Home Cinema Mega Family : అందుకే తరుణ్ మెగా అల్లుడు కాబోతున్నడా?

Mega Family : అందుకే తరుణ్ మెగా అల్లుడు కాబోతున్నడా?

hero-tarun-will-be-the-son-in-law-of-the-mega-family-is-it-true

Mega Family : తరుణ్ మెగా ఫ్యామిలీకి అల్లుడు అవ్వడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? నిజమే ఈ వార్త వింటే అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అసలు ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనిపిస్తుంది. అసలు ఈ వార్త ఎలా పుట్టుకొచ్చింది అని ఆలోచన కలిగిస్తుంది. అయితే వస్తున్న కొన్ని వార్తలను బట్టి నెటిజనులు అనుకుంటున్నారు. అసలు ( Tarun and Mega Family ) సంగతి ఏమిటంటే.. తరుణ్ తల్లి రోజా రమణి ఒక ఇంటర్వ్యూలో మా అబ్బాయి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు అని చెప్పిందామె. ఎవరిని చేసుకోబోతున్నాడు అని అడగ్గా.. ఇండస్ట్రీలో పెద్ద ఫ్యామిలీ లో అమ్మాయిని చేసుకోబోతున్నాడు అని చెప్పడం జరిగింది. దీనితో అందరూ ఆలోచించడం మొదలుపెట్టారు. అక్కడి నుంచి పుట్టుకొచ్చింది ఈ వార్త.

hero-tarun-will-be-the-son-in-law-of-the-mega-family-is-it-true

ఇండస్ట్రీలో ఉన్న పెద్ద ఫ్యామిలీ అంటే దగ్గుబాటి, అక్కినేని, మెగా, నందమూరి కుటుంబాలు. ఇందులో అక్కినేని కుటుంబంలో పెళ్లికి అబ్బాయిలే తప్పా.. అమ్మాయిలు లేరు. అలాగే దగ్గుబాటి ఫ్యామిలీలో వెంకటేష్ కూతురు పెళ్లి అయిపోయింది. మరో కూతురు ఉంది. ఆ కూతురికి తరుణ్ కి ఏజ్ గ్యాప్ చాలా ఎక్కువగా ఉంది. అలాగే నందమూరి బాలకృష్ణ ( Tarun and Mega Family ) ఇంట్లో కూతుళ్లకు కూడా పెళ్లిళ్లు అయిపోయాయి. ఇక మెగా ఫ్యామిలీలోనే ఇద్దరు ఆడపిల్లలు విడాకులు తీసుకుని ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి కూతురు రెండవ కూతురు శ్రీజ రెండు పెళ్లిళ్లు చేసుకొని కూడా రెండవ భర్త కూడా విడాకులు తీసుకుందని అంటున్నారు. అలాగే నాగబాబు కూతురు నిహారిక విడాకులు తీసుకున్నట్టు అఫీషియల్ గా బయటపెట్టింది.

See also  Anushka Malhotra: డాడీ సినిమాలో చిరు కూతురు ఇప్పుడు కుర్రాళ్ల మతి ఎలా పోగొడుతుందో చూడండి..

hero-tarun-will-be-the-son-in-law-of-the-mega-family-is-it-true

ఇలా వీళ్ళిద్దరూ ఉండటం వల్ల ఎవరో ఒకరు తరుణ్ ని పెళ్లి చేసుకుంటాడేమో.. అందుకే తరుణ్ తల్లి అలా చెప్పిందేమో అని ఎవరికి వాళ్లు ఊహారచనలు రాసుకుంటున్నారు. అయితే తరుణ్ అభిమానులైతే తరుణ్ కి పెళ్లి జరగాలని ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. పెళ్లైన అమ్మాయితో మళ్ళీ పెళ్లేమిటి అని అనుకుంటున్నారు. ఇక మెగా అభిమానులైతే అసలు ఈ వార్తలో నిజమే లేదని.. తరుణ్ ఎప్పటి హీరో.. అవుట్ డేట్ అయిపోయిన హీరోని ( Tarun and Mega Family ) ఇప్పుడు తీసుకువచ్చి వాళ్ళింట్లో అల్లుడ్ని చేసుకోరని అనుకుంటున్నారు. మరోపక్క నిహారిక, శ్రీజ ఇద్దరు కూడా ఇండివిడ్యుల్ మెంటాలిటీ ఉన్న అమ్మాయిలు. వాళ్లు.. వాళ్ళంతట వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడుతూ వాళ్ళ జీవితాన్ని వాళ్ళు చూసుకునే వాళ్ళు. ఇలా అర్జెంటుగా అడ్జస్ట్ అయిపోయి ఎవరిని చేసుకోరు అని ఇంకొందరు అంటున్నారు.

See also  Megastar Chiranjivi: ఉదయ్ కిరణ్ తో పెళ్లి సుస్మిత ఎందుకు వద్దు అనుకునిందో ఇన్నాళ్లకి బయటపడింది.

hero-tarun-will-be-the-son-in-law-of-the-mega-family-is-it-true

ఏదేమైనా తరుణ్ తల్లి రోజా రమణి చెప్పిన మాటతో.. ఇండస్ట్రీలో ఉన్న బడా కుటుంబాల్లో ఏముంది? ఏం లేదు? ఆలోచించుకుంటూ ఇంత ఈ వార్తని ఇలా ఆలోచించుకుని నిజన్లో గెస్ చేస్తున్నారు అంటే నిజంగా చెప్పుకోదగ్గ విషయమే. ఇంకొందరు నెటిజనులైతే ఒకవేళ నిజంగా చేసుకున్నా కూడా తప్పేముంది? ఏదో రకంగా హ్యాపీగా జీవితం లీడ్ చేయడమే కదా అవసరం అని అనుకుంటున్నారు. అసలు ఈ వార్తలో.. ఇవి గాలివార్తలుగానే మిగిలిపోతాయా? నిజంగానే అలాంటి అవకాశం ఏమైనా ఉందా అని తెలియాలంటే.. అఫీషియల్ గా తరుణ్ గాని, రోజా రమణి గాని లేదా మెగా కుటుంబం గానీ అనౌన్స్ చేసిన రోజే అర్థమవుతుంది.