Home Cinema Pawan Kalyan : దానికి పవన్ కళ్యాణ్ నో అంటే.. చిరు నాగబాబులు ఎం చేశారో...

Pawan Kalyan : దానికి పవన్ కళ్యాణ్ నో అంటే.. చిరు నాగబాబులు ఎం చేశారో తెలుసా?

chiranjeevi-blockbuster-movie-rejected-by-pawan-kalyan

Pawan Kalyan : ఏ సినిమా ఎప్పుడు ఎలాంటి హిట్ ని ఇస్తుందో ఎవరు చెప్పినా.. అది ఎన్నుకునే విధానాన్ని బట్టి.. అర్థం చేసుకునే ఆలోచనను బట్టి ఆ కథ రిసల్ట్ ముందుగా కనిపెడతారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిరంజీవి తమ్ముడు గా ( Chiranjeevi movie Pawan Kalyan ) తెలుగు సినిమా రంగంలో హీరోగా ఎంటర్ అయ్యాడు. చిరంజీవి మీద క్రేజ్ ఉన్న మెగా అభిమానులు అందరూ పవన్ కళ్యాణ్ మీద కూడా అంతే అభిమానాన్ని చూపించారు. అయితే అతి తక్కువ కాలంలోనే చాలా క్రేజ్ ని సంపాదించుకుని అది ఇప్పటికీ అలాగే ఇంకా ఇంకా పెంచుకుంటూ వెళ్తున్న హీరో పవన్ కళ్యాణ్.

chiranjeevi-blockbuster-movie-rejected-by-pawan-kalyan

పవన్ కళ్యాణ్ సినిమా రంగంలో అడుగుపెట్టేటప్పుడు ఆయనకి అసలు సినిమా రంగంలో అడుగుపెట్టడం ఇష్టం లేదంట. అందరిలో ఎదురుగా డాన్స్ చేయడం, నటించడం అంటే ఆయనకి చాలా సిగ్గుగా, చిరాగ్గా ఉండేదంట. అయినా ( Chiranjeevi movie Pawan Kalyan ) కూడా మెగాస్టార్ చిరంజీవి ఆయన భార్య సురేఖ బలవంతంగా పవన్ కళ్యాణ్ ని సినిమా రంగంలోకి తీసుకొని వచ్చారంట. అలాంటి క్రమంలో మొదట్లో పవన్ కళ్యాణ్ సంబంధించిన ప్రతి సినిమా కథని చిరంజీవి దగ్గరుండి చూసుకొని విని ఆయనే సెలెక్ట్ చేసేవారట. అలా కొంతకాలం చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ తర్వాత చిరంజీవి నెమ్మదిగా వదిలేస్తే పవన్ కళ్యాణ్ ని సెలెక్ట్ చేసుకునేవారు.

See also  Prabhas Marriage : ప్రభాస్ పెళ్లి డేట్ మరియు వధువు గురించి ఇన్నాళ్ళకి క్లారిటీ ఇచ్చేసిన శ్యామలా దేవి..

chiranjeevi-blockbuster-movie-rejected-by-pawan-kalyan

పవన్ కళ్యాణ్ కి సినిమా కథ చెప్పడానికి దర్శకుడు వెళ్ళినప్పుడు ఒక దర్శకుడు ఒక సినిమా కథని పవన్ కళ్యాణ్ కి చెప్తే.. పవన్ కళ్యాణ్ ఆ సినిమాని నో చెప్పాడంట. అదే కదా కొంతకాలం తర్వాత చిరంజీవి దగ్గరికి వెళ్లి చిరంజీవికి వినిపిస్తే చిరంజీవి ఆ సినిమాని వెంటనే ఓకే చెప్పాడంట. పైగా ఈ సినిమాని నాగబాబు ప్రొడక్షన్లో నిర్మాణంలో ( Chiranjeevi movie Pawan Kalyan ) చిరంజీవి హీరోగా అంజన ప్రొడక్షన్స్ లో ఈ సినిమా చేయడం జరిగింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇంతకీ అదేం సినిమా అంటే.. బావగారు బాగున్నారా.. రంభ, రచన హీరోహిన్స్ గా చిరంజీవి సరసన నటించిన సినిమా ఇది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా ఈ సినిమాలో ప్రతి పాట సూపర్ హిట్ అయింది.

See also  BRO : బ్రో సినిమా రిజల్ట్ పై మెగా హీరో సంచలన వ్యాఖ్యలు.. హిట్టా ఫట్టా..

 

జయంత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 1998లో రిలీజ్ అయింది. ఈ సినిమా అప్పట్లో 86 కేంద్రాల్లో 50 రోజులు 54 కేంద్రాల్లో వంద రోజులు ఆడింది. అంత బ్లాక్ బస్టర్ హిట్ సినిమా కథ పవన్ కళ్యాణ్ నో చెప్పడమేంటి.. అదే కాదని కొంతకాలం తర్వాత చిరంజీవి ఓకే చెప్పడం ఏంటి? పవన్ కళ్యాణ్ అంత పెద్ద బ్లాక్ బస్టర్ మిస్ అయిపోవడమేంటి? అని అందరూ అనుకుంటున్నారు. ఇదే విధి రాత అంటే .. ఎవరికి ఎప్పుడు ఏది నచ్చుతుందో, ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో ఎవరికీ తెలియదు. పవన్ కళ్యాణ్ నో అన్న ఆ కథతోనే చిరంజీవి ఆయన తమ్ముడు నాగబాబు ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఒకరు నిర్మించి.. ఇంకొకరు నటించి ఇద్దరు లాభం పొందారు. పవన్ కళ్యాణ్ నో అన్నదానిని తీసుకుని.. మిగిలిన అన్నదమ్ములు ఇద్దరూ బాగా సంపాదించుకున్నారు..