Home Cinema Mahesh Babu Shirt: మహేష్ బాబు ధరించిన ఈ చొక్కా ఖరీదు ఎంతో తెలిస్తే మీరు...

Mahesh Babu Shirt: మహేష్ బాబు ధరించిన ఈ చొక్కా ఖరీదు ఎంతో తెలిస్తే మీరు అవాక్కవడం ఖాయం

Mahesh Babu Shirt: మన తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలు తీసుకునే రెమ్యూనరేషన్లు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకించి తెలియజేయాల్సిన అవసరం లేదు. ఒక్కో సినిమాకు కోట్లలో రెమ్యూనరేషన్ పుచ్చుకుంటూ ఉంటారు. మరి వాళ్ళు ఆ రేంజ్ లో రెమ్యూనరేషన్ పుచ్చుకోగానే సరిపోదు కదా వాళ్ళ మైంటైన్స్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. ప్రత్యేకించి బ్రాండ్ మాత్రమే ధరిస్తూ ఇతరులకు ఎవ్వరికీ లేనటువంటి ప్రత్యేకమైన గుర్తింపుని దక్కాలని అందులో భాగంగానే కాళ్లకు వేసుకునే చెప్పుల నుండి తలపై పెట్టుకునే క్యాప్ వరకు కూడా ప్రతి ఒక్క బ్రాండ్ కు సంబంధించినవి అన్ని చాలా హై క్లాస్ లో ఉండేలాగా చూసుకుంటారు.

mahesh-babu-shirt-price-which-he-wore-at-media-press-meet-will-blow-your-mind

అన్నింటిలో అందరికన్నా బెస్ట్ గా కనిపించాలి అన్నిటికన్నా బెస్ట్ గా ఉండాలి అనే ఆలోచిస్తుంటారు. ఇక అప్పుడప్పుడు అయితే సెలబ్రిటీలు వేసుకునే వాళ్ల వస్త్రధారణ ధరలు ఎంత అని గెస్ చేయడం కూడా చాలా అంటే చాలా కష్టం. ఇక ఆ రేట్లు చూసినట్లయితే మనకి కళ్ళు తిరగడం ఖాయమే అని చెప్పాలి. అంత కాస్ట్లీ హై క్లాస్ బ్రాండ్ ను ఉపయోగిస్తుంటారు. ఇక ఇటీవలే తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు గారు మీడియా ముందు దర్శనం ఇచ్చారు. గుంటూరు కారం సినిమా ఎట్టి పరిస్థితుల్లో ఆయన సంక్రాంతికి విడుదల చేయాలని ప్రకటించారు. మహేష్ బాబు ఇక నిత్యం ఎప్పటిలాగే చాలా కూల్ అండ్ సింపుల్ గా విలేకరులు అడిగే సమాధానికి సమాధానాలు ఇస్తూ వచ్చాడు.

See also  Hero Karthi: స్టార్ హీరో కార్తీ అల్లు బ్యూటీపై మోజుపడి ఏకంగా ఆమె కోసం అలాంటి పని

mahesh-babu-shirt-price-which-he-wore-at-media-press-meet-will-blow-your-mind

ఈ క్రమంలోనే మహేష్ బాబు వేసుకున్న దుస్తుల ధర గురించి ఓ టాపిక్ అయితే బయటకు వచ్చింది. ఆయన వేసుకున్న దుస్తులు అంత కాస్ట్లీ గా ఉన్నాయంటూ వార్త అయితే వైరల్ అయింది. నిన్న జరిగిన ఫంక్షన్లు కేవలం మహేష్ బాబు వేసుకున్న చొక్కా ఖరీదే అక్షరాల 18 వేల రూపాయల అట అది ఓ ఇంటర్నేషనల్ బ్రాండ్ కు చెందిన షర్ట్ అని తెలుస్తుంది. ఇక మహేష్ బాబు వేసుకునే దుస్తుల గురించి ఆయన యాక్ససిరీస్ గురించి ఇప్పటి నుంచి కాదు రచ్చ ఎప్పటి నుంచో ఈ విషయం గురించి ఎప్పటిలాగే చర్చ జరుగుతూనే ఉంటుంది. ఇక భరత్ అనే నేను చిత్రం సమయంలో మహేష్ బాబు తెల్ల చొక్కా వేసుకున్నాడు కదా అప్పట్లో దాని గురించి కూడా రేంజ్ లో రచ్చ అయితే నెట్టింట జరిగింది.

See also  Ustaad Bhagat Singh: కోటి ఆశలతో ఎదురుచూస్తున్న పవర్ స్టార్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ ఇక లేనట్లేనా.?

mahesh-babu-shirt-price-which-he-wore-at-media-press-meet-will-blow-your-mind

ఇంకా మహర్షి సినిమాలో కాలేజీ ఎపిసోడ్లో మహేష్ బాబు వేసుకున్న దుస్తులు కూడా విపరీతంగా డిమాండ్ ఏర్పడిందని చెప్పాలి. ఇప్పుడు కూడా వేసుకున్న ఈ చొక్కా గుంటూరు కారం కోసం వాడుతున్న డిజైన్లలో ఒకటి అనే సమాచారం మనకు తెలుస్తోంది. మున్నటికి మొన్న బ్రో సినిమా కోసం పవన్ కళ్యాణ్ వేసుకున్న వెరైటీ షూ గురించి కూడా ఎన్నో రకాల కామెంట్లు నెట్టింట హాట్ టాపిక్ గా వైరల్ అయ్యాయి. ఇక ఆ విజయ్ దేవరకొండ సమంత నటించిన చిత్రంలో కూడా ఖుషి చిత్రంలో కూడా సమంత చెప్పుల గురించి కూడా ఒక హాట్ టాపిక్ అయితే నెట్ వైరల్ అయింది. ఇక వాటి రేట్లు చూసి జనాలు నోరేళ్ల పెట్ట సాగారు. ఇదే క్రమంలో మరొకసారి మహేష్ బాబు వేసుకున్న షర్ట్ (Mahesh Babu Shirt) గురించి కూడా ఆ రేటెంతో తెలిసి అందరూ నూరేళ్ల పెడుతున్నారు.