Home Cinema Allu Arjun: అల్లు అర్జున్ తో సినిమా చేయమని రిజెక్ట్ చేసిన ముగ్గురు స్టార్ హీరోయిన్స్....

Allu Arjun: అల్లు అర్జున్ తో సినిమా చేయమని రిజెక్ట్ చేసిన ముగ్గురు స్టార్ హీరోయిన్స్. కారణం బలమైనదే!

three-star-heroines-rejected-to-act-with-allu-arjun-because-of-that-reason

Allu Arjun : జాతీయ చలనచిత్ర అవార్డ్స్ లో అల్లు అర్జున్ పుష్ప సినిమా ద్వారా బెస్ట్ హీరో గా సెలెక్ట్ అవడం తో మరోసారి అల్లు అర్జున్ పేరు దేశం అంతా మారుమోగిపోయింది. ఆల్రెడీ స్టైలిష్ స్టార్ గా తెలుగులోనే కాకుండా మలయాళంలో ( heroines rejected to act with Allu Arjun ) స్టార్ హీరో గా ఉన్నా , ప్యాన్ ఇండియా హీరోగా పేరు వచ్చింది మాత్రం పుష్ప ద్వారానే . తెలుగులో ఇప్పడు అనేక మంది హీరోలతో అల్లు అర్జున్ కి పోటీ ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ , ప్రభాస్ , మహేష్ బాబు , జూనియర్ ఎన్టీఆర్ , రామ్ చరణ్ వీళ్లందరితో టాలీవుడ్ నంబర్ వన్ స్థానం కోసం పోటీ పడుతున్నాడు అల్లు అర్జున్.

See also  Surekha Vani: బోల్డ్ ఫోటోస్ తో పిచ్చెక్కిస్తున్న సురేఖా వాణి.. అంకుల్స్ కే కాదు కుర్రాళ్ళు కూడా కార్చేసుకుంటున్నారుగా..!!

three-star-heroines-rejected-to-act-with-allu-arjun-because-of-that-reason

 

ఇక్కడ పోటీ అంటే సినిమా సెలక్షన్, ఫ్యాన్ బేస్ , డాన్స్, డైలాగ్స్ , సినిమా ఓపెనింగ్స్ ఇలా అనేక విభాగాల్లో అత్యంత ప్రతిభ చూపగలిగితేనే నెంబర్ వన్ స్థానం కోసం పోటీ పడగలరు. అలా స్టాండర్డ్స్ మెగా స్టార్ చిరంజీవి టాలీవుడ్ లో సెట్ చేశాడు. పుష్ప సినిమా ద్వారా ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదగడమే కాకూండా పుష్ప కి ( heroines rejected to act with Allu Arjun ) సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2 మీద భారీ అంచెనాలు ఉన్నాయి. లెక్కల మాస్టర్ సుకుమార్ పుష్ప 2 అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తీస్తుండడంతో అందరికీ అంచెనాలు పెరిగిపోయాయి. పుష్ప 1 లో లాగే పుష్ప 2 లో కూడా ఒక అదిరిపోయే ఐటెం సాంగ్ పెట్టాలని చిత్ర యూనిట్ డిసైడ్ అయ్యారంట.

See also  Rajamouli : మహేష్ బాబు కెరీర్ లో ఆ సూపర్ హిట్ సినిమాకి రాజమౌళి అసిస్టెంట్ డైరెక్టర్ అని మీకు తెలుసా?

three-star-heroines-rejected-to-act-with-allu-arjun-because-of-that-reason

 

అనేక భాషలలో హీరోయిన్స్ గా నటించిన ముగ్గురు హీరోయిన్స్ చిత్ర యూనిట్ అప్ప్రోచ్ అవడంతో ముగ్గురూ ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేశారు అంట. ప్యాన్ ఇండియా మూవీ, మొదటి పార్ట్ మంచి హిట్ అయింది, రెండో పార్ట్ కోసం దేశం మొత్తం ( heroines rejected to act with Allu Arjun ) ఎదురు చూస్తుంటే ఏకంగా మన సినిమాలో ఆఫర్ ని వీళ్లు ఎందుకు రిజెక్ట్ చేశారని పుష్ప టీమ్ తలపట్టుకోవడం తప్ప మరేం చేయలేకపోయారు. ఇలా మన సినిమా ని ఎందుకు రిజెక్ట్ చేశారని ఆరాలు తీయగా వాళ్ళకి అనేక విషయాలు బయటపడ్డాయి అంట.

See also  Upasana - Mega Princess : స్టార్స్ అందరూ మెగా ప్రిన్సెస్ గురించి అపోలో లో చేసిన సందడి వైరల్..

అందులో మొదటిది పుష్ప 1 లో సమంత చేసిన ఊ అంటావా మావ సాంగ్ ఒక ఊపు ఊపేసింది, అంతేనా సమంత మీద ఐటెం గర్ల్ అనే ముద్ర సైతం పడి అనేక పెద్ద సినిమాల్లో ఐటెం సాంగ్ చేయమని అడగడం, అయ్యబాబోయ్ ఇలా ఐటెం అయ్యాం ఏంట్రా అనే పరిస్థితి వచ్చింది అంట. హీరోయిన్స్ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కొద్ది సమంత పరిస్థితి అందరికీ తెలిసి మాకు వద్దురా బాబు మీ అఫర్ అనే పరిస్థితి వచ్చింది అంట. పోనీ పారితోషకమేమైనా భారీగా ఆఫర్ చేస్తున్నారా అంటేనా అదికూడా లేదు, కేవలం కోటి రూపాయలు మాత్రమే ఇస్తామని చెప్పారంట. మరి ఇలాంటి రిస్క్ చేయడానికి ఏ హీరోయిన్ ముందుకు వస్తుందో చూడాలి.