Home Cinema Prabhas : అనుష్క అంటే ఇష్టమే గాని.. నా కోరిక ఆ హీరోయిన్ మీదే అంటున్న...

Prabhas : అనుష్క అంటే ఇష్టమే గాని.. నా కోరిక ఆ హీరోయిన్ మీదే అంటున్న ప్రభాస్ !

prabhas-comments-on-2898-ad-heroine-deepika-padukone

Prabhas : గత కొంత కాలంగా ప్రభాస్ పేరు తెగ వింటున్నాము. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ క్రేజ్ ఎంతగా పెరిగిందో మనందరికీ తెలుసు. కానీ ఎవరి దిష్టి తగిలిందో గాని.. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ కి సరైన బ్లాక్ బస్టర్ హిట్ దొరకడం లేదు. అయినా ప్రభాస్ గాని ఆయన అభిమానులు గాని ఎక్కడా కూడా లొంగిపోవడం లేదు. ఒక సినిమా ( Prabhas comments on Deepika Padukone )  తర్వాత ఇంకొక సినిమా చేసినప్పుడు ఈ సినిమాతో కచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడతామని ఆశాజనకంగానే ఉన్నారు. అయినా కూడా వచ్చిన మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ కాలేకపోయాయి. ఇక నెక్స్ట్ రాబోయే సలార్ , కల్కి 2898 ఏడి సినిమాపై ఎంతో ఆసక్తిగా ఉన్నారు ప్రభాస్ అభిమానులు.

prabhas-comments-on-2898-ad-heroine-deepika-padukone

ప్రభాస్ ఇంటర్నేషనల్ మీడియాతో ఇంటర్వ్యూ ఇస్తున్న క్రమంలో.. కల్కి 2898 సినిమా గురించి అనేక ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పాడు. అయితే మీడియా వాళ్ళు ప్రభాస్ ని దీపిక గురించి అడిగారు. అలాగే దీపికాతో రొమాన్స్ చేసేటప్పుడు ఎలా ఉంది అని కూడా అని అడిగారు. దానికి ప్రభాస్ స్పందన, చెప్పిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో ( Prabhas comments on Deepika Padukone ) వైరల్ గా మారింది. మీడియా వాళ్ళు దీపిక గురించి అడగ్గా ప్రభాస్ మాట్లాడుతూ.. ” దీపిక గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమె పెద్ద సూపర్ స్టార్.. చాలా అందంగా ఉంటుంది.. ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా ఆమె గురించి అందరికీ తెలుసు కదా.. నేను ఇంకేం చెప్పగలను.. ఇంటర్నేషనల్ బ్రాంచ్ సైతం యాడ్స్ చేసింది.. అంబాసిడర్ గా ఉంది.. చాలా చాలా ట్యాలెంటెడ్.. ఆమె సెట్స్ కి వచ్చిందంటే కొత్త ఎనర్జీ వచ్చేస్తుంది. అందరిలో ఉత్సాహం వస్తుంది..

See also  Prabhas - Hrithik Roshan లతో పాన్ ఇండియా సినిమా డేరింగ్ స్టెప్

prabhas-comments-on-2898-ad-heroine-deepika-padukone

తనతో ఎప్పటినుంచో కలిసి నటించాలని కోరిక అయితే ఉంది కానీ.. ఇంతకాలం కుదరలేదు. ఇన్నాళ్ళకి ఇప్పటికీ నాకు ఆమెతో నటి నటించే అవకాశం దొరికింది.దీపికా అంటే నటిగా ఆమె అంటే నాకు చాలా చాలా ఇష్టం అని చెప్పాడు. ఇక ప్రభాస్ చెప్పిన ఈ సమాధానాలకి.. ప్రభాస్, అనుష్క అభిమానులు అందరూ ఒక్కసారిగా సమాధానాల్ని ట్రోల్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు కూడా నీకు ఇష్టం ఉండకూడదు. దీపిక ( Prabhas comments on Deepika Padukone ) అంటే ఇష్టమేమిటి, ఆమెతో రొమాన్స్ నచ్చడం ఏమిటి? ఆమెతో కలిసి నటించాలని కోరిక ఉండటం ఏంటి? ఆమె అంటే చాలా ఇష్టమని చెప్పడమేంటి? మా హీరోకి ఎప్పుడు కూడా అనుష్క అంటేనే ఇష్టం ఉండాలి. అనుష్క నెంబర్ వన్ ప్లేస్ లో ఉండాలి అని కొందరు అనుకోగా.. మొత్తానికి ప్రభాస్ అనుష్క అంటే ఇష్టమే గాని.. కోరిక మాత్రం దీపికపైన ఉందా అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు.

See also  Tamannaah : తల్లి కాబోతున్న తమన్నా.. అలా అతనికెలా లొంగిపోయావు తమన్నా?

prabhas-comments-on-2898-ad-heroine-deepika-padukone

ఇక దీనితో అభిమానులందరూ ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అని మళ్ళీ మొదలుపెట్టారు.. కథ మళ్ళీ మొదటికి వచ్చింది.. ఎంతమంది ఎన్ని అడుగుతున్నా కూడా.. ఎన్నిసార్లు ప్రశ్నించినా కూడా.. ప్రభాస్ మాత్రం పెళ్లి జోలికి పోవడం లేదు. దీనికి గల కారణం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. ఇప్పటికే ప్రభాస్ తో ఎంతోమందికి అఫైర్స్ ఉన్నాయని, డేటింగ్ లో ఉన్నాడని, త్రిషా ని ప్రేమించాడని.. అనుష్కా ని ప్రేమించాడని.. కృతి సనాన్ ని ప్రేమించాడనీ.. ఇప్పుడు దీపికా తో నటించడం ప్రభాస్ కోరిక అని.. ఇలా ఎన్నో వార్తలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి కానీ.. అన్నిటిని చిరునవ్వుతో దాటేస్తూ.. తన వయసును దాటించేస్తూ.. సినిమాలతో కలిసి జీవించేస్తూ.. అభిమానులకు మాత్రం ఎదురుచూపులు చూపిస్తూ.. ఎంజాయ్ చేస్తున్నాడు మన హీరో.