Home Cinema Colours Swathi: ఆమె వల్లనే కలర్స్ స్వాతి కి స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు రాకుండా...

Colours Swathi: ఆమె వల్లనే కలర్స్ స్వాతి కి స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు రాకుండా తొక్కేసింది.

Colors Swathi Career: ఇవాళ రేపు సినిమా ఇండస్ట్రీ గురించే కొంచెం పరిజ్ఞానం తెలిసిన వాళ్ళని అడిగిన ఇట్టే చెప్తారు సినిమా ఇండస్ట్రీ అంటే ఏంటో.. ఎలాంటి వాళ్ళకి అవకాశాలు దక్కుతాయి? ఎలాంటి పనులు చేస్తే ఇండస్ట్రీలో నిలదొక్కుకో గలుగుతారు అనే రకరకాల విషయాలు సోషల్ మీడియా వచ్చాక ప్రతి ఒక్కరికి ఇట్టే తెలిసిపోతుంది. ఇక మనం మాట్లాడుకున్న టాపిక్ విషయాని కొస్తే ఇండస్ట్రీలో మంచి పోజీషన్ లోకి రావాలని ఎంతో ఆసక్తితో సినిమా ప్రపంచంలో అడుగు పెట్టింది స్వాతి రెడ్డి. ఇక ఈమెకు ఒక లేడీ మేనేజర్ ద్వారా మొదట్లో కలర్స్ ప్రోగ్రాంలో యాంకరింగ్ చేసే అవకాశం లభించింది.

did-that-actress-wantedly-destroyed-colors-swathi-career-by-not-letting-her-get-movie-offers

అప్పట్లో మా టీవీలో వచ్చే కలర్స్ ప్రోగ్రాం ఎంతటి గొప్ప ఆదరణ ఉండేదో ప్రతి ఒక్కరికీ తెలిసిందే. అలా తను ఈ ప్రోగ్రాం తో చాలా పాపులారిటీ దక్కించుకొని స్వాతి రెడ్డి పేరు కాస్త పోయి కలర్స్ స్వాతి గా ఇండస్ట్రీలో చలామణి అయింది. స్వాతి రెడ్డి నుంచి కలర్ స్వాతి గా పేరు సంపాదించిన తర్వాత హీరోయిన్ అవ్వాలని ఆశ తో మొదటిసారి తమిళం లో సుబ్రహ్మణ్యపురం అనే చిత్రంలో హీరోయిన్ గా అవకాశం రావడం అందులో నటించడం జరిగింది. దాంతో హీరోయిన్ గా తమిళంలో ఎంట్రీ ఇచ్చింది  ఇక తెలుగులో కూడా డేంజర్ అనే చిత్రంతో అడుగు పెట్టింది అలా అలా పలు సినిమాల లో నటిస్తున్న కలర్ స్వాతి కి మంచి పేరు తీసుకువచ్చింది మాత్రం అష్టా చమ్మా..

See also  Varun Tej: ఆత్మహత్య చేసుకోవాలనుకున్న నాగబాబు ఆ విషయం తెలుసుకున్న వరుణ్ తేజ్ చేశాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

did-that-actress-wantedly-destroyed-colors-swathi-career-by-not-letting-her-get-movie-offers

ఆ తర్వాత స్వామి రారా, కార్తికేయ, త్రిపుర తదితర చిత్రాలు కలర్ స్వాతి ని ఇండస్ట్రీలో మంచి పేరుని తీసుకువచ్చి నిలబెట్టాయి. చిన్న హీరోలతో హిట్లు కొట్టినప్పటికీ స్టార్ హీరోల చిత్రాల లో నటించే అవకాశం మాత్రం దక్కించుకోలేక పోయింది. ఈమె నటించిన పలు చిత్రాలు సూపర్ హిట్ అయినప్పటికీ కూడా ఎందుకో తెలియదు చిన్న హీరోలతోనే అవకాశాలు అందుకునేది. అయితే స్టార్ హీరోలతో మాత్రం అవకాశాన్ని అందుకోలేక పోవడానికి ప్రధానమైన కారణం ఆమె తల్లి అని అప్పట్లో ఎన్నో రకాల వాదనలను విడిపించ సాగాయి. ఆ వాదనలలో నిజం లేకపోలేదు.. ఎందుకంటే కలర్స్ స్వాతి ఏదైనా చిత్రంలో హీరోయిన్ గా చేస్తే కచ్చితంగా ఆమె తో పాటు

See also  Rashmika: ఆ స్టార్ హీరో కారణమా రష్మిక హీరోయిన్ అవ్వడానికి.? ఇన్నాళ్లకు బయటపడ్డ సంచలనమైన నిజం..

did-that-actress-wantedly-destroyed-colors-swathi-career-by-not-letting-her-get-movie-offers

తన తల్లి కూడా షూటింగ్ సెట్స్ లోకి వచ్చేదట. అయితే సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్ల కు పెద్ద అవకాశాలు రావాలంటే ఎంతో కొంత హీరోయిన్లు దర్శక, నిర్మాతలకి వాళ్ళు చెప్పినట్లు కోఆపరేట్ చేయాల్సి ఉందని వాదన ఎప్పటినుంచో ప్రతి ఒక్కరికి తెలిసిందే. కాగా కలర్స్ స్వాతి తల్లి మాత్రం ఆమె చిత్రాలు నటిస్తున్న సమయంలో తన తోనే ఉండడం తో చాలా మంది పెద్ద దర్శక నిర్మాతలు స్టార్ హీరోలు సైతం తమ సినిమాల్లో కలర్ స్వాతికి అవకాశం ఇవ్వలేదట. ఇలా కలర్ స్వాతి (Colors Swathi Career) తన తల్లి కారణంగా పెద్ద హీరోల సినిమాల లో అవకాశాలు అందుకోలేక పోయిందని ఇండస్ట్రీలో ఒక రకమైన ప్రచారమైతే సాగింది.