Home Cinema Nagarjuna: అందుకోసమే నాగార్జున అలాంటి నిర్ణయం తీసుకున్నాడా.? మన్మదుడా మజాక

Nagarjuna: అందుకోసమే నాగార్జున అలాంటి నిర్ణయం తీసుకున్నాడా.? మన్మదుడా మజాక

Nagarjuna: తెలుగు చిత్ర పరిశ్రమలో మన్మధుడిగా పేరు తెచ్చుకున్న నటుడు కింగ్ అక్కినేని నాగార్జున గారు.. అలాంటి అక్కినేని నాగార్జున గురించి పరిచయం చేయాల్సిన విషయాలు ఎన్నో మరెన్నో ఎన్నెన్నో.. ఇక ప్రస్తుతం అయితే కింగ్ గురించి వార్త అయితే వైరల్ అవుతుంది. అదేంటంటే.. అందుకోసమే నాగార్జున అలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందా? అని తెగ వైరల్ అవుతుంది? మరి ఇంతకీ ఏంటో విషయం చూద్దాం అది చూసే ముందు కింగ్ నాగార్జున గారు మొదట్లో ఎన్నో రొమాంటిక్ సినిమాలను పంట పండించి మన్మధుడుగా పేరు తెచ్చుకున్నాడు. (Nagarjuna strong decision

nagarjuna-akkineni-took-very-strong-decision-in-that-matter-why-he-did-so

ఇక ఆ తర్వాత తన దైన శైలిలో చిత్రాలు చేస్తూ టాలీవుడ్ లో ఆరు పదుల వయసు దాటిన ఇప్పటికీ యంగా చాలా ఎనర్జిటిక్ గా కనిపిస్తూ మరింత పాపులాంటినే ఇక్కడ సంపాదించుకున్నాడు. అలా అప్పట్లో ఎన్నో రొమాంటిక్ చిత్రాలు నటించి ప్రస్తుతం పలు ఎంటర్టైన్మెంట్ చిత్రాలలో కూడా నటిస్తూ.. బుల్లితెరపై కూడా ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్మెంట్ చేశారు. అలా అప్పట్లో మీలో కోటీశ్వరుడు ఎవరు దగ్గర నుంచి ప్రస్తుతం ఇప్పుడు బిగ్ బాస్ షోలలో హోస్ట్ గా వ్యవహరిస్తూ తన సత్తా చాటుకుంటున్నాడు. అలా బిగ్ బాస్ సీజన్ 3 నుండి బిగ్బాస్ సీజన్ 6 వరకు హోస్ట్ గా వ్యవహరించిన విషయం మనందరికీ తెలిసిందే.

See also  100th Birthday Of ANR: ఏఎన్ఆర్ కి మాత్రమే దక్కిన రికార్డ్స్ తో పాటు ఆయన జీవితంలో ఈ పచ్చి నిజాలు మీకు తెలుసా?

nagarjuna-akkineni-took-very-strong-decision-in-that-matter-why-he-did-so

కానీ ఈ సంవత్సరంలో రాబోతున్న బిగ్ బాస్ సెవెన్ సీజన్ కి మాత్రం పోస్టులోగా రారంట. ప్రతిసారి కంటెస్టెంట్స్ వల్ల విసుగెత్తిపోయిన నాగార్జున గారు బిగ్ బాస్ యాజమాన్యానికి ముఖం మీదే హోస్ట్ గా వ్యవహరించనని చెప్పేశాడట. నిన్నటి వరకు కూడా బిగ్బాస్ 7 కి కొత్త హోస్ట్ రాబోతున్నాడు అనే వార్తలను మనం విన్నాం. ఇదే క్రమంలో తాజాగా.. బిగ్బాస్ 7 సీజన్ కి పోస్టుగా మళ్లీ కాబోతున్నారన్నట్లు వార్తలు వినిపించసాగాయి. కంటెస్టెంట్లతో విసిగితే పోయి పోస్టుగా రానని చెప్పిన నాగార్జున మళ్ళీ హోస్టుగా రాబోతున్నారు దాంతో నాగార్జునని ఎలా ఒప్పించారన్న విషయం అతి పెద్ద ప్రశ్నగా మారింది. (Nagarjuna strong decision)

See also  Krithi Sanon : ఇక ఆపుకోలేనంటూ ప్రభాస్ కి అది ఇచ్చేసిన కృతి సనాన్.. వాళ్లంతా అయోమయంలో..

nagarjuna-akkineni-took-very-strong-decision-in-that-matter-why-he-did-so

ఇక ఈ షో కి సంబంధించిన ప్రమోషన్ సూట్ ను కూడా జరగడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అనుకోకుండా నాగార్జున ఇలాంటి సడన్ డెసిషన్ తీసుకోవడానికి గల కారణం లేకపోలేదు. దానికి అసలు సిసలైన కారణం నాగార్జున నటించబోయే తదుపరిరచిత్రం కు కాస్త సమయం ఉందంట. ఆ కారణం చేతనే బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో హోస్ట్ గా రావడానికి ఒప్పుకున్నాడట. కానీ ఈసారి నాగార్జున నటించిన ఇతరుల సీజన్ల కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నారట. ఎంత అంటే గత సీజన్ కి తీసుకున్న దానికి డబల్. దాంతో అక్కినేని అభిమానులు నాగార్జున మజాకా అని తెలుగు కామెంట్లు చేస్తున్నారు. అక్కినేని నాగార్జున బిగ్ బాస్ సీజన్ సెవెన్ కి హోల్స్గా ఉండండి పోతున్నట్లు పూర్తి గ్రీన్ సిగ్నల్ అయితే అందింది.