Home Cinema Dhanush: వామ్మో ధనుష్ లో ఇలాంటి కోణం కూడా ఉందా.?

Dhanush: వామ్మో ధనుష్ లో ఇలాంటి కోణం కూడా ఉందా.?

Dhanush Aspect: ధనుష్ సినిమా ఇండస్ట్రీలో ఎంటర్ అయినప్పుడు ఎంతో సామాన్యంగా అడుగుపెట్టి తనదైన శైలిలో నటిస్తూ ముందుకు సాగాడు. ధనుష్ సినిమా రంగంలో అడుగుపెట్టినప్పుడు వీడొక హీరోనా వీడు ఫేస్ కి హీరో అవ్వాలా అంటూ ఎంతోమంది ఎన్నో రకాలుగా క్రెడిట్ సైజ్ చేశారు కానీ ఈరోజు ధనుష్ కేవలం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ టాలీవుడ్ లో కూడా తనకంటూ సూపర్ క్రేజ్ క్రియేట్ చేసుకుని నేషనల్ అవార్డును సంపాదించుకున్న గొప్ప హీరో

is-there-a-similar-aspect-in-dhanush-that-no-one-knows

ధనుష్ సినిమా రంగంలో అడుగుపెట్టి కొంతకాలం తర్వాత ఐశ్వర్యాన్ని ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది. ఐశ్వర్య రజనీకాంత్ కూతురు అన్న విషయం మనందరికీ తెలిసిందే. రజనీకాంత్ కి అల్లుడుగా మారడం వలన ధనుష్ కెరియర్ లో చాలా ఉపయోగం కలిగిందన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. కేవలం ఒకరి సపోర్ట్ తో ఎదిగిన హీరో కాదు ధనుష్. ఎందుకంటే.. ధనుష్ స్వయం కృషి తో ఎక్కువగా ఎదిగిన హీరో. పిల్లనిచ్చిన మామ రజనీ కాంత్ క్రేజ్ తనకి ఉపయోగ పడినప్పటికీ.. ధనుష్ లో ట్యాలెంట్ ఉండబట్టే.. ఆ స్థాయికి వెల్లాడన్న విషయం సినీ అభిమానులందరికీ తెలిసిందే..

See also  Sobhita Dhulipala : తనకి కాబోయే మొగుడెవరో బయటపెట్టిన శోభితా దూళిపాల.. ఇక చైతు ఫాన్స్..

is-there-a-similar-aspect-in-dhanush-that-no-one-knows

ధనుష్ ఇప్పుడు తెలుగులో శేకర్ కమల్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మీక చేస్తుంది. ఈ సినిమాలో నాగార్జున కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలు ఉన్నాయి. ధనుష్ (Dhanush Aspect) సినిమా ఇటీవల రిలీజ్ అయిన మాస్టర్ సినిమా ఎంత సూపర్ హిట్ అయ్యిందో మనందరికీ తెలుసు.

is-there-a-similar-aspect-in-dhanush-that-no-one-knows

ఇక ధనుష్ లో కేవలం నటన ట్యాలెంట్ మాత్రమే కాకుండా.. సింగర్ కూడా ట్యాలెంట్ ఉందన్న విషయం తెలిసిందే. ఆ రోజుల్లో వై దిస్ కొలవెరి కొలవెరి డి అనే పాట ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. ధనుష్ కేవలం హీరో మరియు సింగర్ మాత్రమే కాకుండా.. మంచి రచయిత కూడా. రౌడీ బేబీ అనే సినిమా ధనుష్ మరియు సాయిపల్లవి కలిసి నటించారు. ఈ సినిమాలో పాటలన్నీ ధనుష్ రసదన్న సంగతి చాలామందికి తెలియదు. ఈ సినిమా లో రౌడీ బేబీ అనే సాంగ్ యూట్యూబ్ లో విపరీతమైన వైరల్ అయ్యింది. ఇలా ధనుష్ లో యాక్టర్, సింగర్ తో పాటు రైటర్ కోణం కూడా ఉందని చాలామందికి తెలియదు.