Home Cinema Mahesh Babu : నమ్రతను కంటే ముందే ఆ హీరోయిన్ ని లవ్ చేసిన మహేష్...

Mahesh Babu : నమ్రతను కంటే ముందే ఆ హీరోయిన్ ని లవ్ చేసిన మహేష్ బాబు!

mahesh-babu-had-loved-that-star-heroine-before-namratha

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. సినిమా రంగంలో హీరో, హీరోయిన్స్ ఒకరినొకరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న జంటలు ఎందరో ఉన్నారు. అందులో ( Mahesh Babu had loved that heroine ) కొంతమంది సక్సెస్ అయితే కొంతమంది ఫెయిల్ అయిపోతూ ఉంటారు. ఇంతా ప్రేమించుకుని మూన్నాళ్ళ ముచ్చటల కొన్ని రోజులకే మళ్లీ మా ఇద్దరి మధ్యన మస్పర్దలు వచ్చాయంటూ విడిపోతుంటారు. మహేష్ బాబు నమ్రతాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మహేష్ బాబు ప్రేమించేటప్పటికీ నమ్రత ఒక స్టార్ హీరోయిన్ అన్న విషయం మనందరికీ తెలిసిందే.

mahesh-babu-had-loved-that-star-heroine-before-namratha

నమ్రత పెళ్లి తర్వాత సినిమా రంగాన్ని వదిలేసి.. మహేష్ బాబుని, ఇంటిని, పిల్లల్ని అన్నిటిని చూసుకుంటూ బెస్ట్ వైఫ్ గా, బెస్ట్ మదర్ గా పేరు తెచ్చుకుంది. అంతేకాకుండా బెస్ట్ బిజినెస్ ఉమెన్ గా కూడా పేరు తెచ్చుకుంది. బిజినెస్  ( Mahesh Babu had loved that heroine ) ఆలోచనలు ఆమెకి చాలా బాగా వస్తాయని అందరు అంటారు. ఇవన్నీ పక్కన పెడితే మహేష్ బాబు, నమ్రత ఎంత ప్రేమగా, ఒకరినొకరు అర్ధం చేసుకుంటారో మనందరికీ తెలిసిందే. మహేష్ బాబు కి నెంబర్ తో అంటే ఎంత ప్రేమ,ఎంత ఇష్టమో ఎప్పటికప్పుడు ఆయన వ్యక్త పరుస్తూ ఉంటాడు. నమ్రతని ఇంతగా ప్రేమించిన మహేష్ బాబు ఆమె కంటే ముందే ఒక స్టార్ హీరోయిన్ ని ప్రేమించాడంట.

See also  Keerthy Suresh: కీర్తి సురేష్ ప్రేమ వ్యవహారంపై తొలిసారి నోరు విప్పిన తన తల్లి..!! షాకింగ్ నిజాలు.??

mahesh-babu-had-loved-that-star-heroine-before-namratha

మహేష్ బాబు కంటే నమ్రత కొంచెం వయసులో పెద్దదే కానీ.. ఆ స్టార్ హీరోయిన్ ఇంకా పెద్దదంట. మహేష్ బాబు ఇష్టపడిన, ప్రేమించిన ఆ హీరోయిన్ ఎవరో కాదు విజయశాంతి. ఈ విషయం మహేష్ బాబు చాలాసార్లు తన ఇంటర్వ్యూలో  ( Mahesh Babu had loved that heroine ) చెప్పడం జరిగింది. తనకు సినిమా రంగంలో అడుగుపెట్టగానే విజయశాంతి అంటే చాలా ఇష్టం, ప్రేమ ఉండేదని చెప్పుకొచ్చాడు. అలాగే విజయశాంతి కృష్ణతో కలిసి ఎన్నో సినిమాలు నటించి బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించారు. కొడుకు దిద్దిన కాపురం సినిమాలో మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా విజయశాంతి, కృష్ణతో కలిసి నటించడం జరిగింది.

See also  Samantha - Sreeja : సమంత రెండవ పెళ్లి శ్రీజ మూడవ పెళ్లి గురించి సంచలన నిర్ణయం..

mahesh-babu-had-loved-that-star-heroine-before-namratha

ఆ టైంలోనే మహేష్ బాబుకి విజయశాంతి అంటే చాలా ప్రేమ ఉండేదంట. ఆమెతో ఎప్పుడూ మాట్లాడుతూ చాలా ఇష్టంగా ఉండేవాడంట. ఆమెకు కూడా మహేష్ బాబు అంటే చాలా నచ్చేవాడు అంట. అందుకే ఆమె షూటింగ్ కి వచ్చేటప్పుడు ఇంటి దగ్గర నుంచి మహేష్ బాబుకి ఇష్టమేనా వంటలు వండి తెచ్చి పెట్టేదంట.అంతే కాకుండా ఆమె సినిమా రంగానికి బ్రేక్ ఇచ్చి వెళ్లిన తర్వాత కూడా.. చాలా కాలం తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇచ్చిన సినిమా మహేష్ బాబు తోనే. సరిలేరు నీకెవ్వరూ సినిమాలో మహేష్ బాబుతో ఆమె స్క్రీన్ పంచుకుంది. అలా మహేష్ బాబుకి విజయశాంతి పైన ఉన్న ప్రేమ గురించి ఎప్పటికప్పుడు ఆయన చెప్తూనే ఉంటారు. ప్రస్తుతం మహేష్ బాబు గుంటూరు కారం త్రివిక్రమ్ దర్శకతంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పై మహేష్ అభిమానులు చాల మంచి అంచనాలను పెట్టుకుని ఎదురుచూస్తున్నారు.