Home Cinema Prabhas – Anushka: ఫైనల్ గా ప్రభాస్ అనుష్క .. ఎదురుచూస్తున్న ఫాన్స్ కి శుభవార్త..

Prabhas – Anushka: ఫైనల్ గా ప్రభాస్ అనుష్క .. ఎదురుచూస్తున్న ఫాన్స్ కి శుభవార్త..

finally-after-a-long-time-prabhas-and-anushka-give-good-news-to-their-fans

Prabhas – Anushka : ప్రభాస్, అనుష్క వీళ్లిద్దరి పేరు వింటే చాలు.. వాళ్ళ అభిమానులు గుండెల్లో ఆనందం వెల్లువెరుస్తుంది. బాహుబలి సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారి భారీ భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమాల్లో గ్లోబల్ హీరో స్టైల్ లో నటిస్తున్న ప్రభాస్ ఎంత స్థాయికి ఎదుగుతున్న కూడా.. ఆయన అభిమానులు మాత్రం( Prabhas and Anushka give good news ) ప్రభాస్ సరసన అనుష్క ని చూడడం అంటే చాలా ఇష్టపడతారు. ప్రభాస్, అనుష్క కలిసి బిల్లా, మిర్చి, బాహుబలి వంటి సినిమాల్లో నటించారు. వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఇప్పటివరకు ప్రతి సినిమా కూడా సూపర్ సక్సెస్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచాయి. కలెక్షన్లు వర్షం కురిపించాయి. అలాగే వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా అంత బాగుంటుంది.

See also  Sridevi: శ్రీదేవికి కొన్ని కోరికలు తీరకుండానే వెళ్ళిపోయింది.. వాటి లిస్ట్ ఇదే..

finally-after-a-long-time-prabhas-and-anushka-give-good-news-to-their-fans

అందుకే ప్రభాస్ అనుష్క పెళ్లి చేసుకోవాలని.. వాళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారని.. ఎవరికీ దొరకడం లేదని.. కావాలనే బయటకు చెప్పడం లేదని వీళ్లిద్దరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా అని వాళ్ళిద్దరి అభిమానులు కూడా మనస్పూర్తిగా ఎంతో కాలం ( Prabhas and Anushka give good news ) ఎదురు చూస్తున్నారు. అయితే దీని మీద ఎన్నిసార్లు ఎంతమంది కామెంట్ చేసినా.. ఎలాంటి చర్చలు జరిగినా కూడా.. ప్రభాస్, అనుష్క మాత్రం ఈ విషయాన్ని ఒప్పుకోరు. ఎప్పటికప్పుడు వాళ్ళు మేమిద్దరం మంచి స్నేహితులు మాత్రమే.. మా మధ్య అలాంటిదేమీ లేదు అని చెప్పి తప్పించుకుంటూ ఉంటారు. వీళ్లిద్దరూ ఎంత తప్పించుకున్నా ఎవ్వరూ కూడా ఆ మాటల్ని అయితే నమ్మరు.

finally-after-a-long-time-prabhas-and-anushka-give-good-news-to-their-fans

అయితే ఎవరి సినిమాలతో వాళ్లు ప్రభాస్, అనుష్క ఇద్దరూ కూడా చాలా బిజీ అయిపోయారు. వీళ్లిద్దరూ కలిసి కనిపించకుండా చాలా రోజులైనట్టు అందరి మనసులకి వెలితిగా ఉంది. ఆ ఫీలింగ్ పోగొట్టడానికి.. ఇప్పుడు ఒక మంచి శుభవార్త వచ్చింది. ప్రభాస్, అనుష్క అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న శుభ ఘడియలు ఇప్పుడు ( Prabhas and Anushka give good news ) వచ్చాయి. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్, అనుష్క కలిసి నటించలేదు. వాళ్ళిద్దరినీ కలిపి చూసే అదృష్టం కలగడం లేదు.. పోనీ పెళ్లి చేసుకుంటారా అంటే అది చేసుకోవడం లేదు.. ఇలా వీళ్ళిద్దరిని సపరేట్ సపరేట్గా ఎంతో కాలం చూడ్డానికి అభిమానులకు నచ్చదు. ఇప్పుడు అభిమానులకి మంచి గుడ్ న్యూస్ చెబుతూ.. ప్రభాస్, అనుష్క కలిసి ఒక సినిమా కాదు.. రెండు సినిమాలు నటించడానికి సిద్ధమయ్యారంట.

See also  Naga Chaitanya : సమంత పరువు తియ్యడానికి నాగ చైతన్య మాస్టర్ ప్లాన్.. పగ ఏమాత్రం తగ్గలేదుగా..

finally-after-a-long-time-prabhas-and-anushka-give-good-news-to-their-fans

ప్రభాస్ ప్రస్తుతం సలార్, కల్కి సినిమాలతో పాటు మారుతి డైరెక్షన్లో ఇంకొక సినిమా చేయబోతున్నాడు అన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాకి రాజా డీలక్స్ అనుకోగా.. ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేకుండా ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టేశారు. కొంతవరకు షూటింగ్ ముగిసింది కూడా.. మాళవిక మోహన్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. అయితే ఈ సినిమాలో అనుష్కను కూడా తీసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. హీరోయిన్గా కాకపోయినా ఈ సినిమాలో ఆమె ప్రత్యేకమైన పాత్రలో కనిపిస్తుంది అంట. ఆ రకంగా ప్రభాస్, అనుష్క స్క్రీన్ ని మళ్లీ పంచుకోబోతున్నారన్నమాట. దీని నిమిత్తం మారుతి అనుష్కతో మాట్లాడగా ఆమె ఓకే చెప్పిందంట. బాహుబలి నిర్మాత అయిన సోపు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని లకు ప్ర‌భాస్‌-అనుష్క జోడీని దృష్టిలో పెట్టుకుని ఓ పిరియాడిక‌ల్ క‌థ‌ను సిద్ధం చేసి.. వాళ్లకు చెప్పాడట.. వాళ్లకి నచ్చిందట. త్వరలోనే ఈ చిత్రం నుంచి అధికారికంగా ప్రకటన చేయబోతున్నారు.