Home Cinema Anasuya : ఛి ఛి.. ఆ పార్ట్ మొత్తం అనసూయ ఎలా చూపిస్తుందో చూడండి..

Anasuya : ఛి ఛి.. ఆ పార్ట్ మొత్తం అనసూయ ఎలా చూపిస్తుందో చూడండి..

anchor-anasuya-shows-that-for-the-first-time-fans-in-confused-after-watching-anasuya-latest-photos

Anasuya : యాంకర్ అనసూయ అంటే ఎంత క్రేజ్ ఉందో కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. యాంకర్ గా తనకెరీర్ ని మొదలుపెట్టి.. అక్కడ నుంచి సినిమాల్లో వచ్చే అవకాశాన్ని చేజిక్కించుకుని, తనకు దక్కిన ప్రతి పాత్రకి ( Anchor Anasuya latest photos ) న్యాయం చేస్తూ పుష్ప లాంటి పాన్ ఇండియా సినిమాలో నటించిన నటి అవ్వడం అంటే మామూలు మాట కాదు. ఈ ప్రయాణంలో అనసూయ ఎంతో కృషి, పట్టుదలతో ఇక్కడ వరకు వచ్చి ఉంటుందన్న విషయం అర్థమవుతుంది. అయితే గత కొంతకాలంగా అనసూయ టైం బాలేదని అనుకోవాలి లేదా తన పనులతో, మాటలతో తన టైం బాగోకుండా తానే చేసుకుంటుందని అనుకోవాలి.

anchor-anasuya-shows-that-for-the-first-time-fans-in-confused-after-watching-anasuya-latest-photos

అనసూయ ఇటీవల సోషల్ మీడియాలో ఏం మాట్లాడినా.. ఎలాంటి కామెంట్ చేసినా, ఆమెపై ట్రోల్స్ విపరీతంగా వస్తున్నాయి. కొన్నిసార్లు కొందరి కోసం పాజిటివ్గా మాట్లాడినా కూడా.. ఆమెలో ఏదో లాభాపేక్ష స్వార్థం ఉన్నట్టే అందరూ ఎక్స్పోజ్ చేస్తున్నారు. ఈరోజు రిలీజ్ అయిన బేబీ సినిమా గురించి అనసూయ పాజిటివ్గా ట్విట్ ( Anchor Anasuya latest photos ) చేసినప్పటికీ.. అది కేవలం విజయ్ దేవరకొండతో శత్రుత్వం ఇంక ఇష్టం లేక.. కేవలం కాంప్రమైజ్ అవ్వడం కోసమే.. అతని తమ్ముడు ఆనంద దేవరకొండ కి ఇలా పాజిటివ్గా ట్రీట్ చేసిందని అనేకమంది ఆమెను తిరిగి కామెంట్ చేస్తున్నారు. ఇలా ఆమె మంచి మాట్లాడినా కూడా అందులో ఏదో కోణాన్ని వెతుకుతున్నారు నెటిజనులు. ఇంతే కాకుండా ఆమె ఎప్పుడో ఎక్కడో అల్లు అర్జున్ గురించి మాట్లాడిన మాటలను ఇప్పుడు బయటకు తీసుకువస్తున్నారు.

See also  Samantha : రామ్ చరణ్ తో సమంత కి అలాంటి రిలేషన్ ఉందా.. బయట పడ్డ ఘోరమైన నిజాలు..

anchor-anasuya-shows-that-for-the-first-time-fans-in-confused-after-watching-anasuya-latest-photos

అల్లు అర్జున్ గురించి.. అతనొక హీరోనా అసలు? హీరోలా ఉంటాడా? హీరోగానే పనికిరాడు అని ఎనిమిది తొమ్మిది సంవత్సరాల క్రితం అనసూయ అన్న మాటలని ఇప్పుడు సోషల్ మీడియాలో వీడియోలను వైరల్ చేస్తూ.. అంత హీరోగా ( Anchor Anasuya latest photos ) పనికి రాని వాడు సినిమాలో నిన్ను ఎవరు నటించమన్నారు? అలాంటి సినిమాలో నటించడం వల్లనే.. ఒక పాన్ ఇండియాలో సినిమాలో నటించిన పేరు వచ్చింది. ఈరోజు మళ్లీ పుష్ప 2 లో కూడా నువ్వు నటిస్తున్నావు అంటే.. ఆరోజు నిర్ణయం ఇప్పుడు ఈరోజు ఎందుకు మారింది? నువ్వు డబ్బు కోసం మారుతావా అని పాపం అనసూయని ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆమె లేటెస్ట్ ఫోటోలు మరో పక్క సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

See also  Krithi Sanon : ఇక ఆపుకోలేనంటూ ప్రభాస్ కి అది ఇచ్చేసిన కృతి సనాన్.. వాళ్లంతా అయోమయంలో..

anchor-anasuya-shows-that-for-the-first-time-fans-in-confused-after-watching-anasuya-latest-photos

రీసెంట్ గా అనసూయ హాలిడే ట్రిప్ కోసం ఫారిన్ కంట్రీ వెళ్లి.. అక్కడ ఎంజాయ్ చేస్తూ.. ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అందులో ఆమె రోడ్డుమీద పొట్టి పొట్టి బట్టలతో ఫోటోలు తీసుకుని పెట్టింది. ఆ ఫోటోలను చూస్తుంటే ఆమె అభిమానుల సైతం అందరూ ఆశ్చర్యపోతున్నారు. అనసూయ ఆ పొట్టి నిక్కర్ వేసుకుని ఆమె తొడలను చూపిస్తుందని.. అలాగే పొట్టి టాప్ వేసుకొని పైగా చేతులు పైకెత్తి ఆమె నాభి మొత్తాన్ని చూపిస్తుందని.. ఇలా ఇంతలా చూపించాల్సిన అవసరం ఏముందని.. కావాలని ఇలాంటి ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఏం ప్రూవ్ చేసుకోవాలని అని తెగ నేటిజనులు కామెంట్ చేస్తున్నారు. పాపం ఆమె ఏం చేసినా కూడా టైం బాగాలేదో.. లేక ఆమె అలాంటి పనులు చేసుకుంటుందో తెలియదు గానీ.. విపరీతమైన విమర్శలకైతే మాత్రం గురవుతుంది.