Home Cinema Trisha: త్రిష సీక్రెట్ గా ఆ స్టార్ డైరెక్టర్ తో పని కానిచ్చేస్తుందటూ.. డైరెక్టర్ భార్య...

Trisha: త్రిష సీక్రెట్ గా ఆ స్టార్ డైరెక్టర్ తో పని కానిచ్చేస్తుందటూ.. డైరెక్టర్ భార్య ఊహించని వాఖ్యలు.

Trisha Secret Director: అవును ప్రస్తుత ఇదే వార్త ఇటు సోషల్ మీడియాలోనూ అటు వెబ్ మీడియాలోనూ విపరీతంగా వైరల్ అవుతున్న విషయం.. ఎందుకంటే చెన్నై బ్యూటీ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పాపులారిటీ తెచ్చుకొని తన దైన శైలిలో అగ్ర హీరోయిన్ల జాబితాలో ఒకానొక సమయంలో సౌత్ స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగినటువంటి చెన్నై అందం త్రిష గురించి ప్రస్తుతం నెట్టింట ఓ విషయం వైరల్ గా మారింది. అదేంటంటే అ స్టార్ డైరెక్టర్ భార్య త్రిషకి గట్టి వార్నింగ్ ఇచ్చిందట. మరి అది నిజమా అంటే అవుననే చెబుతుంది కోలీవుడ్ మీడియా..

trisha-is-secretly-working-with-the-star-director-the-directors-wife-made-unexpected-comments

మనందరికీ తెలుసు త్రిష తన సినీ కెరియర్ తొలి నాళ్లలో ఎలాంటి దూకుడు ప్రవర్తించిందో. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో సైతం అదే దూకుడుని కొనసాగిస్తూ మరింత దూకుడు తో దూసుకుపోతుంది. ప్రస్తుతం త్రిష చెంతకు భారీ స్థాయిలో బడా బడా స్టార్ హీరోల అవకాశాలు వచ్చి ఆమె చెంత చేరుతున్నాయి. అందులో భాగం గానే ఇటీవల విడుదలై సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ హిట్ ను కైవసం చేసుకున్న పొన్నియన్ సెల్వమ్ చిత్రం తో తన సెకండ్ ఇన్నింగ్స్ ని మళ్ళీ మొదలు పెట్టిందని చెప్పాలి. అయితే ఇటీవలి కాలంలో ఈ మధ్య త్రిష ఓ పెళ్లయిన స్టార్ డైరెక్టర్ ను తన వలలో వేసుకుందని.. దాంతో ఆ డైరెక్టర్ ఏకంగా తన భార్య పిల్లలను వదిలేసి మరి ఆమె కోసం ఆమె చుట్టే తిరుగుతూ రాత్రి పగలు అనే తేడా లేకుండా

See also  Akkineni Family : అక్కినేని కుటుంబంలో స్టన్ అయ్యే ఏజ్ గ్యాప్ తో పెళ్లి సందడి.. ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్..

trisha-is-secretly-working-with-the-star-director-the-directors-wife-made-unexpected-comments

తెగ ఎంజాయ్ చేస్తున్నారంటూ కోలీవుడ్ లో విపరీతమైన వార్తలు వినిపిస్తూ వైరల్ గా మారుతూ వచ్చాయి. ఆ వార్తలు వైరల్ అయిన సందర్భంగా మరొక వార్త నెట్టింట ట్రెండింగ్ లోకి వచ్చింది. అదేంటంటే రీసెంట్ గా ఆ డైరెక్టర్ భార్య ఏకంగా త్రిషకు ముక్కు సూటిగా వార్నింగ్ ఇచ్చిందట. నీలాంటి హీరోయిన్ లకు హీరో లను డైరెక్టర్ లకు నిర్మాత లను పడేయడం చాలా ఈజీ మీకు ఎంత మంది అయినా దొరుకుతారు. కానీ నాలాంటి పద్ధతి గల వాళ్ల కి నా భర్త ఒక్కడే దిక్కు. దయచేసి నా భర్తను వదిలేయ్ అంటూ ఆమెను డైరెక్ట్ గా బయట అలాంటి పనులు ఎలా చేస్తారు.

See also  Venu Swamy: ఆ యాంకర్ గురించి వేణు స్వామి చెప్పిన విషయమే నిజం అవ్వబోతుండా.?

trisha-is-secretly-working-with-the-star-director-the-directors-wife-made-unexpected-comments

ఆమెని కూడా అదే మాటతో పోల్చిందట.. దాంతో ఒక్క సారిగా కోలీవుడ్ మీడియా మొత్తం విపరీతంగా వైరల్ అవ్వ సాగింది. అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం త్రిష చాలా గట్టి నిర్ణయాలు తీసుకుంటూ ముందు జాగ్రత్తగా మరొక రాంగ్ స్టెప్ వేయకుండా ఆచి తూచి అడుగులు వేస్తుందట. తన వద్దకు వచ్చిన ప్రతి చిత్రాన్ని ఓకే చెప్తూ సైన్ చేయకుండా ఆచి తూచి కంటెంట్ ఉన్న ప్రధానమైన పాత్రలనే ఎంపిక చేసుకుంటుందట. అయితే ఇలాంటి విపరీతమైన ఆఫర్లు త్రిష (Trisha Secret Director )కు రావడానికి గల కారణం ఆ డైరెక్టర్ అంటూ కోలీవుడ్ జనాలు గుస గుసలు పెట్టుకుంటున్నారు.