Home Cinema Star Kids: భవిష్యత్తులో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ని శాసించబోతున్న స్టార్లు వీళ్ళే.!

Star Kids: భవిష్యత్తులో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ని శాసించబోతున్న స్టార్లు వీళ్ళే.!

Star Kids: ఒక పెద్ద స్టార్ హీరో వారసుడిగా కానీ , వారసురాలిగా కానీ ఇండస్ట్రీ లోకి వచ్చి సక్సెస్ అవ్వడం అనేది అంత తేలికైన విషయం కాదు. ఎందుకంటే అభిమానుల్లో అంచనాలు తారాస్థాయిలో ఉంటాయి. వాటిని అందుకోవడం అనేది అంత తేలికైన విషయం కాదు. అదే బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చిన వాడికి అలాంటివి ఒత్తిడి ఏమి ఉండదు. ఎందుకంటే వాళ్ళ మీద ఎలాంటి అంచనాలు ఉండవు కాబట్టి.

these-are-the-star-kids-who-are-going-to-rule-the-indian-film-industry-in-the-future

అలా తండ్రి పేరు చెప్పుకొని ఇండస్ట్రీ కి వచ్చి నేటి తరం హీరోలలో ఇండస్ట్రీ ని శాసించే రేంజ్ కి ఎదిగిన హీరోలు సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. భారీ అంచనాల నడుమ వీళ్లిద్దరి గ్రంబుద్ డెబ్యూ జరిగింది. ఇద్దరి సినిమాలు సక్సెస్ అయ్యాయి. అభిమానుల అంచనాలను చాలా సులువుగా అందుకున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల కొడుకులు/ కూతుర్లకు ఆ రేంజ్ కి చేరుకునే సత్తా ఉందా లేదా అనేది చూద్దాం.

See also  Dimple Hayathi: ఆ సినిమాలో 68 ఏళ్ల హీరోతో ఐటమ్ సాంగ్ లో రొమాన్స్ చెయ్యడానికి రెడీ అంటున్న డింపుల్ హాయతి..

these-are-the-star-kids-who-are-going-to-rule-the-indian-film-industry-in-the-future

నేటి తరం లో టాలెంట్ మరియు హార్డ్ వర్క్ అనే పేర్లు ఎత్తితే మనకి గుర్తుకు వచ్చే ఇద్దరు ముగ్గురు హీరోలలో ఒకరు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈయనకి భార్గవ్ రామ్ , అభయ్ రామ్ అని ఇద్దరాజు కొడుకులు ఉన్నారు. ఇద్దరు కూడా వజ్రాలు లెక్క ఉంటారు. చిన్న కొడుకు అయితే అచ్చు గుద్దినట్టు ఎన్టీఆర్ పోలికలతో పుట్టాడు. భవిష్యత్తులో ఇతగాడు ఇండస్ట్రీ కి వస్తే తండ్రి లాగానే పెద్ద స్టార్ అవుతాడు అని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ చైల్డ్ ఆర్టిస్టు గా ‘శాకుంతలం’ అనే చిత్రం ద్వారా పరిచయం అయ్యింది. తొలి సినిమాలోనే ఎంతో చక్కగా నటించిన ఈమె పెద్దయ్యాక కచ్చితంగా హీరోయిన్ అవుతుంది అనడం లో ఎలాంటి అతిసయోక్తి లేదు. ఇక కొడుకు అల్లు అయాన్ కూడా మంచి హుషారు. ఇతను కూడా పెద్దయ్యాక హీరో అయ్యే అవకాశాలు ఉన్నాయి.

See also  Sruthi Haasan : పెళ్లయిన ఆ స్టార్ హీరోతో శృతిహాసన్ ఎఫైర్ పెట్టుకుందట నిజమేనా?

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు కి గౌతమ్, సితార అని ఇద్దరు పిల్లలు ఉన్న సంగతి మన అడ్మరికీ తెలిసిందే. గౌతమ్ ఇప్పటికే ‘1 నేనొక్కడినే’ సినిమా లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు. చిన్నతనం లోనే ఎంతోబాగా నటించిన గౌతమ్, పెద్దయ్యాక మంచిగా నటిస్తే స్టార్ హీరో అవుతాడు అనడం లో ఎలాంటి అతిశయోక్తి. ఇక సితార రీసెంట్ గానే ఒక యాడ్ లో కూడా నటించింది. ఈమె కూడా భవిష్యత్తులో కచ్చితంగా స్టార్ హీరోయిన్ అయ్యే రేంజ్ కి వెళ్తుంది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. (Star Kids)

See also  Pooja Hegde: దరిద్రంతో డాన్స్ చేస్తున్న పూజా.! రౌడీ బాయ్ తో చేతులారా బ్లాక్ బాస్టర్ హిట్ ను చేజార్చుకుంది గా..