Home Cinema Ileana: పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా. వైరల్ అవుతున్న ఫొటో..

Ileana: పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా. వైరల్ అవుతున్న ఫొటో..

Ileana Giving Birth: ఎప్పుడైతే ఇలియానా నేను తల్లి కాబోతున్నానంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందో అప్పటి నుంచి మొదలయ్యింది ఇలియానా గురించి నెట్టింట రచ్చ రంబోలా అయ్యే వార్త. అసలు పెళ్లి కాకుండా తల్లి అవడం ఏంటి అసలు తన బిడ్డకు తండ్రి ఎవరు అంటూ ఎన్నో రకాల ట్రోల్స్ జరిగాయి. అసలు చాలా మంది ఇలియానాని రక రకాలుగా ట్రోల్ చేయసాగారు. కానీ ఎన్ని వార్తలు ఆమె పై నెట్టింట వ్యాపించినప్పటికీ పెద్ద దుమారమే లేపినప్పటికీ ఆమె మాత్రం ఇప్పటి వరకు కూడా నోరు కాదు కదా పెదవి కూడా విప్పలేదు. పైగా ఆమె తన బేబీ బంప్ ని షేర్ చేసినప్పటి నుండి నిత్యం ఆమె పై ఎన్నో రకాల విమర్శలు జరిగి పెళ్లి కాకుండానే తల్లి అయ్యావు నీకు అంత తొందర ఎందుకు.?

See also  Ravi Teja : చివరికి ఆమె వలన రవితేజ ని భార్య వదిలేస్తానంటే.. అసలు విషయం బయటకొచ్చింది!

the-photo-of-ileana-giving-birth-to-a-cute-baby-boy-is-going-viral

సరే తల్లి ఐతే తల్లయ్యావు కానీ తండ్రి ఎవరో మరి చెప్పాలి కదా.. ఐనా అంత తొందర పడేది ఎందుకంటే అంటూ ఆమె పై విమర్శనాత్మకమైన కామెంట్లు చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ సృష్టించారు. అయితే తన బేబీ బంప్ ఫోటో షేర్ చేస్తూనే తనకు పుట్టబోయే నానిని  అప్పుడప్పుడు ఫోటో బయట పెడుతూ వచ్చింది. కానీ ఏనాడు క్లారిటీగా ఉన్న ఫోటో మాత్రం ఎప్పుడు పోస్ట్ చేయలేదు. కానీ ఇలియానా సోషల్ మీడియా ఖాతాలోని ఇంస్టాగ్రామ్ లో ఓ వ్యక్తితో ఉన్న ఫోటోని కూడా షేర్ చేసింది. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి తనకు పుట్టబోయే తండ్రి అని చాలా మంది కూడా భావించారు. ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకుందని అతడు సెబాష్టియన్ లారెంట్ మిచేల్ అని తెలుస్తుంది.

See also  Rajamouli : రాజమౌళి ట్యాలెంట్ కి పరీక్ష పెట్టిన హీరో.. ఇప్పటికి పది సార్లు ఓడిపోయాడు..

the-photo-of-ileana-giving-birth-to-a-cute-baby-boy-is-going-viral

అయితే ఇదిలా ఉండగా ప్రస్తుతం ఇలియానా గురించి తాజాగా విషయం వైరల్ అవుతుంది. అదేంటంటే ఇలియానా పండు లాంటి ఓ మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఇదే కాక ఆ మగ బిడ్డకు సంబంధించిన ఫోటో నెట్టింట పోస్ట్ చేసింది మాత్రం నేడు కాదు ఆగస్టు ఒకటో తారీఖున.. అవును అప్పుడే పుట్టిందట. ఈ విషయం తాజాగా తన అభిమానుల అందరితో షేర్ చేసుకో సాగింది. దాంతో ప్రస్తుతం ఇప్పటి వరకు ఈ వార్త ఎవ్వరితో పంచుకోలేదు. అయితే తాజాగా ఈ విషయాన్ని తన అభిమానులతో పంచుకుంటూ ఆ పండుగాడు ఫోటో కూడా షేర్ చేసి అందరిని ఆశ్చర్యానికి లోను చేసింది.

See also  Chiranjeevi : చిరు మనవరాలు కడుపులో ఉండగానే ఈ సూచనలు ఇచ్చిందట! కనిపించే సాక్షాలతో..

the-photo-of-ileana-giving-birth-to-a-cute-baby-boy-is-going-viral

ఎందుకంటే ఇప్పటి వరకు కూడా సెలబ్రేట్ ఎవరు పుట్టిన బాబు ఫోటోని బిడ్డల ఫోటోలు కానీ సంవత్సరం వరకు ఎవరికీ కనిపించకుండా ఎక్కడ చూపించకుండా ఎంతో జాగ్రత్త పడుతుంటారు. కానీ ఇలియానా మాత్రం వాళ్ళందరికీ వ్యతిరేకంగా డిఫరెంట్ గా పుట్టిన రోజు బాబు ఫోటో రివిల్ చేసి పేరు కూడా వెల్లడించింది. ఇక ఆ బాబు పేరు చెప్తూ అబ్బాయి పుట్టినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉందంటూ.. మా అబ్బాయి (Ileana Giving Birth) మా హృదయాలను దాటి మీ అందరికీ పరిచయం చేయబోతున్నాను. పరిచయం చేస్తున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉందంటూ వెల్లడించింది. ఇక అతని పేరు కోవా ఫీనిక్స్ డోలన్ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నెట్టింటే ఇలియానా బాబు ఫోటో వైరల్ అవుతుంది.