Cinema Sreeleela : తల్లికి రెండో పెళ్లి చెయ్యబోతున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..

Sreeleela : తల్లికి రెండో పెళ్లి చెయ్యబోతున్న స్టార్ హీరోయిన్.. ఎవరంటే..

Sreeleela : విడాకులు తీసుకున్న మహిళా మళ్ళీ పెళ్లి చేసుకోవడం లో ఎలాంటి తప్పు లేదు. ఒక వయస్సు వచ్చిన తర్వాత కొడుకు , కూతురు తోడు కంటే కూడా జీవిత భాగస్వామి తోడు కచ్చితంగా అవసరం అవుతుంది. ఇది అర్థం చేసుకొని చాలా మంది కొడుకులు కూతుర్లు మన సమాజం లో తమ తల్లి కి కానీ, తండ్రికి కానీ రెండవ పెళ్లి చెయ్యడం వంటివి మనం చూస్తూనే ఉన్నాం. సినీ సెలబ్రిటీస్ లో కూడా ఇలాంటివి చాలానే జరిగాయి(Sreeleela Mother Second Marriage). సింగర్ సునీత రెండవ పెళ్లిని కొడుకు కూతురు ఇలాగే దగ్గరుండి మరీ పెళ్లి చేసారు. ఆ తర్వాత నిర్మాత దిల్ రాజు కి కూడా ఆమె కుమార్తె తండ్రి ఒంటరిగా ఉండడం చూడలేక రెండవ పెళ్లి చేయించింది.

See also  Bhagavanth Kesari 2nd day collection : భగవంత్ కేసరి రెండవ రోజు కలెక్షన్ చూసి స్టన్ అవుతారు..

sreeleela-planing-for-her-mother-second-marriage

ఆ తర్వాత మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తల్లి కూడా ఇలాగే పెళ్లి చేసుకుంది. ఇక పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా రెండవ పెళ్లి కి సిద్దపడి నిశ్చితార్థం చేసుకుంది కానీ, ఇప్పటి వరకు ఆమె రెండవ పెళ్లి ఎందుకు చేసుకోలేదు అనేది ఎవరికీ తెలియదు. ఇక రీసెంట్ గా ప్రముఖ సింగర్ కౌసల్య కూడా తన కొడుకు రెండవ పెళ్లి చేస్తానని చెప్పాడు అంటూ ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది. వీళ్లందరినీ పక్కన పెడితే రీసెంట్ గానే ఇండస్ట్రీ లోకి వచ్చి కేవలం ఒకటి రెండు సినిమాలతోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగి, ఇప్పుడు క్షణం తీరిక లేకుండా గడుపుతున్న ఒక యంగ్ హీరోయిన్, తన తల్లికి రెండవ పెళ్లి చేసేందుకు సిద్ధం అయ్యిందట.

See also  Lavanya Tripathi : లావణ్య త్రిపాఠి ఆ విషయంలో సమంత కంటే ఫాస్ట్ గా ఉందట..

actress-sreeleela-mother

ఈమె చాలా కాలం నుండే ఆమె తల్లి ని పెళ్లి చేసుకోమంటూ బలవంతం చేస్తూ వచ్చిందట. కానీ ఆమె చేసుకోవడానికి ఒప్పుకోలేదు. కానీ రీసెంట్ గా జీవిత భాగస్వామి లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో బాగా అనుభవిస్తూ వస్తుందట. దీంతో కూతురు చెప్పినట్టు గానే ఆమె రెండవ పెళ్లి చేసుకునేందుకు సిద్ధం అయ్యిందని టాక్. ఇంతకు ఆ కుర్ర హీరోయిన్ ఎవరో కనిపెట్టారా..? ఆమె మరెవరో కాదు, ప్రముఖ స్టార్ హీరోయిన్ శ్రీలీల(Sreeleela Mother Second Marriage). ఈమె చిన్నతనం లో ఉన్నప్పుడే ఆమె తల్లి స్వర్ణలత తన భర్త తో విడాకులు తీసుకుంది, స్వతహాగా డాక్టర్ వృత్తి లో మంచి పేరు తెచ్చుకుంది.

See also  Mahesh Babu : మహేష్ బాబు కి వాళ్ళ నుంచి వస్తున్న భారీ వార్ణింగ్ లు.. దానికి మహేష్!

swarnalatha-sreeleela-mother

ఆర్థికంగా ఈనాడు ఇబ్బంది లేకుండా తన పిల్లల్ని పెంచి పోషిచింది. ఇప్పుడు ఆమె తన జీవితానికి ఒక తోడు కావాలని కోరుకోవడం లో తప్పు లేదంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇలా తల్లికి మల్లి పెళ్లి చేసి ఒక తోడుని ఇవ్వాలి అనుకుంటున్న హీరోయిన్ ని పొగడ్తలతో ముంచేస్తున్నారు. శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్ లోనే టాప్ హీరోయిన్. ఈ అమ్ముడు చేతిలో ఉన్న అన్ని సినిమాలు ఇక ఏ ఇతర హీరోయిన్ దెగ్గర లేవు. మంచి టాప్ హీరోల సరసన నటించే అవకాశం కోటేస్తూ రోజు రోజుకి వేరే రేంజ్ కి వెళ్ళిపోతుంది శ్రీలీల..