Home Cinema Nithiin: ఆ కత్తిలాంటి పై ఫిగర్ నితిన్ కన్నేశాడు కానీ పెళ్లెందుకు చేసుకోలేదు అంటే..

Nithiin: ఆ కత్తిలాంటి పై ఫిగర్ నితిన్ కన్నేశాడు కానీ పెళ్లెందుకు చేసుకోలేదు అంటే..

Hero Nithiin: తెలుగు చిత్ర పరిశ్రమలో నితిన్ తనదైన శైలిలో ఓ మంచి గుర్తింపును ప్రత్యేకతను సంపాదించుకున్నాడు. నటించిన మొదటి సినిమాతోనే ఇండస్ట్రీలో సూపర్ డూపర్ కొట్టిన నితిన్ ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను కైవసం చేసుకున్నాడు ఈ హీరో.. ఇక ఈయన నటించిన తొలి చిత్రం జయం కాగా ఈ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలో పరిచయమై తన మొదటి సినిమానే తోనే సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ ను కొట్టాడు. ఆ తర్వాత వరుసగా ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలను కైవసం చేసుకుంటూ.. తన దైన శైలిలో ఎన్నో రకాల చిత్రాలలో నటిస్తూ మిడిల్ హీరోలగా మిడిల్ రేంజ్ హీరోలలో ఒకటిగా కొనసాగుతూ వచ్చాడు. కాగా నితిన్ తన సినీ కెరియర్లో ఎన్నో రకాల సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ లను కొల్లగొట్టాడు.

See also  BRO : బ్రో టికెట్స్ బుకింగ్స్ సినిమా రేంజి ఏమిటో చెప్పకనే క్లియర్ గా చెప్పేస్తున్నాయి.

hero-nithiin-and-nithya-menen-were-is-deep-love-but-why-didnt-they-get-married

ఇక ఒకానొక సమయంలో సీనియర్ హీరోలను సైతం తల దన్నె రీతిలో గట్టి పోటీ కూడా ఇచ్చాడని తెలుస్తుంది. అలాంటి నితిన్ ఇటీవలి కాలంలో ఆయన సినీ కెరియర్ కాస్త మందగించిందని చెప్పాలి. ఎందుకంటే ఇటీవలి కాలంలో ఆయన నటించినటువంటి రంగదే, మాచర్ల నియోజకవర్గం వంటి చిత్రాలు అభిమానులను ఎంతగానో నిరాశపరచాయని చెప్పాలి. కాగా తాజాగా నితిన్ ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ అనే చిత్రాన్ని ఒక్కంతం వంశీ దర్శకత్వంలో నటించబోతున్నాడు. ఇక ఈ చిత్రంతో ఆయన మరొకసారి మన ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రంలో మోస్ట్ వాంటెడ్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్ గా నటించనున్నది. నితిన్ వివాహం కరోనా సమయంలో జరిగింది. ఆయన శాలిని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే..

See also  Genelia : నటి జెనీలియా ప్రెగ్నెంట్.. మూడవసారి తల్లి కాబోతున్న హీరోయిన్..

hero-nithiin-and-nithya-menen-were-is-deep-love-but-why-didnt-they-get-married

కాగా శాలిని కంటే ముందే మన సౌత్ హీరోయిన్ పై నితిన్ మోజు పట్టాడంట.. ఆ కత్తిలాంటి హీరోయిన్ పై నితిన్ కన్నేశాడు కానీ పెళ్లెందుకు చేసుకోలేదు అన్న విషయం గురించి ప్రస్తుతం నెట్టింట ఓ విషయం అయితే వైరల్ అవుతుంది. మరి ఆ హీరోయిన్ ఎవరనుకుంటున్నారు.? మరెవరో కాదండి. నిత్యామీనన్. ఇక నితిన్ నిత్యామీనన్ల ప్రేమ చాలా రోజుల వరకు కొనసాగిందట.. ఇక అప్పట్లో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారని సినీ ఇండస్ట్రీలో ఎన్నో రకాల గుసగుసలు కూడా పెట్టుకున్నారట. అలా వచ్చిన వార్తలను వీరు ఏమాత్రం కూడా ఖండించలేదు. దాంతో వీళ్లిద్దరి మధ్య ఏదో నడుస్తుందని అందరూ అనుకున్నారట.. కానీ ఏమైందో తెలియదు ఒక్కసారిగా ఆ వార్తలు అన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.

See also  Niharika : పెళ్ళికి ముందే నిహారిక గురించి అలాంటి నిజం చైతన్యకు చెప్పిన మెగా హీరో ఎవరో తెలుసా?

hero-nithiin-and-nithya-menen-were-is-deep-love-but-why-didnt-they-get-married

మరి దానికి ప్రధానమైన కారణం ఏంటంటే.. నితిన్ (Hero Nithiin) అక్క నికిత రెడ్డి అని మనందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే నితిన్ నిత్యామీనన్ల ప్రేమ విషయం వాళ్ళ అక్కకి నికిత రెడ్డికి తెలవడంతో వీళ్ళ పెళ్లికి అస్సలు ఒప్పుకోవడానికి అంగీకరించలేదట. ఇదే కాకుండా హీరోయిన్ ని భార్యగా చేసుకుంటే ఆ బంధం ఎక్కువ రోజులు కొనసాగుతూనే ఉద్దేశంతో నితిన్ కి ఎన్నో రకాల మాటలు చెప్పి తన మనసుని మార్చి వాళ్ళిద్దరి ప్రేమను విడగొట్టిందట. దాంతో ఆ తర్వాత చేసేదేమీ లేక ఎవరి దారి వాళ్ళు చూసుకుని విడిపోయ్యారు. నిత్యామీనన్ కూడా తన దారి తను చూసుకుంటూ ఉండగా ఇటీవల కాలంలో నిత్యామీనన్ కూడా పెళ్లి చేసుకోబోతుందని వార్తలు కూడా ఇండస్ట్రీలో వినిపించ సాగాయి చూడాలి మరి ఏమవుతుందో..