Home Cinema SIIMA 2023 Nomination : సైమా అవార్డ్స్ 2023 లో ఆ సినిమాకి అలాంటి రికార్డు...

SIIMA 2023 Nomination : సైమా అవార్డ్స్ 2023 లో ఆ సినిమాకి అలాంటి రికార్డు దక్కిందా!

in-siima-2023-nomination-record-movies-details

SIIMA 2023 Nomination : ఒక సినిమా మొదలుపెట్టారు అంటే ముందుగా ఆ సినిమా ఎలా ఉండాలి అని ఆలోచిస్తారు. ఆ సినిమా ని లాభాల్లోకి ఎలా తీసుకెళ్లాలి.. ఆడియన్స్ మెచ్చుకునేలా ఎలా చూడాలి అని ఆలోచిస్తారు. సినిమా చేసి వాళ్ళ కలెక్షన్స్ వాళ్లకు వచ్చి ఇంకా లాభం లోకి వెళ్తే ఆ సినిమా హిట్ అయింది.. బ్లాక్ బస్టర్ అని అనుకుంటారు. దాని ( SIIMA 2023 Nomination details ) తర్వాత చూస్తే.. ఆ సినిమాకు అసలు అవార్డ్స్ పరంగా ఎలాంటి గుర్తింపు వచ్చింది.. రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమాకి ఎలాంటి గుర్తింపు వచ్చింది.. అనే దానిమీద ఆసక్తిని పెంచుకుంటారు. ఇదే ఒకటి సాధించామంటే.. ఇంకొక దాని వైపు సాధించడం కోసం పరిగెత్తే పరుగులు..

in-siima-2023-nomination-record-movies-details

అలాంటి క్రమంలోనే అవార్డు ఫంక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. మన తెలుగు సినిమా ఆస్కార్ అవార్డు వరకు వెళ్లడం నిజంగా మన అదృష్టం. అలాగే ఇప్పుడు మనకు సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ రాబోతున్నాయి. ఇది సెప్టెంబర్ 15, 16 తేదీల్లో జరుపనున్నారని వార్తలు అయితే తెలుస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో ( SIIMA 2023 Nomination details ) ఏ సినిమా దేనికి నామినేట్ అయింది? ఏ క్యాటగిరిలో నామినేట్ అయింది? అలా ఎన్ని కేటగిరీస్ ఒక్కొక్క సినిమాకి వచ్చాయి? ఏ హీరోకి ఇంత రికార్డు సాధించుకోగలిగాడు? ఏ దర్శకుడు ఆ రికార్డును చూసి ఆనంద పడుతున్నాడు? ఏ నిర్మాత తన సినిమా ఆ లెవెల్ వరకు వెళ్లిందని సంతృప్తి చెందుతున్నాడు అనేది ఇలాంటి వాటిలోనే తెలుస్తుంది.

See also  Salaar : సామాన్య సినీ అభిమానుడిని అలా దెబ్బ కొట్టిన సలార్..

in-siima-2023-nomination-record-movies-details

సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ సైమా 2023 నామినేషన్స్ లో ఏ ఏ సినిమా ఎలా ఉందో చూద్దాం.. బ్లాక్ బస్టర్ మూవీ ఆర్ఆర్ఆర్ సినిమాకి 11 కేటగిరీలో నామినేషన్స్ దక్కించుకుంది. తర్వాత ఆర్ఆర్ఆర్ సినిమా లో పాటకి ఆస్కార్ అవార్డు కూడా వచ్చిందన్న సంగతి మన అందరికీ తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత సీతారామం కి ( SIIMA 2023 Nomination details ) ఏకంగా 10 కేటగిరిలో నామినేషన్స్ వచ్చాయి. అలాగే ఉత్తమ చిత్రం కేటగిరిలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి హీరోలుగా నటించిన.. రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ కి నామినేషన్ వచ్చింది. దానితో పాటు నిఖిల్ మిస్టరీ అడ్వెంచర్గా తీసిన ఫిల్మ్ కార్తికేయ 2, అడవి శేషు హీరోగా మేజర్ సినిమా..

See also  Samyuktha Menon: నాలుగు సినిమాలు హిట్ కొట్టగానే మరీ ఇంత తలపోగరు ఎక్కిందిగా.? హీరోలనే అవమానించేలా.!!

in-siima-2023-nomination-record-movies-details

వీటితోపాటు సీతారామం సినిమా కూడా ఈ లిస్టులో ఉంది. దుబాయ్లో డిప్యూటీసీలో సైనా వేడుక జరిగింది. అలాగే కేజిఎఫ్ 2 11 కేటగిరీలో నామినేషన్ తగ్గించుకుంది. ఇలా ఈ నామినేషన్ రికార్డులతో ఆ సినిమాల ఆ సినిమాల్లో నటించిన హీరోల అభిమానులు ఆనందంతో పొంగిపోతున్నారు. మన తెలుగు సినిమా ఆర్ఆర్ఆర్ కు 11 కేటగిరీలో నామినేట్ అవ్వడం తెలుగు సినిమా అభిమానులందరికీ చాలా ఆనందంగా ఉంది. ఇక జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులైతే ఆనందంతో పొంగిపోతున్నారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కొరటాలశివ దర్శకత్వంలో దేవర సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. రామ్ చరణ్.. శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజెర్ షూటింగ్ లో బిజిగా ఉన్నాడు. రాజమౌళి మహేష్ తో నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రిపేర్ చేయడంలో బిజీగా ఉన్నాడు..