Home Cinema Varun-Lavanya : ఆ లెక్క ప్రకారం అయితే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి కూడా పెళ్లి...

Varun-Lavanya : ఆ లెక్క ప్రకారం అయితే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి కూడా పెళ్లి తరవాత విడిపోతారట!

maybe-varun-tej-and-lavanya-tripathis-marriage-also-will-break-up-because-of-that-reason

Varun-Lavanya : సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్స్ ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకుని రియల్ లైఫ్ లో పెళ్లిళ్లు చేసుకుంటే.. ఆ జంట అంటే అభిమానులకు చాలా ముచ్చటగా ఉంటది. ఎందుకంటే ఇటు హీరో తెలిసినవాడే, అటు హీరోయిన్ ( Varun and Lavanya marriage break up ) తెలిసిన ఆమె.. వాళ్ళిద్దరి మీద అభిమానం ఉన్న మనుషులే కాబట్టి.. వాళ్లకు వాళ్ళింట్లో పెళ్లి జరుగుతున్నట్టే వాళ్లకు తెలిసిన వాళ్లకు అవుతున్నట్టే వాళ్లకు మంచి క్లోజ్ గా ఉన్న వాళ్ళ పెళ్లి అవుతున్నట్టు ఫీలింగ్ వీళ్ళపై కూడా ఉంటుంది. అలాగే ఆ జంట ఎల్లకాలం కలిసి ఉండాలని .. ఆనందంగా ఉండాలని అభిమానులు ఎప్పుడు కోరుకుంటుంటారు.

maybe-varun-tej-and-lavanya-tripathis-marriage-also-will-break-up-because-of-that-reason

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇద్దరూ కూడా గత కొంతకాలంగా ప్రేమించుకుని.. పెళ్లికి పెద్దలందరిని ఒప్పించి ఇటీవలే ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. మెగా అభిమానులందరూ వీళ్ళ పెళ్లి అనగానే ఆనందంతో పొంగిపోయారు. ఎందుకంటే ఈ జంట మీద ఎప్పటినుంచో అందరికీ కన్నుంది. అందరూ చెబుతూనే ఉన్నారు.. వీళ్ళిద్దరూ ( Varun and Lavanya marriage break up ) ప్రేమించుకుంటున్నారని.. కానీ ఎక్కడ వీళ్లిద్దరూ దొంగల్లా దొరక్కుండా మాట్లాడకుండా మాది స్నేహం మాత్రమే అంటూ చెబుతూ వచ్చారు. చివరికి అభిమానులకు ఇంట్లో వాళ్లకి కూడా చెప్పేశారు. ఎంగేజ్మెంట్ తర్వాత ఇప్పుడు అందరు ఎదురుచూపు పెళ్లి గురించే.

See also  Ninnu Kori Movie: నాని పొట్టోడంటూ నిన్ను కోరి సూపర్ హిట్ చిత్రం వదులుకున్న ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా.?

maybe-varun-tej-and-lavanya-tripathis-marriage-also-will-break-up-because-of-that-reason

మెగా కుటుంబంలో శుభగడియలు మొదలవుతున్నాయి. శుభకార్యాలు స్టార్ట్ అయ్యాయి.. ఒకదాని తర్వాత ఒకటి జరుగుతుందని అభిమానులు అందరూ పొంగిపోతున్న సమయంలో.. నిహారిక విడాకులు ఒక్కటే చాలావరకు బాధనిచ్చింది. అయితే కొన్ని రోజులకి దాన్ని కూడా జీర్ణించుకుని పక్కనపెట్టి వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లి ( Varun and Lavanya marriage break up ) గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ల పెళ్లి ఆగస్టు నెలలో జరుగుతుందని.. 25 నుంచి 30 మధ్యలో జరుగుతుందని.. తెగ వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటివరకు ఆ పెళ్లి గురించి క్లారిటీగా ఎప్పుడు ఏమేమి చేస్తారు అనేది బయటికి రాలేదు. ఇంతలో వాళ్ళ పెళ్లి గురించి ఒక సెంటిమెంట్ అభిమానుల గుండెల్లో ధడను పుట్టిస్తుంది.

See also  Sitara First Remuneration : సితారకి కోట్లలో రెమ్యూనిరేషన్.. పుత్రికోత్సాహంతో మహేష్ ఎం చేసాడో తెలుసా?

maybe-varun-tej-and-lavanya-tripathis-marriage-also-will-break-up-because-of-that-reason

ఇంతకీ అదేమిటంటే.. మెగా కుటుంబంలో స్టార్డం ఉన్నవాళ్లు పెళ్లి చేసుకుంటే.. వాళ్ళు విడిపోకు తీసుకుంటారని ఒక సెంటిమెంటు వచ్చింది. అలా అయితే ప్రేమించి పెళ్లి చేసుకుంటే విడిపోతున్నారు అని ఒక సెంటిమెంట్ వచ్చింది. అలా అయితే రామ్ చరణ్, అల్లు అర్జున్ కూడా ప్రేమించే పెళ్లి చేసుకున్నారు కానీ వాళ్ళ సంసారాలు చక్కగా ఉన్నాయి కదా అని కొందరు అంటుంటే.. వాళ్ళిద్దరూ చేసుకున్న వాళ్ళిద్దరికీ కూడా ఎటువంటి ఫ్రేమ్ ముందుగా లేదని.. వీళ్ళని చేసుకున్న తర్వాత నే ఉపాసన గాని, స్నేహ రెడ్డి గాని ఎవ్వరికీ తెలియదని అందుకే ఆ జంటలు బాగున్నాయని అంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ జంటలో ఇద్దరూ తెలిసిన వాళ్ళే కాబట్టి ఆ జంట విడిపోయిందని.. అలాగే ఆడపిల్లల పెళ్లిళ్లు పక్కన పెడితే మగపిల్లల్లో ఈ సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందని.. ఒకవేళ ఇప్పుడు వరుణ్ తేజ్ కూడా తన కాబోయే భార్య లావణ్య త్రిపాఠి కూడా ఇద్దరూ అందరికీ సుపరిచితమే కాబట్టి ఈ జంట కూడా విడిపోతుందేమో అని అందరూ అభిమానులు భయపడుతున్నారు..