Home Cinema Rashmika Mandanna Shirt: అడ్డంగా బుక్కయ్యావంటూ రష్మిక పై నెట్టింట హల్చల్.. విజయ్ దేవరకొండ పాత...

Rashmika Mandanna Shirt: అడ్డంగా బుక్కయ్యావంటూ రష్మిక పై నెట్టింట హల్చల్.. విజయ్ దేవరకొండ పాత షర్టు తో దర్శనం.

Rashmika Mandanna Shirt: చాలా కాలం నుంచి వీళ్లిద్దరి మధ్య జరుగుతున్న ఈ ప్రేమాయణం గురించి ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నప్పటికీ.. వీళ్ళిద్దరిని అడిగితే మాత్రం అందులో అలాంటి విషయం ఏమీ లేదని చెబుతూ వస్తున్నారు. ఇక వీరిద్దరూ జంటగా కలిసి నటించిన సూపర్ హిట్ చిత్రం గీత గోవిందంతో పరిచయం అవ్వగా.. ఆ తర్వాత వెనువెంటనే డియర్ కామ్రేడ్ చిత్రాలలో కూడా కలిసి నటించారు. ఇక ఈ చిత్రంలో పలు లిక్ కిస్ సన్నివేశాలు ఉండగా అవి అస్సలు మొహమాటం లేకుండా చాలా తేలికగా నటించారు. ఇక ఆ క్షణం నుంచే ప్రతి ఒక్కరికి అర్థం అయిపోయింది వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని.. మరదే విధంగా విజయ్ దేవరకొండ ఫ్యామిలీకి కూడా మంచి ఫ్రెండ్ అయిపోయింది రష్మిక మందన.

rashmika-mandanna-shirt-vijay-devarakonda-seen-with-an-old-shirt

అలా విజయ్ దేవరకొండ ఫ్యామిలీలో జరిగే చిన్న చిన్న పార్టీలో కూడా రష్మిక మందన వెళ్తూ ఉండడం గమనార్ధం. అయితే మరే ఇతర సెలబ్రిటీలు కాకుండా కేవలం రష్మిక మందన మాత్రమే కనిపిస్తుండడం విశేషం. మన తెలుగు చిత్ర పరిశ్రమలో విజయ్ దేవరకొండ తో పరిచయం ఉన్న మరే క్లోజ్ ఫ్రెండ్ కూడా ఇలాంటి ఆహ్వానం ఉండదు. కేవలం ఇదే కాకుండా విజయ్ దేవరకొండ రష్మిక మందనాలు కలిసి ఎన్నో విహార యాత్రలకు వెళ్లారు. కాగా మీడియాకు తెలిసింది రెండుసార్లు అయినప్పటికీ తెలియకుండా ఇంకెన్నో సార్లు మాల్దీవ్ వెకేషన్ కి వెళ్లి ఉండొచ్చని భావిస్తున్నారు. వీళ్ళిద్దరూ విడివిడిగా అక్కడకు చేరుకొని ఆ తర్వాత ఒకే రూమ్ లో మకాం పట్టారని అందుకు సంబంధించిన ఆధారాలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ తరుణంలో మీరు టూర్స్ కి కలిసే వెళ్లారు కదా అని రష్మికను ప్రశ్నించగా.?

See also  Jabardasth Rashmi: జబర్దస్త్ లో అవకాశం రావడానికి రష్మీ గౌతమ్ అలాంటి పనులు చేసిందా ? చివరికి అది కూడా నా.?

rashmika-mandanna-shirt-vijay-devarakonda-seen-with-an-old-shirt

ఇందులో తప్పేముంది విజయ్ దేవరకొండ నా ఫ్రెండ్ ఫ్రెండ్స్ తో కలిసి టూర్ కి వెళ్తే అందులో తప్పేముంది అంటూ ఎదురు ప్రశ్న వేసింది సదరు విలేఖరికి..పీకల్లోతు ప్రేమలో ఉన్న ఈ జంట ఓపెన్ అవ్వడానికి ఇంకాస్త సమయం పడుతుంది అనే వాదన కూడా లేకపోలేదు. అయితే వీరిద్దరి ప్రేమ వ్యవహారం కొద్ది రోజులు సైలెంట్ గా ఉన్నప్పటికీ.. ప్రస్తుతం మరొక సారి చర్చకు తెర లేసింది. అది ఎలా అంటే విజయ్ దేవరకొండ గతంలో ధరించిన షర్ట్ తో రష్మిక మందన కనిపించింది. ఇక అదే షర్ట్ ఒక సారి విజయ్ దేవరకొండ వేసుకున్నాడు. ఇక ఆ షర్ట్ బ్లూ కలర్ చెక్స్. ప్రస్తుతం అదే షర్ట తో రష్మిక మందన కూడా కనిపించారు. ఇక విజయకి ఆ సెట్ చాలా ఫీట్ గా సూట్ అవ్వగా రష్మికకు చాలా లూజు లూజుగా లంబు లంబుగా ఉంది. (Rashmika Mandanna Shirt)

See also  Honey Rose: ఆ పనులు చేస్తూ కూడా గట్టిగా సంపాదిస్తున్న హనీ రోస్.. డిమాండ్ అలాంటిది.!

rashmika-mandanna-shirt-vijay-devarakonda-seen-with-an-old-shirt

దాంతో ఇది ఖచ్చితంగా విజయ్ దేవరకొండ షర్ట్ అని అతనిదే రష్మిక మందన ధరించిందని వాదనలు వినిపిస్తూ జోరుగా నెట్టింట ప్రచారం మొదలైంది. దాంతో ఇంకేముంది ఆ చక్స్ షర్ట్ ధరించిన ఆ విజయ్ దేవరకొండ ఫోటో తీసి ప్రస్తుతం రష్మిక ఫోటోలు పక్క పక్కన పెట్టి వైరల్ చేస్తున్నారు. మీమర్స్. ప్రస్తుతం ఇదే వార్త తెలుగు సినిమా ఇండస్ర్టీ లో హాట్ టాపిక్ గా ట్రెండింగ్ లో నడుస్తున్నది. ఇక వీళ్లిద్దరు కెరియర్ విషయంలోకి వస్తే ఇద్దరూ చాలా బిజీ బిజీగా వాళ్ల జీవితాన్ని కొనసాగిస్తున్నారు. రష్మిక మందన పుష్పా 2, యానిమల్,రైన్ బో టైటిల్స్ వంటి మూడు చిత్రాలలో నటిస్తుండగా విజయ్ దేవరకొండ మాత్రం విడుదలకు సిద్ధంగా ఉన్న ఖుషి చిత్రం షూటింగ్ పనులు పూర్తవగా.. గౌతం తిన్ననూరి, పరశురాం దర్శకత్వంలో ఓ రెండు చిత్రాలు తిరగక్కబోతున్నాయి.