Home Cinema Allu Aravind : అల్లు అరవింద్ కొడుకు మీద ప్రేమతో రామ్ చరణ్ కి అలాంటి...

Allu Aravind : అల్లు అరవింద్ కొడుకు మీద ప్రేమతో రామ్ చరణ్ కి అలాంటి ద్రోహం చేసి ఉంటాడా?

did-allu-aravind-make-that-mistake-to-ram-charan-because-of-his-son-allu-arjun

Allu Aravind : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఉన్న పేరు ప్రఖ్యాతల గురించి మనందరికీ తెలిసిందే. అలాగే మెగా కుటుంబానికి బాగా సన్నిహితమైన కుటుంబం అంటే అది అల్లు కుటుంబమని తెలుసు. మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్ కి మధ్య ఉన్న బంధుత్వం, సన్నిహితం, స్నేహం, గౌరవం నిజంగా చెప్పుకోదగ్గదని ( Allu Aravind make that mistake ) ఎప్పటికప్పుడు అందరూ అనుకుంటారు. ఎందుకంటే ఇన్నేళ్ల సావాసంలో వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడూ కూడా గొడవలు, గోలలు చూసినట్టు కనిపించలేదు. అయితే అక్కడక్కడ మాత్రం వీళ్లకు కూడా కొన్నిగొడవలు ఉన్నాయని అనుకుంటూ ఉంటారు కానీ.. అది ఎప్పుడూ ప్రూఫ్ గా కనిపించలేదు.

did-allu-aravind-make-that-mistake-to-ram-charan-because-of-his-son-allu-arjun

అల్లు అరవింద్ తండ్రి అల్లు రామలింగయ్య ఎంత పెద్ద కమెడియన్ అనేది అందరికీ తెలుసు. ఆయన చిరంజీవిని ఏరి కోరి తన అల్లుడుగా చేసుకున్నారు. ఎప్పటికైనా చిరంజీవి హీరోగా మంచి స్థానానికి వెళ్తాడు అని ఆయన ముందుగానే అనుకుని.. తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసాడు. అదే పందాలో అల్లు అరవింద్ కూడా తన బావకి వెనకనుంచి ( Allu Aravind make that mistake ) సపోర్టుగా ఉంటే.. కచ్చితంగా సినిమా రంగంలో వాళ్లకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని ఆలోచనతో.. చిరంజీవిని సపోర్ట్ చేస్తూ వచ్చాడు. అలా రెండు కుటుంబాలు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ మంచి స్థాయికి వచ్చారు. సోషల్ మీడియాలో వీళ్ళిద్దరి కుటుంబం పై ఒక వార్త హల్చల్ చేస్తుంది.

See also  Chiranjeevi : చిరంజీవి 16 ఏళ్ల క్రితం కోరికని నిజం చేసిన రామ్ చరణ్..

did-allu-aravind-make-that-mistake-to-ram-charan-because-of-his-son-allu-arjun

అసలు ఈ వార్తని నమ్మాలని కూడా అనిపించడం లేదు. చిరంజీవికి ఏకైక వారసుడు రామ్ చరణ్ రామ్ చరణ్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర ఇప్పటికి 14 సంవత్సరాలయింది. ఈ సందర్భంగా ఆ సినిమా గురించి మాట్లాడుతూ అసలు అల్లు అరవింద్ తన కొడుక్కి రాని అవకాశం రాంచరణ్ కి రాకూడదని ఆపేసాడని ( Allu Aravind make that mistake ) వార్తలు వస్తున్నాయి. ఇంతకీ అసలు సంగతేమిటంటే.. రాజమౌళి అప్పట్లోనే మగధీర సినిమాని పాన్ ఇండియా సినిమాగా తీద్దామని అల్లు అరవింద్ ని అడిగాడంట. అల్లు అరవింద్ దానికి నో చెప్పాడంట. అప్పట్లో మగధీర సినిమాగా తీసి ఉంటే.. బాహుబలి కంటే పెద్ద రికార్డు అవ్వడమే కాకుండా సంచలనం సృష్టించును.

See also  Rajamouli - Rashmika : రాజమౌళికి రష్మిక కి అలాంటి కనెక్షన్ ఉందట.. బయటపడ్డ కొత్త విషయం..

did-allu-aravind-make-that-mistake-to-ram-charan-because-of-his-son-allu-arjun

కానీ సినిమా తీయకపోవడానికి కారణం అల్లు అరవింద్ అని అంటున్నారు. అయితే వార్తలు ఎంతవరకు నిజమయ్యాయి అనేది తెలియదు కానీ.. అల్లు అరవింద్ కేవలం అల్లు అర్జున్కి దక్కని అవకాశం.. రామ్ చరణ్ కి దక్కకూడదని పాన్ ఇండియా సినిమా వద్దన్నాడని.. కొడుకు గురించి స్వార్థంతో చెల్లెలు కొడుకు అయినా రామ్ చరణ్ కి అన్యాయం చేశాడని ఇప్పుడు అనేక వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. కానీ అల్లు అరవింద్ ఇప్పటివరకు అలా ఎప్పుడూ కనిపించలేదు. అలా చేసినట్టు అనిపించడం లేదు వీళ్ళ రెండు కుటుంబాల్లో ఒకరి సక్సెస్ ఇద్దరిదీ అని అనుకునే తీరులోనే కనిపించారు. కానీ పాపం ఇలాంటి నిందని మాత్రం అల్లు అరవింద్ మీద అందరూ వేస్తున్నారు. దీంతో మెగా అభిమానులు అయితే అంగీకరించే పరిస్థితి అయితే కనిపించడం లేదు. మరి అల్లు అరవింద్ నిజంగా అలా ఆలోచించాడా? అనేది ఆ దేవుడికే తెలియాలి..