Home Cinema అవకాశం అడిగితే అనుభవించాలని చూశాడంటూ సంచలమైన వ్యాఖ్యలు చేసిన రెజీనా..

అవకాశం అడిగితే అనుభవించాలని చూశాడంటూ సంచలమైన వ్యాఖ్యలు చేసిన రెజీనా..

Regina Cassandra: చలనచిత్ర రంగంలో ప్రతి ఒక్కరికీ వినిపించే మాట కాస్టింగ్ కౌచ్.. నాటి నుండి నేటి వరకు ఇదే మాట వినిపిస్తూనే ఉంది. ఈ క్యాస్టింగ్ కౌచ్ కి బలైన నటీనలు ఎందరో ఎందెందరో.. ఇక ఆ రోజుల్లో అంటే బయటకు చెబితే ఎక్కడ పరువు పోతుందన్ భయంతో లేక ఎక్కడ అవకాశాలు తగ్గిపోతాయి అన్న బాధతో ఎవరు ఈ విషయంపై నోరు విప్పే వారు కాదు. కానీ మరికొందరు దాన్ని ఎదిరించి నిలబడేవారు. ఇక ఇప్పుడైతే ఎవరో ఒకరు కచ్చితంగా వాళ్ళ జీవితంలో జరుగుతున్న అలాంటి చేదు అనుభవాల గురించి ఏదో ఒక ఇంటర్వ్యూలో కచ్చితంగా బయట పెడుతూనే ఉన్నారు. మేము కూడా కాస్టింగ్ కౌచ్ కు గురైన బాధితులమే అంటూ నిర్మొహమాటంగా వెల్లడిస్తున్నారు. ఇక ఇదే విషయంపై ఇటీవలే హీరోయిన్ రెజీనా కసాండ్రా కాస్టింగ్ కౌచ్ గురించి తన జీవితంలో జరిగిన ఓ సంఘటనను వెల్లడించింది. (Regina Cassandra Experience)regina-cassandra-shares-her-bitter-experience-about-casting-couch-in-her-early-stage-of-films-career

See also  M M Keeravani: కీరవాణి ఆరోగ్యం విషమించడానికి కారణం అదేనంట.. తరలి వెళ్తున్న ఆప్తులు..

తను సినీ కెరియర్ లో అడుగుపెట్టిన కొత్తలో ఓ వ్యక్తి దగ్గరకు అవకాశం కోసం వెళితే నన్ను అనుభవించడానికి ఏకంగా పక్కలోకి పిలిచారు అంటూ తనకి ఎదురైన చేదు నిజాన్ని బయట పెట్టింది. మరి పూర్తి వివరాల్లోకి వెళితే అసలేం జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.. చెన్నైకి చెందిన బ్యూటీ రెజీనా కసాండ్రా టాలీవుడ్ ఇండస్ట్రీకి శివ మనసులో శృతి (ఎస్ఎంఎస్) చిత్రంతో తన సినీ కెరీర్ ను మొదలు పెట్టింది. తొలి చిత్రంతోనే ఉత్తమ నటిగా అవార్డును కూడా కైవసం చేసుకుంది. ఆ తర్వాత తెలుగుతో పాటు అనేక ఇతర భాషలైన కన్నడ, మళయాళలో కూడా పలఉ చిత్రాలలో నటించింది. (Regina Cassandra Experience)

regina-cassandra-shares-her-bitter-experience-about-casting-couch-in-her-early-stage-of-films-career

అతి తక్కువ సమయంలోనే క్రేజీ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్నప్పటికీ సరైన హిట్స్ రాకపోవడం వల్ల స్టార్ హీరోల సరసన అవకాశాలు లేకపోవడం వల్ల కొత్త కొత్త హీరోయిన్ల రాకతో రెజీనా కెరియర్ కూడా కాస్త తగ్గుముఖం పట్టింది. ఇక ప్రస్తుతం అయితే హీరోలు ఎవరు ఆమెను పట్టించుకోకపోవడంతో వచ్చిన అవకాశాల్ని వదులుకోకుండా లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో తన కెరీర్ ను ముందుకు లాక్కొచ్చే ప్రయత్నం చేస్తా ఉంది. అయితే ఇలా ఉంటే ఇటీవలే తాజాగా రెజీనా ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా ఆ ఇంటర్వ్యూలో ఆమెకు సంబంధించిన పలు వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకోంది. ఆ క్రమంలోనే ఆమె పై జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకుంటూ క్యాస్టింగ్ కౌచ్ పై కూడా నోరు విప్పింది.

See also  Ram Charan : నాగబాబుని బూతులు తిట్టిన రామ్ చరణ్.. దానికి చిరంజీవి..

regina-cassandra-shares-her-bitter-experience-about-casting-couch-in-her-early-stage-of-films-career

హీరోయిన్ అవ్వడం కోసం తన కెరియర్ ఆరంభంలో అవకాశాల కోసం ఎంతోమందిని ఆమె సంప్రదించిందట. అయితే ఓ రోజు ఒక వ్యక్తి రెజీనాకు కాల్ చేసి అవకాశం ఇస్తాను మరి అడ్జస్ట్మెంట్ కు ఓకే చెప్తే షూటింగ్ మొదలు పెట్టొచ్చని చెప్పాడట. అప్పటికి రెజీనా వయసు కేవలం ఇరవై. అడ్జస్ట్మెంట్ అంటే ఏంటో అంతగా తెలియని రెజీనాకు మాత్రం అర్థం కాలేదట. దాంతో రెమ్యునరేషన్ గురించి అనుకుని ఓకే అని చెప్పేసింది అంట.. ఇక కాల్ కట్ చేసిన అనంతరం ఇదే విషయం గురించి తన మేనేజర్ ని అడగ్గా అసలు విషయం తెలిసి అవాక్కైపోయి కేజీలు అవుట్ అయిపోయాయట. అడ్జస్ట్మెంట్ అంటే పడక సుఖం కోరుకుంటున్నాం అన్న విషయం రెజీనా కసాంద్రకు అప్పుడు తెలిసిందట. దాంతో మళ్లీ అతని ఫోన్ జీవితంలో ఎత్తలేదు అట. ఇక ఆ సంఘటన అలాంటి చేదు అనుభవం మరెప్పుడు ఇంతవరకు ఎదురు అవ్వలేదు అంటూ రెజీనా కసాంద్ర చెప్పకు వచ్చింది. దీంతో ఒక్కసారి మాటలు నెట్టింట వైరల్ అవ్వడంతో ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చి వైరల్ గా మారాయి.