Home Cinema Sarayu: పెళ్ళైన ఆ స్టార్ హీరో పై మోజు పడ్డ సరయు. ఒకే ఒక్కసారి ఆ...

Sarayu: పెళ్ళైన ఆ స్టార్ హీరో పై మోజు పడ్డ సరయు. ఒకే ఒక్కసారి ఆ ఛాన్స్ దొరికితే చాలట

Sarayu In Love: మొదట యూట్యూబర్ గా తన సత్తా చాటుకుని ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ ఐదు లో అవకాశాన్ని దక్కించుకున్న సరయు అంటే తెలియని తెలుగు కుర్రాళ్ళు ఉండరు అంటే అది అతియో శక్తి కాదు. సెవెన్ ఆర్ట్స్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా తన కంటెంట్ తో కుర్రాలను హీటెక్కిస్తూ అతి తక్కువ సమయంలోనే సెలబ్రిటీగా మారిపోయింది సరయు. నేట కుర్రాళ్ళు ఎలాంటి కంటెంట్ కావాలో అలాంటి బోల్డ్ కంటెంట్ మాట్లాడుతూ చాలా మంది యూత్ పోరగాలని తన అభిమానులుగా మార్చేసుకుంది. కేవలం తనదైన భాషా శైలిలో బూతులతో యూట్యూబ్ లో రెచ్చిపోవడంతో విపరీతమైన క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు బిగ్ బాస్ ఐదు లో కూడా అవకాశం లభించింది.

See also  Samantha: విడాకులు అందుకే తీసుకున్నాన్న విషయాన్ని వెల్లడించిన సమంత - ఎవరికీ తెలియని వైరల్ న్యూస్..

sarayu-fell-in-love-with-that-married-star-hero-just-one-chance-is-enough

అయితే అందరూ అనుకున్నట్టే బిగ్ బాస్ లోకి అడుగుపెట్టి తనేంటో నిరూపించుకోవాలని అనుకుంది కానీ హౌస్ లో అడుగుపెట్టిన కొద్ది రోజులకి తను ఎలిమినేట్ అవ్వడం జరిగింది. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ ఏడవ సీజన్ ప్రారంభమవుతున్న వేళ సరయు చేసిన సరికొత్త కామెంట్లు దుమారం లేపుతున్నాయి. మరి కొద్ది రోజుల్లో బిగ్ బాస్ ఏడవ సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో సరయు చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. బిగ్ బాస్ షో మొత్తం ఫేక్ అని, ఆ షో మొత్తం డబ్బులు మీదనే నడుస్తుందని, ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తానంటే వాళ్లది టైటిల్ అంటూ ఇలా రకరకాల విషయాలను సంచలమైన విషయాలను ఆమె ఇటీవలే పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో భాగంగా తెలిపింది.

See also  Bubblegum Teaser Review : రోషన్ రొమాన్స్ పై రాజీవ్ సుమల రియాక్షన్.. ఆ సీన్ లో డైలాగ్ వైరల్..

sarayu-fell-in-love-with-that-married-star-hero-just-one-chance-is-enough

ఇక ఆ ఇంటర్వ్యూలో భాగంగా ఆమె పెళ్లి ప్రస్తావన తీసుకురాగా.. నాకు పెళ్లి అంటే అంతా ఇంట్రెస్ట్ లేదని, పెళ్లి చేసుకోవడం అంటేనే పెద్ద సుద్ద దండగ అని ఆమె మనసులోని అభిప్రాయాన్ని వెళ్లగక్కింది. పెళ్లి చేసుకుని ఆలోచన అయితే నాకు ఇప్పట్లో లేదు కానీ.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెళ్లి చేసుకున్నప్పుడు చాలా ఏడ్చానని.. నాకు రామ్ చరణ్ అంటే చాలా ఇష్టమని (Sarayu In Love).. ఒక వేళ రామ్ చరణ్ తో నాకు డేటింగ్ అవకాశం వస్తే అసలు వదులుకోనని చాలా పచ్చిగా ఓపెన్ గా సరయు తన మనసులోని మాటను వెల్లడించింది.

See also  Devara : దేవర సినిమాలో దేవర కి జూనియర్ ఎన్టీఆర్ కి ఉన్న సంబంధం ఏమిటో తెలుసా.. అదిరిపోయే ట్విస్ట్ ఇదే..

sarayu-fell-in-love-with-that-married-star-hero-just-one-chance-is-enough

ఇక ఆమె మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ అవ్వడంతో పలువురు ఆమె మాట్లాడిన మాటలపై నానా రకాలుగా స్పందిస్తున్నారు. ఏంటి సరయు మీకు పెళ్లి చేసుకోవడం అంటే చేసుకోవడానికి పెళ్ళంటే నమ్మకం ఉండదు. కానీ ఓ పెళ్లయిన హీరో పై మోజు పడి అతనితో డేటింగ్ వెళ్లడానికి డేటింగ్ వెళ్లాలంటే నాకు చాలా ఇష్టమని చెప్తావా అంటూ రకరకాల కామెంట్లు ఆమెపై వస్తున్నాయి. ఇదే కారణంలో మరొక్కసారి సరయు సోషల్ మీడియాలో వైరల్ రా మారింది. పెళ్లి పైన ఇష్టం లేదు కానీ పెళ్లయిన హీరో కావాలా అతనిపై మోజు పడతావా అంటూ కామెంట్లు చేస్తూ విరుచుకు పడుతున్నారు. ఇక సరే విషయానికొస్తే సరికొత్త కంటెంట్తో యూట్యూబ్లో కుర్రాలను అలరించడానికి ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటుంది.