Home Cinema Auto Driver: ఆటో డ్రైవర్ స్టేజ్ నుండి ఈ బుడ్డోడు నేడు పాన్ ఇండియా సూపర్...

Auto Driver: ఆటో డ్రైవర్ స్టేజ్ నుండి ఈ బుడ్డోడు నేడు పాన్ ఇండియా సూపర్ స్టార్ గా ఎదిగాడు ఎవరో చెప్పుకోండి చూద్దాం.?

Auto Driver: ఈ ఫోటోలో కనిపిస్తున్న బాబుని మీరు గుర్తుపట్టారా.? అసలు ఎవరని ఆలోచిస్తున్నారు ఈ బాబు. ఓ సాధారణమైన మద్య తరగతి ఫ్యామిలీకి చెందినటువంటి బాబు సడన్ గా ఇలా చూస్తే మీకు గుర్తుకు రాకపోవచ్చు. కానీ ఇతని గురించి చెప్పాలంటే చాలా చిన్నతనం నుంచే ఎంతో కష్టపడి కష్టం విలువ తెలిసిన వ్యక్తి. ఇతని తండ్రి బస్ కండక్టర్ మాత్రమే.. ఇక ఈ అబ్బాయి తన చిన్నతనం నుంచే సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకోవాలని ఎన్నో కలలు కంటూ ఆ కోరికలను నెరవేర్చుకోవాలని మక్కువ ఎక్కువ ఉండేదట. అలా ఓ పెద్ద సూపర్ స్టార్ అవ్వాలని ఎన్నో కలలు కన్నాడట. అందుకోసమే తన చిన్నతనం నుంచే ఎన్నో రకాల నాటకాలు వేసి తనకు నటన మీద ఉన్న అమితాశక్తిని చూపించేవాడట.

See also  Rajamouli-Jagapathi Babu: అసలేంటి రాజమౌళి - జగపతి బాబు ల మధ్య ఉన్న బంధుత్వం.? ఎవ్వరికీ తెలియని న్యూస్ ఇది..

lets-see-who-this-boy-from-auto-driver-stage-to-pan-india-superstar-today

కానీ తన ఇంటి స్థోమత తన పరిస్థితి గుర్తుకు తెచ్చుకొని ఇక చేసేదేమీ లేక తన తండ్రికి సహాయ పడాలని ఉద్దేశంతోనే తన చదువుని మధ్యలో ఆపేసి మరి ఆటో డ్రైవర్ (Auto Driver) గా కొన్నాళ్ల పాటు పనిచేసి ఓ పక్క ఆటో డ్రైవర్ గా తన జీవితాన్ని గడుపుతూనే మరోపక్క సినిమాలలో లభించే చిన్న చిన్న అవకాశాలను దక్కించుకొని అలా చేతికి వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగ పరుచుకుంటూ.. మొదట యాంకర్ గా.. ఆ తర్వాత సీనియర్ ఆర్టిస్ట్ గా.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. ఇలా వచ్చిన ప్రతి అవకాశాన్ని వదులుకోకుండా ఆ అవకాశాలు అన్నిటిని ఉపయోగించుకొని ఆ తర్వాత హీరోగా మారి ఎన్నో సూపర్ హిట్స్ ను కైవసం చేసుకుని.. ప్రస్తుతం వరల్డ్ స్టార్ గా ఎదిగి తన సత్తా చూపించాడు.

See also  Nani - Mahesh Babu : మహేష్ బాబు కెరీర్ మీద గట్టి దెబ్బ కొట్టిన నాని.. ఇక ఆ సినిమాని..

lets-see-who-this-boy-from-auto-driver-stage-to-pan-india-superstar-today

మరి ఆ హీరో మరెవరో కాదు రాకింగ్ స్టార్ యష్.. కే జి ఎఫ్ చిత్రంతో ఒక్కసారిగా తను పాన్ ఇండియా లెవెల్ లో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి పరిచయమయ్యాడు. అయితే కేజిఎఫ్ సిరీస్ కంటే ముందుగానే ఆయన ఎన్నో కన్నడ చిత్రాలలో నటించి సూపర్ హిట్స్ కూడా అందుకున్నాడు. కానీ కేజీఎఫ్ అన్ని భాషలలో విడుదలవడంతో పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు సాధించాడు. ఇక ఈ చిత్రం తర్వాత ఆయన ఏ చిత్రంలో నటిస్తున్నాడని దాని పై ప్రస్తుతం సస్పెన్స్ లో ఉన్నప్పటికీ.. తెలుగులో మాత్రం స్టార్ హీరో క్రేజ్ ని కైవసం చేసుకున్నాడని చెప్పాలి.

See also  Varun Lavanya Mehndi ceremony : వరుణ్ లావణ్య మెహందీ ఫొటోస్ వైరల్..

lets-see-who-this-boy-from-auto-driver-stage-to-pan-india-superstar-today

ఇక ఆయన హీరోగా నటించినటువంటి కేజీఎఫ్ చాప్టర్ 2 కేవలం తెలుగు వెర్షన్ నుండి వంద కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూల్ సాధించిన అంటే అది మామూలు విషయం కాదు.. ఎందుకంటే చాలా మంది తెలుగు హీరోలు వంద కోట్ల రూపాయలు షేర్ సినిమాలు లేనే లేవు. ఇక తన తదుపరి చిత్రాలతో ఎలాంటి చరిత్ర సృష్టించబోతున్నాడు అనేది వేచి చూడాల్సి ఉంది. ఒకవేళ మీరు యష్ అభిమాని అయితే తప్పకుండా ఈ విషయాన్ని మన మిత్రులతో షేర్ చేయండి. ఒక వేళ మీరు కేజీఎఫ్ సినిమాని చూసి బాగా నచ్చినట్లయితే మన ఛానల్ ను నలుగురికి షేర్ చేసి తెలియజేయండి. మేము సైతం ఎదురు చూస్తున్నాము యష్ తదుపరి చిత్రం కోసము.