Home Cinema Sukanya : 50 ఏళ్ల వయసులో మహేష్ బాబు తల్లికి మళ్ళీ పెళ్లా?

Sukanya : 50 ఏళ్ల వయసులో మహేష్ బాబు తల్లికి మళ్ళీ పెళ్లా?

mahesh-babu-mother-is-going-to-get-married-for-the-second-time-at-the-age-of-50

Sukanya : సెలబ్రిటీస్ జీవితాల్లో ఇటీవల ఎక్కువగా ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం జరుగుతున్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకోవడం కాకుండా ఎంత ఎక్కువ కాలం ప్రేమించుకుంటున్నారో.. అంత తక్కువ కాలంలోనే పెళ్లయిన ( Mahesh Babu mother is going to get married ) తర్వాత ఒకరితో ఒకరికి మనస్పర్థలు వచ్చాయంటూ విడిపోవడాలు కూడా అవుతున్నాయి. అలా అని అందరూ కాదు ఒక్కొక్క జంట బాగానే ఉంటే.. ఇటీవల కాలంలో ఎక్కువ జంటలు విడిపోవడానికి దారులు చూస్తున్నారు. అయితే వయసులో ఉన్న వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకుంటే.. పెళ్లి చేసుకొని విడిపోతూ ఉంటే.. వయసు కొంచెం పైబడిన వాళ్ళు మళ్ళీ పెళ్లిళ్లు చేసుకుంటూ ఆశ్చర్యాన్ని క్రియేట్ చేస్తున్నారు.

mahesh-babu-mother-is-going-to-get-married-for-the-second-time-at-the-age-of-50

ఇటీవల కాలంలో 50 నుండి 60 దగ్గర పడుతున్న వయసులో కూడా పెళ్లిళ్లు చేసుకుంటున్న సెలబ్రిటీల సంఖ్య ఎక్కువగానే కనిపిస్తుంది. అయితే ఇందులో ఆశ్చర్యం అనేది కొంత ఉన్నా కూడా.. ఆనందించాల్సిన విషయమే. ఏ ( Mahesh Babu mother is going to get married ) వయసులోనైనా ఒకరికి ఒకరు తోడు అనేది అవసరం. ఆ వయసులో కచ్చితంగా మాట సాయం, మనస్తత్వానికి తోడుగా ఉండడానికి ఒక తోడు ఉండాలి కాబట్టి అందరూ కాకపోయినా కొందరు అయినా ధైర్యంగా ఈ వయసులో కూడా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అలాగే ఇప్పుడు ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. మహేష్ బాబు తల్లికి 50 ఏళ్ల వయసులో మళ్ళీ పెళ్లి అంటూ వార్త వస్తుంది.

See also  Soundarya : సౌందర్యతో పాటు చనిపోకుండా అలా బ్రతికిబట్టగట్టిన ఇద్దరు టాప్ టాలీవుడ్ హీరోలు!

mahesh-babu-mother-is-going-to-get-married-for-the-second-time-at-the-age-of-50

మహేష్ బాబు తల్లి అంటే శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు కి తల్లిగా నటించిన సుకన్య. 1991లో భారతీయ రాజా దర్శకత్వంలో వచ్చిన తమిళ సినిమాలో మొట్టమొదట హీరోయిన్గా అడుగుపెట్టింది సుకన్య. ఈమె నటించిన కొన్ని సినిమాలు ( Mahesh Babu mother is going to get married ) మంచి పేరు తెచ్చుకున్నాయి.ఈమె తెలుగులో కూడా మంచి సినిమాల్లో నటించింది. ముఖ్యంగా జగపతిబాబుకి హీరోయిన్గా పెద్దరికం సినిమాలో నటించింది. ఈ సినిమాలో ఆమె అందచందాలు, నటన చాలా బాగా ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత ఆమె సాంబ, శ్రీ, మున్నా, అధినాయకుడు వంటి సినిమాల్లో నటించింది. శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబుకు తల్లిగా, జగపతిబాబుకు భార్యగా నటించి మెప్పించింది.

See also  Mahesh Babu - Gopi Chand: మహేష్ బాబు-గోపీచంద్ కాంబోలో ఏ బ్లాక్ బస్టర్ మూవీ మిస్ అయ్యిందో తెలుసా?

mahesh-babu-mother-is-going-to-get-married-for-the-second-time-at-the-age-of-50

ఈమె 2002 సంవత్సరంలో అమెరికా ఎన్నారై ని శ్రీధరన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకొని అక్కడే సెటిలైంది. కానీ అతి కొద్దీ కాలంలోనే అతనితో మనస్పర్థలు వచ్చి విడిపోయి,ఇండియా వచ్చేసి.. అడపాదడప మళ్ళీ సినిమాల్లో నటిస్తూ కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పుడు ఈమె వయసు 50 సంవత్సరాలుగా ఉందని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. దీనికి సుకన్య స్పందించింది.. ఈ వయసులో నేను పెళ్లి చేసుకుని, పిల్లలను కంటే.. వాళ్ళు నన్ను అమ్మ అని పిలుస్తారా? అమ్మమ్మ అని పిలుస్తారా అని ఆలోచిస్తున్నాను అంటూ కామెంట్ చేసింది పెళ్లి చేసుకుంటే పుట్టిన పిల్లలు ఎలా పిలుస్తారు అని ఆలోచిస్తున్నానని చెప్పింది కానీ.. పెళ్లి చేసుకుంటానని గాని లేదా ఈ వయసులో ఇక చేసుకోను అని గానీ.. సుకన్య ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కాబట్టి అసలు ఆమె మనసులో ఏముంది అనేది ఆమె ఏదో ఒక స్టెప్ తీసుకున్న తర్వాతే తెలుస్తుంది.