Home Cinema Nagarjuna: ఆ స్టార్ హీరోయిన్ అక్కినేని నాగార్జునాను పెళ్ళి చేసుకునే అవకాశాన్ని వదులుకుంది. ఆమె ఎవరంటే.?

Nagarjuna: ఆ స్టార్ హీరోయిన్ అక్కినేని నాగార్జునాను పెళ్ళి చేసుకునే అవకాశాన్ని వదులుకుంది. ఆమె ఎవరంటే.?

Star Heroine Missed Chance: తెలుగు చిత్ర పరిశ్రమలో దన దైన శైలిలో సీనియర్ హీరోగా ముద్ర వేసుకున్న అక్కి నేని నాగార్జున గారంటే అందరికీ సుపరిచితమే. అక్కినేని వారసునిగా నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు కుమారునిగా తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ఆయన నట వారసునిగా తెలుగు చలన చిత్ర రంగంలో భారీ స్థాయిలో తన దైన శైలిలో క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ కైవసం చేసుకున్నాడు అక్కినేని నాగార్జున. అప్పట్లోనే కాదు ఇప్పుడు కూడా ఓ మన్మధునిగా, కింగ్ నాగార్జునాగా స్టార్ సెలబ్రెటీల మనసు దోచుకుంటూనే ఉంటాడు.

who-is-the-star-heroine-who-missed-the-chance-to-marry-nagarjuna

అలా టాలీవుడ్ లో అడుగుపెట్టిన అనధికాలంలోనే స్టార్ హీరోగా తన క్రేజీ ను కైవసం చేసుకున్నాడు. అలా హీరోగా అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే లెజెండ్రీ ప్రొడ్యూసర్ దగ్గుపాటి రామానాయుడు కూతురు లక్ష్మిని వివాహం చేసుకున్నాడు. కాగా వీళ్ళిద్దరిది పెద్దలు కుదిరిచిన వివాహం.. ఇక వీళ్ళిద్దరికీ ఒక బాబు జన్మించిన కొద్ది రోజులకు వీళ్లిద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో ఒకరినొకరు విడిపోయి విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత తన సహనాటి అయిన మరొక హీరోయిన్ అమల నో ప్రేమించి ప్రేమ వివాహం చేసుకున్నాడు వీళ్లిద్దరి జంటకు కూడా ఒక బాబు జన్మించాడు. (Star Heroine Missed Chance)

See also  Heroines : కొడుకుతో రొమాన్స్ చేసి తండ్రి పై కన్నేసిన హీరోయిన్స్ లిస్ట్ ఇదే..

who-is-the-star-heroine-who-missed-the-chance-to-marry-nagarjuna

అయితే మొదట ఓ చిత్రం యొక్క షూటింగ్ జరుగుతున్న సమయంలో అక్కినేని నాగార్జున కు అక్కినేని నాగేశ్వరరావు వివాహం చేసుకొని ఎందరో అమ్మాయిల ఫోటోలు చూపించాడట అలా చూపించిన వారిలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ కూడా ఉంది. మరి ఆ స్టార్ హీరోయిన్ మరెవరో కాదు సుమలత. అక్కినేని నాగార్జున పెళ్ళి చేసుకోమనే సమయంలో అక్కినేని నాగేశ్వరరావు నువ్వు చాలా అందంగా ఎంతో లక్షణంగా ఉన్నావు నీ ఈడు జోడుకి తగ్గ కుర్రాడు విదేశాలలో ఉన్నాడు చేసుకుంటావా మరి.? మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడమంటావా అంటూ సరదాగా తెలిపాడట. అక్కినేని నాగేశ్వర్రావు లాంటి ఒడా హీరో అలా అడగడంతో సుమలతకు ఏం చేయాలో తెలియక అబ్బాయి ఎవరు అని అడిగిందట.

See also  M. M. Keeravani : ఆస్కార్ విన్నర్ కీరవాణి మెదడులో ఆ ప్రాబ్లెమ్ వచ్చిందా?

who-is-the-star-heroine-who-missed-the-chance-to-marry-nagarjuna

అందుకు వెంటనే ఆ ప్రశ్నకు బదులుగా నాగేశ్వర్రావు వెంటనే నా కొడుకే నాగార్జున అని బదులిచ్చాడట. ఐతే ఆ క్షణాన సుమలతకు ఏం చేయాలో తెలియక అక్కడి నుండి వెంటనే వెళ్ళిపోయిందట. కాగా ఈ విషయాన్ని స్వయంగా సుమలత ఓ ఇంటర్వూలో భాగంగా తెలిపింది. ఈ సంభాషణ అంతా జరిగినప్పుడు నాగార్జునకు వివాహం జరగలేదట. ఇంకా అప్పటికీ టాలీవుడ్ లో కూడా హీరో గా ఎంట్రీ ఇవ్వలేదు. ఐతే నాగార్జున – సుమలతలు కలిసి నటించిన చిత్రం ఒక్కటి కూడా లేకపోవడం గమనార్హం. కాగా ప్రస్తుతం అక్కినేని నాగార్జున బిగ్ బాస్ సీజన్లకు వరుసగా పోస్టింగ్ వివరిస్తూ తన దైన శైలిలో తన ఇంటి నిరూపించు కుంటూ వారి స్థాయిలో రెమ్యూనరేషన్ ని పుచ్చుకుంటున్నాడు. ఇక వచ్చే నెల మూడో తారీకు నుంచి బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభం అవ్వనుంది.