Prabhas actress : సినిమా రంగంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క ట్రెండు విపరీతమైన క్రేజ్ గా మారుతుంది. ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఒక సీజన్లో ట్రెండ్ అయితే, పెళ్లి చేసుకున్న తర్వాత గొడవలు పడి విడిపోవడం ఒక సీజన్లో ( Prabhas actress became pregnant ) ట్రెండ్ అయితే , మిడిల్ ఏజ్ దాటిన తర్వాత వయసు మీద పడుతుంటే మళ్ళీ రెండో పెళ్లిళ్లు చేసుకోవడం మరొక ట్రెండ్ అయితే.. ఇలా ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క ట్రెండు తో ముందుకు సాగుతున్నారు. ఆ సమయంలో అదే రైట్ అనిపిస్తుంది.. అలాగే ఇప్పుడు మరొక ట్రెండ్ నడుస్తుంది.. పెళ్లి చేసుకోకుండా హీరోయిన్స్ తల్లులు అవ్వడం.
ఒకప్పుడు హీరోయిన్స్ పెళ్లి చేసుకున్నా, ప్రేమించినా, డేటింగ్ చేసినా కూడా తల్లులు అవ్వడానికి మాత్రం ఇష్టపడేవారు కాదు అని అనేవారు. ఎందుకంటే.. వాళ్ళ అందం పోతుందని.. అందుకే తల్లులు అవ్వడానికి ఇష్టపడడం లేదని, ( Prabhas actress became pregnant ) ఇలాంటి వార్తలు వచ్చేవి కానీ ఇప్పుడు దానికి భిన్నంగా నడుస్తుంది. పెళ్లి చేసుకోవడానికి గాని, కంటిన్యూస్గా ఒకరితోనే డేటింగ్ లో ఉండడానికి కానీ ఇష్టపడటం లేదు కానీ.. పిల్లలను కనాలి అని మాత్రం ఆశపడుతున్నారు. ఈ క్రమంలోనే పెళ్లి కాకుండానే తల్లులవుతున్నారు. పండంటి బిడ్డలను జన్మనిచ్చి .. నా బేబీ నా బేబీ అనుకుంటూ మురిసిపోతున్నారు.
ఇప్పుడు శృతిహాసన్ మీద కూడా ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. శృతిహాసన్ పెళ్లి కాకుండానే తల్లి కాబోతుందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం శృతిహాసన్ ప్రభాస్ సినిమా సలార్ లో ప్రభాస్ సరసన నటిస్తున్న విషయం తెలిసిందే. సలార్ సినిమా ఎంత ఫ్రిక్షన్ మూవీ మరియు పాన్ ఇండియా సినిమా అన్న సంగతి ( Prabhas actress became pregnant ) మన అందరికీ తెలిసిందే. ఆ సినిమాపై ప్రభాస్ అభిమానులకు భారీ ఎంచనాలైతే ఉన్నాయి. ఈ సినిమాలో శృతిహాసన్ కూడా మంచి క్యారెక్టర్ సంపాదించుకుందని అంటున్నారు. ప్రభాస్,శృతిహాసన్ కలిసిన నటించిన సలార్ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే.
ఇలా ఉంటే ఇప్పుడు ప్రభాస్ హీరోయిన్ శృతిహాసన్ ప్రెగ్నెంట్ అని.. పెళ్లి కాకుండా అనే ప్రెగ్నెంట్ అయిందంటూ సోషల్ మీడియాలో వార్తలు చేస్తున్నాయి. దీనికి కారణం లేకపోలేదు.. శృతిహాసన్ డ్యూడిల్ ఆర్టిస్ట్ సంతాను హజారికా తో డేటింగ్ చేస్తున్న సంగతి అందరికీ తెలుసు. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోకుండానే ఒక ఇంట్లో ఉండి.. పెళ్లయిన తర్వాత చేసే పనులన్నీ చేస్తూ.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఫోటోలు కూడా ప్రమోట్ చేసుకుంటున్నారు. దీంతో శృతిహాసన్ ఒక గైనకాలజిస్ట్ కలిసిందని.. బహుశా ప్రెగ్నెంట్ అయి ఉంటుందని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ వార్తలో ఎంతవరకు నిజమందో తెలియదు గానీ.. ఎందుకు అనవసరంగా ఉరికే అనుకోవడమని కొందరు అంటుంటే.. ఇప్పుడు పెళ్లి కాకుండానే పిల్లలను కనడం అనేది ఒక ట్రెండ్ గా మారింది. బహుశా శృతిహాసన్ కూడా అదే దారిలో నడుస్తుందేమో అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.