Home Cinema Samantha : ఇకమీదట ప్రేమ పెళ్లి అన్నీ ఎవరితోనో చెప్పేసిన సమంత!

Samantha : ఇకమీదట ప్రేమ పెళ్లి అన్నీ ఎవరితోనో చెప్పేసిన సమంత!

samantha-comments-on-vijay-deverakonda-to-promote-khushi-movie

Samantha : సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి స్థానాన్ని సంపాదించుకుని, అనేక హిట్ మూవీస్ తన ఖాతాలో వేసుకుని, అభిమానుల్ని ఎందరినో తనకోసం సంపాదించుకున్న సమంత గత కొంతకాలంగా అనేక సమస్యల్ని ఎదుర్కొంటున్న విషయం మనందరికీ తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్యతో ( Samantha comments on Vijay Deverakonda ) విడిపోవడం అనే సమస్యని ఫేస్ చేసింది. ఆ తర్వాత ఆమె చైతు అభిమానులతో అనేక విమర్శలను ఎదుర్కొంది. ఆ తర్వాత ఆమె ఆరోగ్యం కూడా దెబ్బ తినడం జరిగింది. అనారోగ్యంతో ఆమె కొన్ని రోజులు సినిమాలకు కూడా దూరంగా ఉంది. భగవంతుని దయవల్ల ఆమె నెమ్మదిగా ఆరోగ్యాన్ని సరిచేసుకుంది.

samantha-comments-on-vijay-deverakonda-to-promote-khushi-movie

హెల్త్ సమస్యలు ఎదుర్కొన్న సమంత తర్వాత చేసిన సినిమా పాన్ ఇండియా సినిమాగా.. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన శాకుంతల సినిమా డిజాస్టర్ తో ఆమెకు మరింత బలం తగ్గినట్టు అనిపించింది.అయినా కూడా ఆమె లొంగిపోకుండా తన ప్రయత్నాలు తాను చేస్తూ.. మళ్ళీ తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి చూస్తుంది. ఇదే ( Samantha comments on Vijay Deverakonda ) క్రమంలో ఆమె నెక్స్ట్ సినిమా ఖుషి సినిమా సెప్టెంబర్ ఒకటవ తేదీ రిలీజ్ కాబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా, సమంత హీరోయిన్గా, శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఖుషి. ఈ సినిమాలో నటిస్తున్న హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ సమంత, దర్శకుడు శివ నిర్వాణ ముగ్గురు ప్లాప్స్ లోనే ఉన్నారు. వీళ్ళ ముగ్గురికి ఈ సినిమా ఎంత సక్సెస్ ని ఇస్తుందో చూడాలి.

See also  Star Heroines: ఓరినాయనో. సినిమాలలో అవకాశాలకోసం అలాంటి పనులు చేసిన స్టార్ హీరోయిన్లు వీళ్ళే..

samantha-comments-on-vijay-deverakonda-to-promote-khushi-movie

సమంత ప్రస్తుతం ఖుషి సినిమా, సెటాడిల్ వెబ్ సిరీస్ రెండిటిని పూర్తిచేసుకుని.. ఇక ఇప్పుడప్పుడే సినిమాలు, వెబ్ సిరీస్ ఏవి కూడా నటించను అంటూ.. ఆమె అందరి అడ్వాన్సులు రిటర్న్ చేసి రెస్ట్ తీసుకుంటున్న విషయం మనందరికీ తెలిసిందే. సినిమాలకు దూరంగా ఉంటాను కొంతకాలం అనే ఆమె మాటకి అభిమానులు చాలా బాధపడ్డారు కానీ.. ఆమె సినిమాలకైతే దూరంగా ఉంది గాని సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ( Samantha comments on Vijay Deverakonda ) అభిమానులకి చాలా చేరువుగానే ఉంది. ఇక ఖుషి సినిమాకి సంబంధించిన చిత్ర బంధం వాళ్ళ సినిమా ప్రమోషన్ కోసం బిజీ బిజీగా ఉన్నారు. సమంత తన వంతు ప్రమోషన్ తాను వాళ్లతో పాటు తిరుగుతూ చేయలేకపోయినా.. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ సినిమా గురించి ప్రమోషన్ తాను సోషల్ మీడియాలో తన అభిమానులకు అనేక రూపాల్లో సందేశాలు పంపిస్తూనే ఉంది.

See also  Jailer: మూడు రోజుల్లో అన్ని వందల కోట్ల కలెక్షన్ తో సంచలనం సృష్టిస్తున్న జైలర్..

samantha-comments-on-vijay-deverakonda-to-promote-khushi-movie

ఇప్పటికి ఖుషి సినిమాలో రిలీజ్ అయిన రెండు పాటలు కూడా ప్రేక్షకు ఆదరణ బాగానే పొందాయి. ఇక ఆరాధ్య ఆరాధ్య అయితే అన్ని రకాలుగా అందరికీ నచ్చింది. ఈ పాటలో సమంత చాలా అందంగా ఉందని.. సమంత, విజయ్ దేవరకొండ మధ్య కెమిస్ట్రీ చాలా బాగుందని.. ఈ సినిమా ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుందని అందరు అనుకుంటున్నారు. అయితే సమంత ఆరాధ్య ఆరాధ్య సాంగ్ లోంచి ఒక పిక్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కేరింగ్ ఉండే వాడిని చూసుకోండి, పెళ్లి చేసుకోండి అన్నట్టుగా సలహా ఇచ్చింది. అలాగే విజయ్ దేవరకొండ అయితే ఇలాంటి లవ్వే నాకు ఇష్టం అన్నట్టుగా షేర్ చేశాడు. మొత్తానికి ఆ ఫోటోని, ఆ కామెంట్స్ ని నాగచైతన్య చూస్తే ఏమవుతాడు అని అనుకుంటున్నారు. అలాగే ఇకమీదట సమంత కూడా ప్రేమించినా.. పెళ్లి చేసుకున్నా ఇలాంటి లవ్,కేరింగ్ ఇచ్చేవాడు తోనే అని చెప్పకనే చెప్పేసింది..