Home Cinema Hansika : హన్సిక పెళ్ళైనా కూడా ఆ స్టార్ హీరో మీద ప్రేమతో బెడ్ రూమ్...

Hansika : హన్సిక పెళ్ళైనా కూడా ఆ స్టార్ హీరో మీద ప్రేమతో బెడ్ రూమ్ లో.. భర్త కూడా నో చెప్పలేకపోతున్నాడట!

hansika-didnt-forget-her-love-for-that-top-hero-even-after-marriage-also

Hansika: హన్సిక ఈ పేరు వినగానే అప్పట్లో కుర్రాళ్ళు అందరికీ చాలా ఆనందంగా ఉండేది. తన అందచందాలతో యూత్ గుండెల్లో తనకంటూ ఒక క్రేజ్ని సంపాదించుకుంది హన్సిక. హన్సిక బాలనటిగానే సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి అనేక సినిమాలు చేసి ఆ తర్వాత దేశముదురు సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ( Hansika didn’t forget her love ) హీరోయిన్ గా ఎంటర్ అయింది. అక్కడ నుంచి తనకంటూ సౌత్ లో మంచి క్రియేషన్ సంపాదించుకుంది. హన్సిక నటించిన దేశముదురు సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయింది. మొదటి సినిమా అయినా కూడా ఆ సినిమాలో ఆమె చాలా బాగా నటించడమే కాకుండా తన అందచందాలతో తన స్కిన్ టోన్ తో అందరిని ఆకట్టుకుంది.

hansika-didnt-forget-her-love-for-that-top-hero-even-after-marriage-also

అయితే ఎంతటి స్టార్స్ కైనా వాళ్లకు కూడా ఇష్టాలు, అభిమానాలు, అనేవి ఉంటాయి. అలాగే హన్సిక కూడా ఒక స్టార్ హీరోని చాలా ఇష్టపడతాదంట. ఆ స్టార్ హీరో అంటే పిచ్చి అభిమానం అంట. అతనికి పక్కా ఫ్యాన్ అంట. సినిమా రంగంలోనే ( Hansika didn’t forget her love ) ఉంటూ సినిమాల నటిస్తూ.. వీళ్ళు మళ్ళీ ఇంకో హీరోలకి, హీరోయిన్స్ కి ఫ్యాన్స్ ఏంటో అని అనుకుంటున్నారా? అవును వాళ్లలోనే ఎక్కువ మంది ఉంటారు. వాళ్లే ఆ హీరోల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని వాళ్ల మీద అభిమానంతో ఆ రంగంలో అడుగుపెట్టి.. వాళ్ళని ఫాలో అవుతూ ఇంకా బాగా నటించాలని అనుకుంటూ.. నటిస్తూ సక్సెస్ను సాధిస్తూ ఉంటారు.

See also  Navadeep: పెళ్లి పీటలు ఎక్కబోతున్న హీరో నవదీప్... అమ్మాయి ఎవరంటే.?

hansika-didnt-forget-her-love-for-that-top-hero-even-after-marriage-also

అలాగే నిన్న బేబీ సినిమా సక్సెస్ఫుల్ మీ ఇంట్లో కూడా చిరంజీవి గారు చెప్పింది అదే.. నా మీద అభిమానంతో ఎంతమంది సినిమా రంగంలోకి అడుగుపెట్టి నన్ను ఆదర్శంగా తీసుకుని సక్సెస్ అయినందుకు నాకు చూస్తుంటే ఎంతో ఆనందంగా, సంతోషంగా ఉందని చెప్పారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకంటూ ఒక ఇష్టమైన హీరో, హీరోయిన్ అనేది ఉంటారు. వాళ్ళని ఇష్టపడతారు.. అలాగే హన్సిక కూడా ఒక స్టార్ హీరోని ( Hansika didn’t forget her love ) చాలా ఇష్టపడుతుందంట. ఇష్టపడ్డమే కాదు ఏకంగా పెళ్లయినా కూడా తన బెడ్ రూమ్ నిండా ఆ హీరో ఫోటోలు పెట్టుకొని చూస్తూ ఉంటుందంట. బెడ్రూంలో తనది తన భర్త సోహెల్ ది కేవలం ఒక్క ఫోటో మాత్రమే ఉంటుంది అంట. మిగిలినవన్నీ ఆ హీరో ఫోటోలే ఉంటాయంట.

See also  Tharaka Ratna: తారకరత్న ఇంకా స్పృహలోకి ఎందుకు రాలేదు.. బయటపడ్డ అసలు నిజాలు..

hansika-didnt-forget-her-love-for-that-top-hero-even-after-marriage-also

అయితే ఆమె భర్త ఇదేమిటి బెడ్ రూమ్ నిండా ఈ హీరో ఫోటోలు ఏమిటి అంటే.. ఆయనంటే నాకు చాలా అభిమానం, ప్రేమ.. ఆయన మీద ప్రేమ చావదు నాకు. ఆయన ఫోటోలు చుట్టూ ఉంటేనే చాలా ఆనందం అని చెప్పింది అంట. ఇంతకీ హన్సిక అభిమానాన్ని అంతగా సంపాదించుకున్న హీరో ఎవరో కాదు సూపర్ స్టార్ రజినీకాంత్. రజినీకాంత్ ఫోటోలను బెడ్ రూమ్ నిండా పెట్టుకోవడమే కాకుండా.. ఆయన కొత్త సినిమా ఏదైనా పోస్టర్ వచ్చినా, ఆయన మంచి లుక్కు ఇమేజ్ వచ్చినా కూడా దాన్ని వెంటనే ఫ్రేమ్ చేయించుకొని ఇంట్లో పెట్టుకుంటుందంట. రజనీకాంత్ అంటే హన్సికకు అంత ఇష్టం, ప్రేమ, గౌరవం అంట. ఇక తన భార్య అంత ఇష్టపడుతున్న హీరో ఫోటోలు తీసేయమని చెప్పకుండా.. తను కూడా తన భార్య మీద ప్రేమతో నో చెప్పకుండా ఓకే అని నవ్వుకొని ఆ ఫోటోలను అలాగే ఉంచాడట హన్సిక భర్త.