Home Cinema Kajal: బ్రోతల్ హౌస్ లో చిక్కుకున్న కాజల్ అగర్వాల్.. అభిమానులకు మింగుడు పడని వార్త!

Kajal: బ్రోతల్ హౌస్ లో చిక్కుకున్న కాజల్ అగర్వాల్.. అభిమానులకు మింగుడు పడని వార్త!

Kajal Agarwals: సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఇద్దరు ముగ్గురు స్టార్ హీరోయిన్స్ లో ఒకరు కాజల్ అగర్వాల్. ప్రముఖ దర్శకుడు తేజా తెరకెక్కించిన ‘లక్ష్మీ కళ్యాణం‘ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన కాజల్ అగర్వాల్, ఆ సినిమా ఫ్లాప్ అయినా కూడా మంచి క్రేజ్ ని తనవరకు బాగానే సంపాదించింది. ఆ తర్వాత వరుసగా ఎన్నో అవకాశాలను సంపాదించిన కాజల్ అగర్వాల్ ‘మగధీర’ చిత్రం లో హీరోయిన్ గా నటించిన తర్వాత తన రేంజ్ ని పూర్తిగా మార్చేసుకుంది.

See also  Mahesh NTR and Charan : ఈ ముగ్గురు హీరోలు భార్యలతో కలిసి సూపర్ ప్లాన్ వేశారట.. ఫాన్స్ కి పండుగే..

kajal-agarwals-fans-stuck-in-the-brothal-house-are-not-able-to-swallow-the-news

ఈ సినిమా ఆమెకి ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ ని తెచ్చి పెట్టింది. వరుసగా స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించే అవకాశం కొట్టేసింది. అలా చూస్తూ ఉండగానే సౌత్ లోనే బిగ్గెస్ట్ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ముఖ్యంగా కుర్రాళ్ళు అయితే కాజల్ అగర్వాల్ పేరు ఎత్తగానే మెంటలెక్కిపోతారు.

kajal-agarwals-fans-stuck-in-the-brothal-house-are-not-able-to-swallow-the-news

ఇక రీసెంట్ గానే పెళ్లి చేసుకొని కొడుకుకి జన్మని ఇచ్చిన కాజల్ అగర్వాల్ మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి గ్రాండ్ గా సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించింది. రీసెంట్ గానే నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన ‘భగవంత్ కేసరి’ చిత్రం లో హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసిన కాజల్ అగర్వాల్, ఇప్పుడు కోలీవుడ్ లో నిజ జీవితం లో జరిగిన ఒక సంఘటన ని ఆధారంగా తీసుకొని తెరకెక్కిస్తున్న సినిమాలో కాజల్ అగర్వాల్ వేశ్య పాత్ర పోషిస్తుంది. ప్రేమించి ఒక వ్యక్తిని పెళ్లి చేసుకున్నాక, పిల్లలు పుట్టిన తర్వాత అతను మోసం చేసి కనిపించకుండా పోతే, కుటుంబ పోషణ కోసం ఒక స్త్రీ చేసే పోరాటం ని ఆదర్శం గా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారట.

See also  Varun Tej - Lavanya Ttripathi : ఫస్ట్ నైట్ రోజు వరుణ్ లావణ్యకి ఆ గిఫ్ట్ ఇవ్వాలని ప్లాన్ లో ఉన్నాడట.. ఇంతవరకు ఎవ్వరు ఇచ్చి ఉండరేమో..

kajal-agarwals-fans-stuck-in-the-brothal-house-are-not-able-to-swallow-the-news

అయితే కాజల్ అగర్వాల్ (Kajal Agarwals) ని వేశ్య పాత్ర లో చూడడానికి ఆమె అభిమానులు ఇష్టపడుతారా?, అసలు పెళ్ళైన తర్వాత ఇలాంటి పాత్రలు చెయ్యాలనే ఆలోచన ఎలా వచ్చింది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి కాజల్ అగర్వాల్ ఈ పాత్ర లో ఎలా మెప్పించబోతుందో చూడాలి. ఈ సినిమా తో పాటుగా ఆమె పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో కూడా నటించబోతుంది. ఇప్పటి వరకు అయితే తనతో ఎన్నో సినిమాల్లో నటించి ఎన్నో విజయాలు కాసం చేస్తుంది అని అభిమానులు ఆశిస్తున్నారు.