Home News Varun Tej: త్వరలో స్టార్ హీరో కూతురితో పెళ్లి పీటలు ఎక్కబోతున్న వరుణ్ తేజ్.

Varun Tej: త్వరలో స్టార్ హీరో కూతురితో పెళ్లి పీటలు ఎక్కబోతున్న వరుణ్ తేజ్.

త్వరలో స్టార్ హీరో కూతురితో పెళ్లి పీటలు ఎక్కబోతున్న వరుణ్ తేజ్. 

Varun Tej: ఈ సంవత్సరం మొత్తం మెగా ఫ్యామిలీ కి ఒక పండుగ అనే చెప్పాలి.

ఇటీవలే చిరంజీవి గారు ప్రెస్ మీట్ పెట్టి తాత కాబోతున్న అంటూ రామ్-ఉపాసన తల్లితండ్రులు అవ్వబోతున్నారు అనే విషయం చెప్పాడు.

ఆ తర్వాత వాల్తేరు వీరయ్య సూపర్ సూపర్ హిట్టు సొంతం చేసుకుంది.

అయితే ఇదే సంవత్సరం మెగా ఫ్యామిలీ ఇంట పెళ్ళి భాజాలు మోగనున్నాయి. మెగా ప్రిన్స్ నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ పెళ్ళి పీటలు ఎక్కబోతున్నాడంటూ జోరుగా ప్రచారం సాగుతుంది.

See also  Collage student Suicided : అమ్మాయి తో సోషల్ మీడియా పరిచయం కారణంగా చనిపోయిన యువకుడు. ఆ అమ్మాయి ఎలా మోసం చేసింది అంటే ...

అది ఒక స్టార్ హీరో కూతురితో వరుణ్ తేజ్ ఏడడుకులు వేయనున్నాడని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఇంతకు ఆ స్టార్ హీరో ఎవరో కాదు విక్టరీ వెంకటేష్. మెగా ఫ్యామిలీ కి, దగ్గుపాటి ఫ్యామిలీకి మంచి సన్నిహిత్యమున్నది.

నాగబాబు, వెంకటేష్ గారితో వియ్యం కలుపుకోవాలని, వెంకటేష్ కూడా మెగా ఫ్యామిలీకి తన చిన్న కూతురు హయవాహిని ని వరుణ్ తేజ్ తో వివాహం జరిపించించాలని అనుకున్నట్టు వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి.

See also  Balakrishna: సంచల నిర్ణయం తీసుకున్న బాలకృష్ణ.!! తారకరత్న కోసమే.??

ఇప్పటికే ఈ విషయం పై ఇరువురి కుటుంబాలు దీని గురించి చర్చించుకున్నట్లు తెలుస్తుంది. అన్నీ సరే అయితే త్వరలో పెళ్ళి అనౌన్స్మెంట్ ఉంటుందని చెబుతున్నారు.

ఇదిలా ఉండగా వరుణ్ తేజ్ గతంలో ప్రముఖ హీరోయిన్ అయిన లావణ్య త్రిపాఠి ప్రేమలో ఉన్నారంటూ పెద్ద ఎత్తున దుమారం లేచింది. పెళ్ళి పీఠలు ఎక్కబోతున్నారంటూ వార్తలు వచ్చాయి.

ఆ వార్తలను లావణ్య త్రిపాఠి తిప్పి కొట్టింది. అవ్వన్నీ రూమర్లే అంటూ కొట్టి పడేసింది.

See also  Whats App : ఒక్క క్లిక్ తో వాట్సాప్ లో కొత్త కనెక్షన్ లేదా సిలిండర్ బుకింగ్..