Home Cinema Nayanthara : అర్ధరాత్రి నడిరోడ్డు పై అలా నయనతార.. వీడియో వైరల్!

Nayanthara : అర్ధరాత్రి నడిరోడ్డు పై అలా నయనతార.. వీడియో వైరల్!

nayanthara-latest-pics-on-mumbai-main-road-at-midnight-trending-on-social-media

Nayanthara : నయనతార ఈ పేరు వినగానే సౌత్ ఇండియాలో విపరీతమైన క్రేజ్ వినిపిస్తుంది. నయనతార ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని చూపిస్తూ స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతుంది. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా బాలీవుడ్ ( Nayanthara latest pics on Mumbai main road ) బాద్షా షారుక్ ఖాన్ తో కలిసి నటిస్తుంది. షారుక్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ సినిమాలో నయనతార కూడా నటిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమా నుంచి ఫ్రీ రిలీజ్ టీజర్ విడుదలైంది. అందులో నయనతార లుక్కు చూస్తే అదిరిపోయింది. అలాగే జవాన్ సినిమా పోస్టర్ కూడా ఒక లుక్ విడుదలైంది. అందులో నయనతార లుక్కు బీభత్సంగా ఉంది.

nayanthara-latest-pics-on-mumbai-main-road-at-midnight-trending-on-social-media

నయనతార దర్శకుడు విగ్నేష్ శివన్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇతనితో కొంతకాలం లివింగ్ రిలేషన్ షిప్ లో ఉండి.. గత రెండేళ్ల క్రితం ఇతన్ని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకి తల్లి కూడా అయింది. నయనతార జీవితంలో అన్ని వైపుల నుంచి సక్సెస్ ని సాధించుకుంటూ వస్తుంది. అయితే ( Nayanthara latest pics on Mumbai main road ) ఇటీవల నయనతార ముంబై మెయిన్ రోడ్డు మీద అర్ధరాత్రి కనిపించి సందడి చేసింది. అయితే నయనతార అర్ధరాత్రి ముంబై మెయిన్ రోడ్ లో ఏం చేస్తుందో.. ఎందుకు బయటకు వచ్చిందో తెలియదు గానీ.. అతి సామాన్యంగా.. బ్లూ కలర్ చుడిదార్ వేసుకుని ఎంతో సహజంగా, నిర్మలంగా ఆమె అలా వెళుతూ ఉంటే.. అందరి కళ్ళు ఆమెపైనే ఉన్నాయి.

See also  Jabardasth Rashmi: జబర్దస్త్ లో అవకాశం రావడానికి రష్మీ గౌతమ్ అలాంటి పనులు చేసిందా ? చివరికి అది కూడా నా.?

nayanthara-latest-pics-on-mumbai-main-road-at-midnight-trending-on-social-media

ఎప్పుడైతే ముంబై మెయిన్ రోడ్ లో ఆమె కనిపించిందో అవకాశం ఉన్నవాళ్లందరూ ఫోటోలు తీసి ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ఇక ఇప్పుడు నయనతార అర్ధరాత్రి ముంబై మెయిన్ రోడ్ లో ఉంటూ.. అనేక ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎంతో సింపుల్ గా, చక్కగా మంచి చిరునవ్వుతో ( Nayanthara latest pics on Mumbai main road ) సున్నితమైన మనసు ఉన్న దానిలా ఆమె అలా కనిపిస్తుంటే.. ఆమె అభిమానులు ఆమెని ఎంతగా పొగుడుతున్నారో చెప్పలేము.. నువ్వు ఇప్పటికీ మారలేదు ఇప్పటికీ అలానే పాత నయనతార లాగే ఉన్నావు. చాలా సింపుల్గా, చాలా క్లాస్ గా చాలా అందంగా ఉన్నావని.. ఎందరో అభిమానులు సోషల్ మీడియాలో కొనియాడుతున్నారు.

See also  Sri Reddy: బన్నీ లో నాకు మొదటి నుండి నచ్చింది అదే - శ్రీ రెడ్డి కామెంట్స్ వైరల్..

nayanthara-latest-pics-on-mumbai-main-road-at-midnight-trending-on-social-media

అయితే మరికొందరు నయనతార అసలు అర్ధరాత్రి రోడ్డు మీద ఏం చేస్తుంది? ఇద్దరు పిల్లల తల్లి అయ్యుండి ఆవిడ చేతిలో పిల్లలు లేకుండా ఎక్కడికి వెళ్తుంది? లేదా జవాన్ షూటింగ్ కోసం ఏమైనా వెళ్తుందా? దేనికి వెళ్తుంది? ఒకవేళ అలా వెళ్ళినా కూడా పిల్లలు బాగా చిన్న వాళ్ళు కదా.. వాళ్ళని ఎవరు చూసుకుంటారు? పిల్లల్ని శ్రద్ధగా చూసుకోవాలి కదా అని కొంతమంది అంటున్నారు. మరికొందరు ఈ రోజుల్లో పిల్లల్ని చూసుకోవడానికి తల్లి మాత్రమే ఉండిపోవాలని రూల్ ఎక్కడా లేదు. ఆమె ప్రొఫెషన్ గౌరవించుకుంటూ డెవలప్ చేసుకుంటూ ఉంటేనే కుటుంబానికి మంచిది. అలాగే ఆమె పిల్లలను చూసుకోవడానికి సరైన మనుషుల్ని, సరైన పోషణ, సరైన ప్లేసు అన్నీ అరేంజ్ చేస్తే.. నయనతార తన షూటింగ్ కోసం తను వెళుతూ ఉంటుందని ఇంకొంతమంది వాపోతున్నారు. ఏదేమైనా నయనతార సడన్గా అలా మెయిన్ రోడ్డు మీద అంత నేచురల్ గా కనిపించడం.. అది చూసి అభిమానులు ఆనందంతో పొంగిపోవడం నిజంగా ఒక పండగలానే ఉంది.