Home Cinema Keerthy Suresh: ఆ ఒక్క తప్పు చెయ్యడం వల్లే కీర్తి సురేష్ సినీ కెరియర్ ఇలా...

Keerthy Suresh: ఆ ఒక్క తప్పు చెయ్యడం వల్లే కీర్తి సురేష్ సినీ కెరియర్ ఇలా మారిందా.?

Keerthy Suresh Rejected: తెలుగు చిత్ర పరిశ్రమలోకి హీరో రామ్ పోతినేని నటించిన నేను శైలజ చిత్రంలో హీరోయిన్గా అడుగుపెట్టి మొదటి చిత్రంతోనే తన సత్తా చాటుతుంది. కానీ ఈ మలయాళ ముద్దుగుమ్మ గురించి చెప్పాలంటే మాత్రం చిన్నతనంలోనే బాల నటిగా తన కెరీర్ ను మొదలుపెట్టి ఆ తర్వాత హీరోయిన్ గా మారిపోయింది. అయితే ఈ అమ్మడు మలయాళ సినీ నిర్మాత అయిన సురేష్ కుమార్ అలాగే మలయాళ నటి మేనక ముద్దుల కూతురు. ఇక మన టాలీవుడ్ లోకి తొలి చిత్రంతో మంచి హిట్ సాధించుకొని తెలుగు ప్రేక్షకుల మన్ననలను పొందింది. ఆ తర్వాత వరుసగా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూనే ఉంది కీర్తి సురేష్ అలా మహానటి చిత్రంలో నటించి దేశ వ్యాప్తంగా భారీ స్థాయిలో గుర్తింపు పొందడమే కాకుండా ఆ చిత్రం తో మరింత పాపులాటీ సంపాదించుకుంది.

See also  Varun Lavanya Reception : వెంకటేష్ అన్న ఆ మాటకు హర్ట్ అయిన లావణ్యతో వరుణ్ ఏమన్నాడంటే..

actress-keerthy-suresh-rejected-two-movies-which-turned-out-to-be-blockbusters-what-are-those-movies

దివంగత తార అలనాటి సావిత్రిగా జీవించిన కీర్తి సురేష్.. ఈ చిత్రం తర్వాత ఎన్నో ఘోరమైన పరిస్థితిలను ఎదుర్కొన్నదనే చెప్పాలి. ఇక కెరియర్ పీక్ స్టేజ్ లో వెళ్ళిపోతుంది అనుకున్న తరుణంలో దసరా వంటి పాన్ ఇండియా చిత్రంతో బిగేస్ట్ బ్లాక్ బాస్టర్ తన ఖాతాలో వేసుకొని మళ్ళీ విజయం వైపు పరుగులు తీస్తుందని చెప్పాలి. అయితే ఇంత భారీ విజయం ఆమె కైవసం చేసుకున్నప్పటికీ ఎందుకో తెలియదు టాలీవుడ్ లో ఆమెకు అవకాశాలు అంతగా రావడం లేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ బోలా శంకర్ లో నటిస్తుంది. అంటే చిరంజీవి సరసన హీరోయిన్ గా కాకుండా చిరంజీవి సోదరి పాత్రలో ఆమె నటించబోతోంది. ఇంత అందంగా ఉంటూ.. ఇంత క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న కీర్తి సురేష్ ప్రస్తుతం ఆఫర్లు రాక ఇంత ఇబ్బందులు పడడానికి అసలు సిసలైన కారణం ఆమె చేసిన పిచ్చి పని వల్లే అని అంటున్నారు ఆమె అభిమానులు.

See also  Upasana: రామ్ చరణ్ ఉపాసనలు ఇన్నేళ్ళు పిల్లలు కనకుండా ఉండడానికి అసలు కారణం ఇదేనట..

actress-keerthy-suresh-rejected-two-movies-which-turned-out-to-be-blockbusters-what-are-those-movies

మరి అదేంటంటే.. ఇటీవలే కీర్తి సురేష్ రెండు భారీ హిట్ చిత్రాలను చేదులారా చేజార్చుకుందట. అందులో మొదటిది నాని నటించిన శ్యామ్ సింగరాయ్ కాగా రెండవది రాహుల్ సంస్కృత్యాన్ దర్శకత్వం వహించిన చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి లు  హీరోయిన్లుగా నటించారు. 2021లో విడుదలైన ఈ చిత్రం భారీ స్థాయిలో విజయాన్ని మూటగట్టుకుంది. ఇక ఈ చిత్రంలో సాయి పల్లవి పోషించిన దేవదాసి పాత్ర కోసం మొదట కీర్తి సురేష్ వద్దకే వచ్చారట మేకర్స్.. కానీ ఆమె అప్పటికే నితిన్ సరసన రంగ దే, రజనీకాంత్ సరసన పెద్దన్న చిత్రాలతో బిజీగా ఉండడం మూలాన ఆ చిత్రాన్ని అంగీకరించలేదట. కట్ చేసే శ్యామ్ సింగరాయ్ విజయం సాధించగా రంగ్ దే, పెద్దన్న బాక్సాఫీస్ వద్ద బుడ్డి కొట్టాయి. ఇక ఇదే కాకుండా మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పోన్నియన్ సెల్వన్ ఇటీవల..

See also  Anasuya: దాని కోసమే నేను ప్రతి రోజు పడుకునేది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన అనసూయ భరధ్వాజ్..

actress-keerthy-suresh-rejected-two-movies-which-turned-out-to-be-blockbusters-what-are-those-movies

రెండు భాగాలుగా విడుదలై అఖండ విజయం సాధించిన సంగతి మన అందరం చూసాం.. ఇక ఈ చిత్రంలో త్రిష పోషించిన కొందువై పాత్రకు మొదటి ఛాయస్ కీర్తి సురేష్.. కానీ అసలు ఏవేవో కారణాల చేత ఏమనుకుందో ఏమో కానీ కీర్తి సురేష్ పోన్నియన్ సెల్వన్ ను చేయడానికి ఒప్పుకోక కాదనుకుందట. ఈ రెండు చిత్రాలను కాదనుకోవడం అదే సమయంలో ఈ రెండు భారీ విజయాలను పొందడం కీర్తి సురేష్ వదులుకున్న ఈ చిత్రాలే విజయాలు సాధించడం అంతా కీర్తి సురేష్ చేసుకున్న తింగరి పనే అంటున్నారు. లెక్కకు ఈ రెండు కీర్తి సురేష్ ఖాతాలో పడి ఉంటే ప్రస్తుతం కీర్తి సురేష్ ఎంత బిజీ హీరోయిన్గా ఉండేదో అలాంటి కీర్తి సురేష్ (Keerthy Suresh Rejected)అన్ లక్కీ హీరోయిన్ అని కీర్తి సురేష్ అభిమానులే కాక ప్రస్తుతం సినీ ప్రేక్షకులు సైతం చెబుతున్నారు.