Home Cinema Jailer Rajinikanth : ఇదేందిరా అయ్యా.. జైలర్ ఇలాంటి రికార్డ్ క్రీయేట్ చేసింది!

Jailer Rajinikanth : ఇదేందిరా అయ్యా.. జైలర్ ఇలాంటి రికార్డ్ క్రీయేట్ చేసింది!

jailer-rajinikanth-movie-create-sensation-in-movie-records

Jailer Rajinikanth : ఒకప్పుడు పాన్ ఇండియా స్టార్ అంటే.. రజనీ కాంత్ అని చెప్పాలి. ఆయన సినిమా రిలీజ్ గాని భాష లేదు, హిట్ కొట్టని రాష్ట్రం లేదు. ఒక పాన్ ఇండియానే కాదు. జపాన్ లో ఆయన నటించిన ప్రతి సినిమా ( Jailer Rajinikanth movie create sensation ) అరుదైన రికార్డ్స్ సొంతం చేసుకున్నాయి. కానీ రీసెంట్ గా రజనీ సార్ నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫిస్ వద్ద బోల్తా కొట్టాయి. లిస్ట్ గా రిలీజ్ అయిన జైలర్ మీద ప్రేక్షుకులకి పెద్ద అంచనాలు కూడా లేవు.

See also  Chiranjeevi - Diwali : చిరంజీవి ఇంట్లో దీపావళి వేడుకలలో ఆ స్టార్ హీరోలో మరో కోణం చూసారు..

jailer-rajinikanth-movie-create-sensation-in-movie-records

కానీ సినీ అభిమానులని ఆశ్చర్య పరుస్తూ కలక్షన్ల సునామీ సృష్టిస్తోంది. మొదటి రోజుకంటే రెండో రోజు అత్యధిక కలెక్షన్లు రాబట్టడమే కాకుండా.. ఆదివారం ఆల్మోస్ట్ అన్ని థియేటర్స్ లో హౌస్ ఫుల్ కలక్షన్స్ తో రన్ అవుతోంది. ఏదో ఆదివారం ( Jailer Rajinikanth movie create sensation ) కాబట్టీ కాస్త టాక్ పాజిటివ్ గా ఉంది కాబట్టీ హౌస్ ఫుల్ అయింది అనుకున్న వాళ్లకి సోమవారం బుకింగ్ చూసి కళ్లు బయ్యర్లు కమ్మే పరిస్థితి. ఇప్పటికే వరల్డ్ వైడ్ దాదాపు 300 కోట్లు వరకు కలెక్ట్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు అంచెనా వేస్తున్నాయి.

See also  Naga Chaithanya: పాపం.. రెండుసార్లు నాగచైతన్య కెరీర్ ని నాశనం చేసిన వ్యక్తి ఎవరంటే.. మీరేమంటారు?

jailer-rajinikanth-movie-create-sensation-in-movie-records

ఇలానే ట్రెండ్ కొనసాగితే రజనీ సార్ కాతాలో అతి పెద్ద విజయం పడే అవకాశం ఉందని సినీ పండితులు అనుకుంటున్నారు. ఇంతలా సినిమా హిట్ అవడానికి ప్రధాన కారణం సినిమాని ఫస్ట్ ఆఫ్ ని చాలా సహజంగా చిత్రీకరించడం, రజనీ కాంత్ వయసుకి తగినట్టు తాత క్యారక్టర్ చూపించినందుకు సగటు రిటైడ్ ప్రభుత్వ ఉద్యోగి ఎలా ( Jailer Rajinikanth movie create sensation ) ఇంట్లో ఉంటాడో, అతనికి తన ఇంట్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందో చాల సహజంగా చిత్రీకరించాడు డైరెక్టర్.

See also  90's Web Series: అన్న చెల్లెళ్ళు గా నటించిన వీళ్ళు లవ్ లో పడ్డారు ఏంట్రా.? ఇదెక్కడి దరిద్రం అంటున్న నెటిజన్స్..

jailer-rajinikanth-movie-create-sensation-in-movie-records

సెకండ్ ఆఫ్ లో రజనీ అభిమానులు ఆయన ఎలా ఉంటే ఇష్టపడతారో పర్ఫెక్ట్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ చూపడంలో సక్సెస్ అయ్యాడు. అందుకే ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి ఇలాంటి రెస్పాన్స్ వస్తోంది. అందులోనూ చాలాకాలంగా రజనీకాంత్ అభిమానులు ఎదురు చూస్తున్న ఆయన నటనలో మ్యాజిక్ ని ఈ సినిమాలో మళ్ళీ చూడగలిగారు. నిజంగా ఇదంతా రజనీకాంత్ ఈ వయసులో కూడా ఇంత విజయాన్ని సాధించడం అంటే మామూలు మాట కాదు. ముందు రజనీ సార్ జైలర్ ఏస్థాయి విజయం సాధిస్తుందో చూడాలి.