Home Cinema Soundarya: చిరంజీవి ఠాగూర్ చిత్రాన్ని వద్దనుకున్న సౌందర్య ఆ తర్వాత ఎంత కుమిలిపోయిందో తెలుసా.?

Soundarya: చిరంజీవి ఠాగూర్ చిత్రాన్ని వద్దనుకున్న సౌందర్య ఆ తర్వాత ఎంత కుమిలిపోయిందో తెలుసా.?

Soundarya Film: మెగాస్టార్ చిరంజీవి తన సినీ జీవితంలో అతి పెద్ద బ్లాక్ బస్టర్ అందించిన సినిమాలలో ఒకటి ఠాగూర్. ఇక ఈ చిత్రం తమిళంలో అఖండ ఘన విజయాన్ని కైవసం చేసుకున్న రమణ చిత్రానికి రీమేక్ గా తెలుగులో విడుదలయ్యింది. కాగా.. తెలుగులో చిరంజీవి క్రేజ్ కు తగ్గట్టు ఈ చిత్రంలో ఎన్నో రకాల మార్పులు చేర్పులు చేయసాగారు. వి.వి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రియ, జ్యోతిక లు హీరో హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, సాయాజీ షిండే, మొదలైన వారు కీలక పాత్రలలో నటించగా.. ఈ చిత్రానికి స్వరాలు చేకూర్చిన వారు మణిశర్మ. కాగా ఈ చిత్రం 2003 వ సంవత్సరంలో సెప్టెంబర్ 24 వ తారీఖున విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలమైన ఘన విజయాన్ని కైవసం చేసుకుంది.

See also  Pawan Kalyan: చివరి క్షణంలో షాకిచ్చిన క్రేజీ హీరోయిన్..!! పవన్ సినిమాలో శ్రీలీల ఉంటే నేను నటించను..

do-you-know-how-sad-soundarya-was-when-she-didnt-want-chiranjeevi-tagores-film

ఇక ఈ చిత్రం లోని అతి ముఖ్యమైన పాయింట్ ప్రభుత్వంతో పని చేయించుకోవడం మన హక్కు ఆ హక్కును లంచం తో కొనొద్దూ అంటూ సాగే ఈ చిత్రం తొలి ఆట నుండి పాజిటివ్ టాక్ ను కైవసం చేసుకుంది. కేవలం ఐదు కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం వసూళ్ళ సునామీని సృష్టిస్తూ టోటల్ ఫుల్ రన్ లో ముప్పై కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టింది. ఈ చిత్రం 650 థియేటర్లో విడుదల అవ్వగా 353 సెంటర్లలో 50 రోజులు 196 సెంటర్లలో వంద రోజులు ఆడి చిరంజీవి కెరీర్ లోనే రికార్డ్ సృష్టించిన చిత్రంగా నిలిచింది.

See also  Sharwanand : రోడ్డుప్రమాదంతో శర్వానంద్ కి ఊహించని చోట గాయం.. కాబోయే భార్యే కారణమట!

do-you-know-how-sad-soundarya-was-when-she-didnt-want-chiranjeevi-tagores-film

అయితే ఈ చిత్రం గురించి చాలా మందికి తెలియని అసలు సిసలైన విషయం ఏంటంటే.. ఈ చిత్రంలో ఓ ఫ్లాష్ బ్యాక్ సన్నివేశంలో వచ్చే హీరోయిన్ పాత్రలో జ్యోతిక నటించింది. కానీ అసలు ఆ పాత్రలో నటించాల్సింది సౌందర్య ఆట. చిరంజీవి భార్యగా జ్యోతిక నటించగా అసలు మొదటగా ఆ పాత్ర కోసం మేకర్ సౌందర్య గారిని అనుకున్నారట.. అయితే ఆమెను ఈ పాత్ర కోసం మొదట సంప్రదించగా డేక్ కాళీ లేవు అనే ఒకే ఒక చిన్న కారణంతో ఠాగూర్ చిత్రాన్ని వదులుకున్నదట.

do-you-know-how-sad-soundarya-was-when-she-didnt-want-chiranjeevi-tagores-film

ఇక తర్వాత ఆ పాత్ర కోసం మాధురి దీక్షిత్ కూడా సంప్రదించారట.. ఆమె కూడా ఏవేవో కారణాలు చెప్పి వద్దనుకున్నదట. ఇక ఆ తర్వాత చివరికి జ్యోతికను సంప్రదించి ఆమెను ఫిక్స్ చేశారు మొత్తానికి కట్ చేస్తే తెలుగులో బాక్సాఫీస్ వద్ద ఠాగూర్ చిత్రం సూపర్ డూపర్ బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ నో కైవసం చేసుకుంది. ఇక ఈ చిత్రంలో జ్యోతిక పాత్ర కూడా ప్రేక్షకులను చాలా బాగా కనెక్ట్ అయ్యింది. ఇక ఠాగూర్ చిత్రం విడుదలైన తర్వాత సౌందర్య చాలా బాధపడిందట అసలు అంత మంచి సినిమాను నేను ఎలా వదులుకున్నాను ఇంత మంచి సందేశాత్మకమైన చిత్రంలోని నటిస్తే బాగుండు అని (Soundarya Film) సౌందర్య చాలా ఫీల్ అవుతూ తెగ కుమిలి పోయిందట.