Home Cinema SriMukhi – Avinash: శ్రీ ముఖి కి కిస్ పెట్టేసిన అవినాష్. చెంప చెల్లుమనిపించిందా.?

SriMukhi – Avinash: శ్రీ ముఖి కి కిస్ పెట్టేసిన అవినాష్. చెంప చెల్లుమనిపించిందా.?

Avinash Kisses: ప్రస్తుతం ఉన్న యాంకర్లలో స్టార్ యాంకర్ గా కొనసాగుతూ తన ప్రతిభను ప్రదర్శిస్తూ తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటున్న ప్రముఖ యాంకర్ శ్రీముఖి గురించి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే.. తన చలాకి మాటలతో చమత్కారంగా మాట్లాడుతూ ప్రస్తుతం ఎన్నో రకాల షోలలో తన దైన శైలిలో ప్రదర్శన కనబరుస్తూ ఛానల్ ఏది అనేది సంబంధం లేదు అది టెలివిజన్ కార్యక్రమంలో తనే కనిపిస్తుంది. ఇక ప్రస్తుతం మాత్రం స్టార్ యాంకర్ లు అందరినీ తీసుకొచ్చి ఒక చోట చేర్చి వాళ్లందరి చేత ప్రోగ్రాం చేస్తూ మంచి టిఆర్పి రేటింగ్ ని సొంతం చేసుకుంటున్నారు ఆ కార్యక్రమం యొక్క నిర్వాహకులు. ఇక ఇదే క్రమంలో బుల్లి తెర పై ఎన్నో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ నిత్యం జరుగుతూనే రియాల్టీ షోలతో కూడా ఎన్నో ప్రదర్శనలు కనబరుస్తున్నారు.

See also  Hero Nani: ఆ చిత్రానికి అవార్డు రాలేదంటూ ఎంతో భాద పడిపోతున్నాడట నాని - వైరల్ పోస్ట్..

avinash-kisses-sri-mukhi-did-the-cheek-feel-valid

ఈ షోలు బేస్ చేసుకునేది ముఖ్యంగా కామెడీనే బేస్ చేసుకుని ప్రేక్షకులను అలరిస్తూ మంచి వినోదాన్ని పంచుకుంటున్నాయి. ఇదే క్రమంలో బుల్లితెర రాములమ్మ ప్రతి ఆదివారం వస్తున్న ఆదివారం విత్ స్టార్ మా పరివార్ అనే షోకి హోస్ట్ గా చేస్తున్నది. తాజాగా ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదలవడంతో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది ఇక ఈ ప్రోగ్రాం లో భాగంగా వాళ్ళు సీరియల్ లో చాలా పాపులర్ అయిన నటీనటులు ఈ ఎపిసోడ్ లో పాల్గొని తెగ సందడి చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో వైరల్ అవ్వడంతో ప్రతి ఒక్కరిని ఆసక్తికరంగా ఉండడంతో పాటు ఈ ప్రోగ్రాం సంబంధించి వార్తల్లో మరొక సారి శ్రీముఖి వచ్చి పడింది. ఇక ఈ ప్రోగ్రాం ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటూ రెట్రో ఓల్డ్ టీం తీసుకుని వచ్చిన ముక్కా అవినాష్ పై ఆ టైప్ కాస్ట్యూమ్స్ లో వచ్చాడు.

See also  Naresh - Ashish : అటు నరేష్ పవిత్ర.. ఇటు ఆశిష్ రూపాలి మళ్లీ పెళ్లిలో ఎంత తేడా?

avinash-kisses-sri-mukhi-did-the-cheek-feel-valid

ఇంకా ఇదే క్రమంలో భాగంగా శ్రీముఖి సైమా హరి, అవినాష్ లు చూసి పంచులు వేయగా ఓల్డ్ ఇస్ గోల్డ్ అంటూ పాత సీరియల్ ఆర్టిస్టులంతా కూడా రకరకాల పంచులు, టాస్కులు, ముద్దులతో చెలరేగిపోయారు. మామూలు రచ్చ చేయలేదనుకోండి ఈ ప్రోమోలో భాగంగా.. ఇక పూర్తి షో విడుదలయితే ఎంత రచ్చ ఉందో మరి చూడాలి. ఇక ఈ ప్రోగ్రాం లో భాగంగా ప్రతి ఒక్కరిని శ్రీముఖి ఒక ఆట ఆడేసుకుంది. నటీనటులు కూడా ఏమాత్రం తగ్గకుండా ఎంతో ఎనర్జిటిక్ గా చాలా ఉత్సాహంగా నానా హంగామా చేశారు. అయితే ప్రస్తుతం మన టాపిక్ విషయంలోకి వస్తున్నట్లయితే.. ప్రోగ్రాం మధ్యలో శ్రీముఖిని పార్ధూ ఒక సారి వచ్చి నాకు ముద్దు పెట్టు అంటూ అవినాష్ షర్ట్ కాలర్ పట్టుకుని దగ్గరికి లాక్కుంటుంది.

See also  Baby Heroine : ఆ స్టార్ హీరో బేబీ హీరోయిన్ ని పిలిచి మరి ఏమన్నాడో తెలిస్తే మతిపోతుంది.

avinash-kisses-sri-mukhi-did-the-cheek-feel-valid

కాగా అవినాష్ (Avinash Kisses) మాత్రం నిజంగానే క్యారెక్టర్ అయిపోయాక ముద్దు పెట్టడానికి సిద్ధపడుతూ చాలా దగ్గరగా క్లోజ్ గా వెళ్తాడు. అయితే శ్రీముఖి మాత్రం తన స్టైల్ లో అవినాష్ చంప చల్లుమనిపిస్తుంది. కాగా ఇదంతా ప్రోగ్రాంలోనే భాగంగా జరుగుతున్న సరదాగా చేసిన సంఘటనలు మాత్రం అక్కడ చాలా సూపర్ గా ఎట్రాక్టివ్ గా నిలిచాయని చెప్పాలి. దీంతో ఒక్కసారి అక్కడ ఉన్న వాళ్లంతా అవాక్కవుతూ ఆశర్యంతో కూడిన సర్ప్రైజ్ కి గురయ్యారు. తెగ అల్లరి చేస్తున్నా నానా హంగామా తో నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ ఈ ప్రోగ్రాం ని ప్రోమో విడుదల అవ్వగానే మంచి కిక్కించేలా చేశారు. దాంతో ఒక్కసారిగా నెట్టింట దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతుంది. ప్రోమో కింద కామెంట్ లో ఎప్పుడు ఎప్పుడు ప్రోగ్రాం విడుదలవుతుందని బుల్లితెర అభిమానులు కదా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.