Home Cinema Jr. NTR : జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ఎంట్రీ పై సంచలన వార్త!

Jr. NTR : జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ఎంట్రీ పై సంచలన వార్త!

producer-chittibabu-comments-on-jr-ntr-political-entry

Jr. NTR : ఎప్పటికప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశంపై అనేక వార్తలు వస్తూనే ఉంటాయి. నందమూరి అభిమానులందరికీ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే బాగుణ్ణు అనిపిస్తూనే ఉంటుంది. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీని సీనియర్ ఎన్టీఆర్ స్థాపించిన సంగతి మనందరికీ తెలిసిందే. అందుకే ఆ మహానుభావుడు  ( comments on Jr NTR political entry ) స్థాపించిన ఆ పార్టీని ఆ ఇంటి వారసులకు కాకుండా.. ఆ ఇంటి అల్లుడు చంద్రబాబు నాయుడు వెన్నుపోటుతో ఆ పార్టీని లాక్కున్నాడని ఎందరో కామెంట్లు చేస్తూనే ఉంటారు. ఈ విమర్శలు అన్నిటినీ ఎదుర్కొంటూ చంద్రబాబునాయుడు పార్టీతో ఇంతకాలం బాగానే సాగారు.

producer-chittibabu-comments-on-jr-ntr-political-entry

ఎప్పటికైనా తెలుగుదేశం పార్టీని జూనియర్ ఎన్టీఆర్ తీసుకుంటారని.. ఆయన చేతుల్లోనే మళ్లీ అది ఒక వెలుగు వెలుగుతుందని.. అప్పుడే సీనియర్ ఎన్టీఆర్ ఆత్మకి శాంతి కలుగుతుందని ఎందరో అంటూ ఉంటారు. అయితే దీనిపై ఎప్పుడూ కూడా జూనియర్ ఎన్టీఆర్ అయితే క్లారిటీ ఇవ్వలేదు. ఆయన ఇచ్చిన, ఇవ్వకపోయినా ఎవరికి వాళ్ళు  ( comments on Jr NTR political entry ) ఆయన ఎంట్రీ గురించి ఊహించుకుంటూనే ఉంటారు. అయితే ఇటీవల నిర్మాత చిట్టిబాబు ఒక ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అవి సోషల్ మీడియాలో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం గురించి నిర్మాత చిట్టిబాబు మాట్లాడుతూ..

See also  Natu Natu song: నాకు నచ్చని నాటు నాటు కి అవార్డు రావడటానికి అసలు కారణం ఇదే.. సినిమా కోసం 300 ఎకరాలు పోగొట్టుకున్నాను..

producer-chittibabu-comments-on-jr-ntr-political-entry

ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఇప్పుడప్పుడే ఏమీ ఉండదని ఆయన అన్నారు. అలాగే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడంతోనే అతను సీఎం అయిపోడని.. ప్రజలకు ఆయన మీద ఒక నమ్మకం కలగాలని.. జూనియర్ ఎన్టీఆర్ సీఎం అయితే మాకు ఇంత లాభం కలుగుతుంది.. మాకు కష్టాలన్నీ గట్టెకుతాయని.. వాళ్ళు ప్రగాఢంగా నమ్మిన తర్వాతనే  ( comments on Jr NTR political entry ) అప్పుడు ఆయన్ని ఎన్నుకుంటారని చెప్పాడు. అంతేకాకుండా ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాల్లో చాలా బిజీగా ఉన్నాడని, అతను రాజకీయ ప్రవేశ ఆలోచన ఇప్పట్లో ఏమి చేయడని.. అతను అంటూ రావాలనుకుంటే సినిమాలు ఇక చాలు అనుకున్నప్పుడు.. రాజకీయం మీద తనకు మంచి అవగాహన వచ్చింది అనుకున్నప్పుడు.. ఎంట్రీ అవుతాడు తప్ప ఇప్పట్లో అతను ఏమి ఎంట్రీ అవ్వడని చెప్పుకొచ్చాడు.

See also  Priyamani: నేను ముస్లిం ను పెళ్ళి చేసుకుని చాలా తప్పు చేసానంటూ ప్రియమణి సంచలన వాఖ్యలు.

producer-chittibabu-comments-on-jr-ntr-political-entry

నిర్మాత చిట్టిబాబు చెప్పిన మాటలతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులందరికీ ఇక ఇప్పట్లో వాళ్ల హీరో రాజకీయాల్లోకి రాడు అని తెలియగానే.. ఎప్పటినుంచో ఉన్న ఆశ నిరాశ అయిపోయింది. అయితే ఒకరకంగా ఎన్టీఆర్ సినిమా రంగంలో ఇంకా అనేక అభివృద్ధిలను చూసుకొని.. సంచలనాన్ని క్రియేట్ చేసుకుని.. తన ఫేమ్ ని, నేమ్ ని ప్రపంచవ్యాప్తంగా పెంచుకొని.. ఆ తర్వాత కొన్ని మంచి పనులను మొదలుపెట్టి.. వాటితో అతనికి ఇంకా పేరు తెచ్చుకొని.. అప్పుడు రాజకీయాల్లోకి వస్తే సూపర్ డూపర్ సక్సెస్ అయ్యే అవకాశం ఉందని అభిమానులు అందరూ అనుకుంటున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర సినిమా షూటింగ్ బిజీ లో ఉన్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ చేయగా.. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు.