Home Cinema Kalyan Ram : పెళ్ళికి ముందు కళ్యాణ్ రామ్ ఆ స్టార్ హీరోయిన్ తో అన్ని...

Kalyan Ram : పెళ్ళికి ముందు కళ్యాణ్ రామ్ ఆ స్టార్ హీరోయిన్ తో అన్ని రాసలీలలు నడిపాడా..

Kalyan Ram : నందమూరి హరికృష్ణ కొడుకుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన కళ్యాణ్ రామ్ హీరో గా ఒక మోస్తరు గా సక్సెస్ అయినా సంగతి అందరికీ తెలిసిందే. ఎక్కువ శాతం ఫ్లాపులు, తక్కువ శాతం హిట్లు, ఇదే కళ్యాణ్ రామ్ కెరీర్. ఒక్క సూపర్ హిట్ సినిమా తీస్తే ఆ వెంటనే వరుసగా మూడు డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలు ఇస్తాడు కళ్యాణ్ రామ్. అందుకే ఆయన స్టార్ హీరో కాలేకపోయాడు. కానీ ఆయన హిట్ కొట్టినప్పుడల్లా కొత్త డైరెక్టర్స్ ని స్టార్స్ ని చేస్తూ వచ్చాడు(Kalyan Ram Affair). ‘అతనొక్కడే’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత సురేందర్ రెడ్డి టాలీవుడ్ లో ఏ రేంజ్ కి వెళ్ళాడో మన అందరికీ తెలిసిందే.

See also  Pawan Kalyan - Ram Charan : పవన్ కళ్యాణ్ సినిమాలో రాంచరణ్ ఆల్రెడీ నటించిన సినిమా ఒకటి ఉందని తెలుసా?

kalyan-ram-affair-with-that-star-actress-before-marriage

ఈ సినిమా తర్వాత ‘పటాస్’ చిత్రం తో అనిల్ రావిపూడి కి, రీసెంట్ గా ‘భింబిసారా’ చిత్రం తో ‘వసిష్ఠ’ ని ఇండస్ట్రీ కి పరిచయం చేసి స్టార్ డైరెక్టర్స్ ని చేసాడు. ఇంతమంది డైరెక్టర్స్ ని స్టార్స్ గా మార్చిన కళ్యాణ్ రామ్ మాత్రం ఇప్పటికీ మీడియం రేంజ్ హీరో గానే మిగిలిపోయాడు. తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ లాగ కాకుండా, కెరీర్ మొత్తం మీద కొత్త డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తూ రావడం వల్లే కళ్యాణ్ రామ్ కెరీర్ ఇలా అయిపోయిందని అంటున్నారు. ప్రస్తుతం ఆయన నవీన్ మేడారం అనే నూతన దర్శకుడితో ‘డెవిల్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా దాదాపుగా పూర్తి అయ్యింది.

See also  Mega Family: మెగా కుటుంబంలో వరుసగా విడాకుల నేపధ్యంలో చిరు సంచలన నిర్ణయం. తీవ్ర నిరాశలో అభిమానులు.

kalyan-ram-harikrishna

వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో టాలీవుడ్ పాలిట గోల్డెన్ లెగ్ గా మారిన సంయుక్త మీనన్ ఈ చిత్రం లో హీరోయిన్ గా నటిస్తుంది. దాదాపుగా షూటింగ్ కార్యక్రమాలను మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే మన ముందుకి రాబోతుంది. ఇకపోతే కళ్యాణ్ రామ్ స్వాతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈమె సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన అమ్మాయి కాదు. డాక్టర్ వృత్తిలో ఉన్న అమ్మాయి, ఇప్పటికీ డాక్టర్ గానే కొనసాగుతుంది. ఇది పెద్దలు కుదిరించిన పెళ్లి అనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే కళ్యాణ్ రామ్ ఈ పెళ్ళికి ముందు ఒక స్టార్ హీరోయిన్ తో పీకల్లోతు ప్రేమలో పడ్డాడట.

See also  Samantha: రెండో పెళ్లి గురించి అదిరిపోయే క్రేజీ ట్విస్ట్ ఇచ్చిన సమంత.

kalyan-ram-affair

ఇంట్లో ఈ విషయాన్నే చెప్పగా హరి కృష్ణ హీరోయిన్స్ ని పెళ్లి చేసుకోవద్దు అని కళ్యాణ్ రామ్ కి బ్రెయిన్ వాష్ చేసి ఈ పెళ్లి చేసాడట(Kalyan Ram Affair). ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు ఏమిటి అనే విషయం బయటకి రాలేదు. కళ్యాణ్ రామ్ ప్రస్తుతం డెవిల్ అనే సినిమా చేస్తున్నాడు, ఇది పాన్ ఇండియా సినిమా. గత 18 నెలలుగా షూటింగ్ చేస్తూనే ఉన్నారు ఈ సినిమా కోసం. మధ్యలో డైరెక్టర్ తో గొడవల కారణంగా, సినిమా మధ్యలో కొంత మందు బృందం తప్పుకోగా సినిమా బాగా డిలే అయింది. ఈ సినిమా హిట్ కొడితే కళ్యాణ్ రామ్ కూడా పాన్ ఇండియా స్టార్ ఐపోతాడు.