Home Cinema First Movie Heroines: మొదటి సినిమా తోనే ప్రేక్షకుల మనసు దోచేసిన హీరోయిన్స్ వీళ్లే.

First Movie Heroines: మొదటి సినిమా తోనే ప్రేక్షకుల మనసు దోచేసిన హీరోయిన్స్ వీళ్లే.

 మొదటి సినిమా తోనే ప్రేక్షకుల మనసు దోచేసిన హీరోయిన్స్ వీళ్లే. 

First Movie Heroines:

చాలామంది హీరోయిన్లు మొదటి సినిమా తో మంచి పాపులారిటి తెచ్చుకొని అభిమానుల మనసు కొల్లబడుతుంటారు, మరికొందరైతే మొదటి సినిమా తోటే ఇండస్ట్రీలో పాతుకొని పోతారు.

అలా మొదటి సినిమాతోనే ప్రేక్షకుల మనసుతో చేసిన ముద్దుగుమ్మలు వేరే.

Anupama parameswaran: ప్రేమమ్ సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన అనుపమ కుర్రకారుల మనసులో గుబులు పుట్టించింది ఆ తర్వాత చాలా మంచి సినిమాలు నటిస్తూ ప్రేక్షకులకు దగ్గరయిపోయింది.

See also  Bhanu Priya: ఆ స్టార్ డైరెక్టర్ ను చెప్పుతో చెంప చెల్లుమనిపించిందా ఆ స్టార్ హీరోయిన్ తల్లి.

Mrunal Thakur: మృనాల్ ఠాగూర్ అంటే అంతగా ఎవ్వరికీ తెలియకపోవచ్చు కాకపోతే  సీతారామం హీరోయిన్ అంటే అందరికీ తెలిసిపోతుంది, ఈ సినిమాతో మృణాల్ ఓ ఎత్తుకు ఎదిగిపోయింది.

Srileela: పెళ్ళి సందD తో అలరించిన ఈ కన్నడ ముద్దుగుమ్మ మంచి మార్కులు కొట్టింది ఆ తర్వాత విడుదలైన దమాకాతో సూపర్ డూపర్ హిట్టు కొట్టి ఉర్రూతలూగిస్తుంది ఈ భామ.

Shivani Rajashekar: తను నిర్మాత కూడా అధ్భుతం సినిమాతో అధ్భుతమైన ప్రతిభ కనబర్చి మంచి మార్కులు కొట్టేసింది ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించి ప్రేక్షకుల మనసు దోచేసింది.

See also  Bro Trailer Review : బ్రో సినిమా ట్రైలర్ రివ్యూ

Kritilhi Shetty: తొలి చిత్రం ఉప్పెనతో మంచి ఊపందుకున్న ఈ అమ్మడు, ఆ తర్వాత వరుస సినిమాలతో దూకుడు పెంచి తెలుగు ప్రజల అభిమానం మొత్తం తన సొంత చేసుకుంది.

Faria Abdullah: జాతి రత్నాలు సినిమాతో కుర్రకారులను ఉర్రూతలూగించిన ఈ పొడుగు సుందరి తెలుగు ప్రేక్షకుల మదిలో పాతుకుపోయింది. తన అందమైన స్మైల్ తో మిస్మరైజ్ చేసేస్తుంది.

Sandhya Rani: తను భారతీయ కూచిపూడి నర్తకి, తెలుగులో తొలి సినిమా నాట్యంతో అందరికీ పరిచయమైంది. మొదటి సినిమాతోనే అందరికీ తన నటనతో చాలా దగ్గరయ్యింది.

See also  Saloni: సునీల్ హీరోయిన్ సలోని ఇప్పుడు ఎలా ఉందో చూస్తే మీ మతి పోతుంది.

Kethika Sharma: రోమాంటిక్ సినిమాతో రంగప్రవేశం చేసిన ఈ అమ్మడు అందతో అందరి మతులు పోగొట్టింది. కుర్రాల మదిలో పాతుకుపోయింది.