Home Cinema Ravi Teja : చివరికి ఆమె వలన రవితేజ ని భార్య వదిలేస్తానంటే.. అసలు విషయం...

Ravi Teja : చివరికి ఆమె వలన రవితేజ ని భార్య వదిలేస్తానంటే.. అసలు విషయం బయటకొచ్చింది!

is-ravi-teja-going-to-take-a-divorce-from-his-wife-why-every-tollywood-couple-are-taking-a-divorce

Ravi Teja : చాలా కాలంగా ప్రేమ పెళ్లిళ్లు అనేవి చాలా కామన్ అయ్యాయి. ప్రేమించుకోవడం పెద్దలు ఒప్పించడం పెళ్లి చేసుకోవడం ఇది సామాన్యుల జీవితంలోనే కాకుండా, సెలబ్రిటీస్ జీవితంలో కూడా ఎక్కువగానే జరుగుతున్నాయి. ముఖ్యంగా ( Ravi Teja going to take a divorce ) సినిమా రంగంలో అయితే ప్రేమించి పెళ్లి చేసుకోవాలో ఎక్కువయ్యాయి కానీ, బాధాకరవేంటంటే ఎంత బాగా ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారో అంతే బాగా అంతకంటే చాలా తొందరగా విడిపోతున్నారు. అలా సినిమా రంగంలో విడాకుల సమస్య ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది దానికి కారణం ఏమిటో పూర్తిగా తెలియడం లేదు కానీ.. ఎవరికి వారు మాత్రం విడిపోతున్నామని సడన్గా బయటపెడుతున్నారు.

is-ravi-teja-going-to-take-a-divorce-from-his-wife-why-every-tollywood-couple-are-taking-a-divorce

ఇలాంటి క్రమంలో కొంచెం ఎర్లీగా మ్యారేజ్ అయిన కొన్ని జంటలు అయితే చక్కగా కలిసి ఉన్నాయని.. అప్పట్లో వాళ్లకి బంధం విలువ తెలుసని.. ఇప్పుడు మరీ రీసెంట్గా పెళ్లి చేసుకున్న వాళ్ళ వెంట వెంటనే విడిపోతున్నారని కొందరు నెటిజన్లో ( Ravi Teja going to take a divorce ) కామెంట్ చేసుకుంటున్నారు. దానిమీద మరికొందరు అలా ఏం లేదు ఒక్కొక్కసారి ఎలాంటి వారి జీవితంలో అయినా ఇలాంటి సమస్య వస్తూ ఉంటుందని అనుకుంటూ రవితేజ గురించి కూడా ఇలాగే అప్పట్లో ఆయన భార్య ఆయనను విడాకులు ఇద్దామనుకుందని అనే వార్తలు మళ్లీ ఒకసారి వెలుగులోకి వచ్చాయి.

See also  Trivikram : త్రివిక్రమ్ ఈ హీరోయిన్స్ అందరిని శాంతం వాడి చివరికి దారుణంగా..

is-ravi-teja-going-to-take-a-divorce-from-his-wife-why-every-tollywood-couple-are-taking-a-divorce

రవితేజ భార్య ఎవరికి కూడా ఎక్కువగా కనిపించరు. ఎప్పుడూ రవితేజ సింగల్ గానే కనిపిస్తాడు తప్ప ఫ్యామిలీతో ఎక్కడా ఈ అక్వేషన్స్ లోనే కనిపించిన తీరు కనిపించలేదు కానీ.. వాళ్ళిద్దరూ చక్కని అన్యోన్యమైన జంట అని అందరికీ తెలుసు. ఎందుకంటే ( Ravi Teja going to take a divorce ) రవితేజ కి దగ్గర సంబంధమే చేశారు. అయితే అంత అన్యోన్యమైన దంపతులు కూడా విడిపోవాలని అనుకున్నారట. దానికి కారణం ఎవరో కాదు స్టార్ హీరోయిన్ అనుష్క. అనుష్కని రవితేజ ప్రేమిస్తున్నాడని.. వాళ్ళిద్దరికీ అఫైర్ ఉందని.. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని అంటూ అప్పట్లో అనేక రూమర్స్ వచ్చాయి.

See also  Hina Khan: క్యాన్సర్ తో ఈ హీరోయిన్ ఎలా పోరాడుతుందో చూడండి..

is-ravi-teja-going-to-take-a-divorce-from-his-wife-why-every-tollywood-couple-are-taking-a-divorce

ఎందుకంటే విక్రమార్కుడు సినిమాలో వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ అంత బాగుంటుంది. చాలా క్లోజ్ గా ఉంటారు. దాంతో ఈ రూమర్స్ వచ్చాయి అయితే ఇవన్నీ చూసిన ఆయన భార్య రవితేజ మీద కోపంతో ఇక నేను విడాకులు తీసుకుంటానని చెప్పిందంట పెద్దలకు కూడా చెప్పేద్దామని డిసైడ్ అయ్యే అటూ ఇటూ పెద్దలకు కూడా చెప్పిందంట. అప్పుడు రవితేజ ఆమెకు నచ్చ చెప్పాడంట. సినిమా రంగం అన్న తర్వాత అందరం క్లోజ్ గా ఉంటూ పని చేసుకోవాలి తప్ప మా మధ్య ఏమి ఉండదని అందరూ ఇలా రూమర్స్ కావాలని క్రియేట్ చేస్తారని, వాళ్లకు వ్యూస్ రావడం కోసం అలా అంటారని, వాటిని పట్టించుకోకూడదని సద్ది చెప్పడంతో ఆమె ఒప్పుకుందంట. ఇలా పాపం ఈ రూమర్స్ వలన రవితేజ లైఫ్ లో కూడా విడాకులు అనేది ఎంటర్ అయింది. కానీ దాన్ని జరగనివ్వకుండా చక్కగా నచ్చ చెప్పుకొని తప్పించుకున్నాడని అందరూ అనుకుంటున్నారు..