Home Cinema Jabardasth Rashmi: జబర్దస్త్ లో అవకాశం రావడానికి రష్మీ గౌతమ్ అలాంటి పనులు చేసిందా ?...

Jabardasth Rashmi: జబర్దస్త్ లో అవకాశం రావడానికి రష్మీ గౌతమ్ అలాంటి పనులు చేసిందా ? చివరికి అది కూడా నా.?

Jabardasth Rashmi: హీరోయిన్ అవుదామని ఇండస్ట్రీ లోకి వచ్చిన వాళ్ళలో ఎందరో వాళ్ళ అదృష్టం పరీక్షించుకావాలని పలు అవకాశాలు వినియోగించుకుని క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తూ పలు చిత్రాలలో హీరోయిన్ గా కూడా నటిస్తూ గుర్తింపు రాక బుల్లి తెరపై సెటిల్ అయిన ముద్దుగుమ్మలు ఎందరో ఉన్నారు. అదే లీస్ట్ లోకి చేరిపోయింది యాంకర్ రష్మీ.. ఇంట్లో వాళ్లకు ఇష్టం లేకపోయినప్పటికీ తన అదృష్టం పరీక్షించు కోవడానికి నానా తంటాలు పడుతూ వెండి తెరపై తళుక్కుమనాలని తపనతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ అవకాశాలు రాక బుల్లి తెర పై సెటిల్ అయ్యింది. ఐతే వెండి తెరపై కంటే బుల్లి తెరపై ఎక్కువగా పాపులారిటీ సంపాదించుకున్న రష్మీ టాప్ యాంకర్ లలో ఒకరిగా దూసుకుపోతుంది.

See also  Rajamoulis Heroine: అస్సలు గుర్తు పట్టలేకుండా మారిపోయిన రాజమౌళి లక్కీ హీరోయిన్..

has-rashmi-gautam-done-such-things-to-get-a-chance-in-jabardasth

జబర్దస్త్ లోకి అడుగు పెట్టాక రష్మీ మొదట ఓ అగ్రిమెంట్ పై సంతకం చేసింది అంటూ ఓ వార్త నెట్టింట పెద్ద దుమారమే లేపుతూ వైరల్ గా మారి హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మల్లెమాల ఎంటర్టైన్మెంట్ యాజమాన్యం మొత్తం జబర్దస్త్ కార్యక్రమంలో నటించే నటుల దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర అగ్రిమెంట్ పై సంతకాలు చేయించుకుంటున్నదట.. కాగా జబర్దస్త్ లో నటించే నటులకు వేరే విధంగా అగ్రిమెంట్ పై సంతకాలు చేయించుకుంటే యాంకర్లకు మాత్రం ప్రత్యేకంగా అగ్రిమెంట్ పేపర్లు రెడీ చేసి వాళ్ల తో సంతకాలు చేయించుకుంటారట. ప్రస్తుతం ఇదే వార్త నెట్ వైరల్ గా మారింది. యాంకర్ రష్మీ కూడా జబర్దస్త్ లో అడుగుపెట్టే ముందు మల్లెమాల ఎంటర్టైన్మెంట్ కూడా పలు కండిషన్లు పెట్టినడంట..

See also  Jailer Movie Review and Rating: జైలర్ లో రజనీకాంత్ ఆ సీన్స్ ని ఎలా చిదగ్గొట్టాడంటే..

has-rashmi-gautam-done-such-things-to-get-a-chance-in-jabardasth

మరి ఆ కండిషన్ మరెంటో ఏంటో కాదు.. ఒకవేళ యాంకర్లు జబర్దస్త్ నుండి వెళ్లాలంటే రెండు మూడు నెలలు ముందుగా ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాతే జబర్దస్త్ సంబంధించి వెళ్ళిపోవాల్సి ఉంటుందట. ఇక అయితే కాక మరొక స్టార్టింగ్ విషయం ఏంటంటే ఆ రెండు మూడు నెలలు రెమ్యూనరేషన్ కూడా ఇవ్వరట.. ఒకవేళ వేరే ఛానల్ లో పెద్ద ఆఫర్ వచ్చే లేదా వేరే ఏదైనా పనిమీద అర్జెంటుగా వెళ్లాల్సి ఉంటే ఆమె స్థానంలో మరొకని రీ ప్లేస్ చేసి వెళ్ళాలట. ఇక ఇదే కాకుండా సోలో ఎలాంటి బట్టలు వేసుకోవాలి.? ఎవరితో ఎలా మాట్లాడాలి.? ఎలా మింగిల్ అవ్వాలి అని అంశాలను పూర్తిగా మల్లెమాల యాజమాన్యం చూసుకుంటుందట.

See also  Prabhas: ఆ హీరోయిన్ కెరియర్ ను డార్లింగ్ ప్రభాస్ ఇంతలా నాశనం చేశాడా.?

has-rashmi-gautam-done-such-things-to-get-a-chance-in-jabardasth

ఈ కండిషన్లన్నిటికీ అగ్రి అయితేనే జబర్దస్త్ షోలకి హోస్టుగా తీసుకుంటారట. నెంబర్ వన్ యాంకర్ గా కొనసాగిన అనసూయ సైతం అదే విధంగా ప్రస్తుతం కొనసాగుతున్న రష్మీ (Jabardasth Rashmi) సైతం పెళ్లి కాకుండా ప్రస్తుతం కొత్తగా వచ్చిన సౌమ్యరావు సైతం ఇలాంటి అగ్రిమెంట్ పేపర్ పై సంతకం చేస్తేనే జబర్దస్త్ షోలోకి అడుగు పెట్టారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం అయితే సాగుతుంది. సోషల్ మీడియాలో కాస్తంత ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలియజేశారు ఇలా అది ఎంత చిన్న విషయమైనా ఎంత పెద్ద విషయమైనా క్షణాల్లో వైరల్ అవుతూనే ఉంటుంది. మరి ముఖ్యంగా సెలబ్రిటీల గురించి అయితే క్షణాల్లో వైరల్ అవుతుంది.