Home Cinema Srikanth: ప్రాణభయంతో శ్రీకాంత్ అమెరికా పారిపోవడానికి ఆ సినిమా ఎలా కారణం అయ్యిందో మీకు తెలుసా?

Srikanth: ప్రాణభయంతో శ్రీకాంత్ అమెరికా పారిపోవడానికి ఆ సినిమా ఎలా కారణం అయ్యిందో మీకు తెలుసా?

srikanth-ran-away-to-america-after-receiving-threats-for-his-role-in-khadgam-movie

Srikanth: కొన్ని సినిమాలు ఎంత సక్సెస్ను సాధించి పెడతాయో.. అంత ఆనందాన్ని ఇస్తాయి. అలాగే కొన్ని సినిమాలు కొన్ని అనుభవాల్ని జ్ఞాపకాలుగా మిగులుస్తాయి. అలాంటి వాటిలోనే హీరో శ్రీకాంత్ కి కూడా ఒక సినిమా ఒక ( Srikanth ran away to America ) జ్ఞాపకంగా మిగిలింది. శ్రీకాంత్ తాజ్ మహల్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా పరిచయం అయ్యాడు. శ్రీకాంత్ హీరో కాకముందు కొన్ని సైడ్ రోల్స్, విలన్ పాత్రల లో కూడా నటించడం జరిగింది. అలాంటిది తాజ్ మహల్ సినిమాతో హీరోగా ఎంటర్ అయ్యాడు. అంతకుముందు చిన్న చిన్న పాత్రలు చేసినా, విలన్ పాత్రలలో నటించినా కూడా శ్రీకాంత్ ని హీరోగా ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు.

srikanth-ran-away-to-america-after-receiving-threats-for-his-role-in-khadgam-movie

ఆ రోజుల్లో తాజ్ మహల్ సినిమా మంచి హిట్ కొట్టింది. ఆ తర్వాత శ్రీకాంత్ కి మంచి మంచి పాత్రలు, మంచి సినిమాలు ఆఫర్లుగా వచ్చాయి. శ్రీకాంత్ హీరోగా అయిన తర్వాత కూడా చిరంజీవి, వెంకటేష్ ఇలాంటి హీరోల సరసన ( Srikanth ran away to America ) తన ముఖ్యపాత్ర దొరికితే దానిలో నటించి మెప్పించిన హీరో. శ్రీకాంత్ కి సినిమా రంగంపై ఉన్న అభిమానం, ఉన్న గౌరవంతోనే ఏ పాత్రనైనా ఇమేజ్ తో సంబంధం లేకుండా చక్కగా చేసుకుంటాడు. అలాంటి శ్రీకాంత్ కెరీర్లో ఖడ్గం సినిమా ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాగా చెప్పుకోవచ్చు. శ్రీకాంత్ కెరీర్ లో అనేక సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి అనుకోండి. అందులో ఖడ్గం ఒకటి.

See also  Anchor Jhansi: ఆ స్టార్ హీరోతో నిజంగా ఆ రోజు రాత్రి ఝాన్సీ పోలీస్ రైడింగ్ లో అడ్డంగా దొరికిందా.?

srikanth-ran-away-to-america-after-receiving-threats-for-his-role-in-khadgam-movie

కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన ఖడ్గం సినిమాలో రవితేజ, శ్రీకాంత్, ప్రకాష్ రాజా మొదలగువారి నటించారు. ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అయితే ఈ సినిమా వలన శ్రీకాంత్ కి, ఆ సినిమా దర్శకుడు కృష్ణవంశీకి ప్రాణ భయం పట్టుకుంది.ఈ సినిమాలో శ్రీకాంత్ చాలా సీరియస్ పాత్ర నటిస్తాడు. ఎప్పుడు ( Srikanth ran away to America ) మొఖం సీరియస్ గా పెట్టుకొని ఆ పాత్రను నడిపించేస్తాడు. కానీ కొన్ని ముఖ్యమైన డైలాగ్స్ ముస్లిమ్స్ ని వ్యతిరేకించి శ్రీకాంత్ మాట్లాడిన మాటలు ఉంటాయి.అందులో చాలా వరకు సెన్సార్ తీసేసారు గానీ.. అయినా కూడా కొన్ని డైలాగ్స్ ఉండిపోయాయి. వాటి వలన కొందరికి విపరీతంగా కోపం వచ్చి తిరగబడ్డారు.

See also  Regina: ఆ హరోయిన్ కి చాలా మంది మగాళ్లతో అక్రమసంభంధంతో పాటు, ఆ అలవాటు కూడా.

srikanth-ran-away-to-america-after-receiving-threats-for-his-role-in-khadgam-movie

ఆ సమయంలో కృష్ణవంశీ కొంతకాలం ఎవరికీ కనిపించకుండా దాక్కోవడం జరిగింది. అలాగే శ్రీకాంత్ కూడా ఇక్కడ ఉంటే ఏ క్షణామైన.. ఎవరి ద్వారా అయినా ప్రాణ భయం ఉంటుందని భయపడి.. అమెరికా వెళ్ళిపోయి.. అక్కడ కొన్ని రోజులు ఉండి.. ఇక్కడ ఇండియాలో అంతా చక్కబడ్డ తర్వాత తిరిగి వచ్చాడని అంటారు. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒక సినిమా కారణంగా అందులో దర్శకుడు చెప్పింది విని చేయడం వల్ల కూడా ఇంత ప్రాణం భయం, టెన్షన్ ఇచ్చే సినిమాలు ఉంటాయా? దానివల్ల శ్రీకాంత్ అప్పట్లో ఎంత ఇబ్బంది పడి ఉంటాడో.. ఎంతగా భయపడి ఉంటాడో.. అని అందరూ వాపోతున్నారు. శ్రీకాంత్ అంటే సినిమాలో రంగంలో అందరికీ ఎంతో అభిమానం. దానికి కారణం తాను అందరితో అంత మర్యాదగా, స్నేహంగా ఉండే మనిషి. ఇక శ్రీకాంత్ , ఊహ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసినదే..