Home Cinema Payal Ghosh: బడా చిత్రాల్లో నటించాలంటే పక్కా వాళ్ళ బెడ్ ఎక్కాల్సిందే. సంచలనమైన ఆరోపనలు చేసిన...

Payal Ghosh: బడా చిత్రాల్లో నటించాలంటే పక్కా వాళ్ళ బెడ్ ఎక్కాల్సిందే. సంచలనమైన ఆరోపనలు చేసిన ఎన్టీఆర్ హీరోయిన్

Payal Ghosh: సినిమా నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇలాంటి విషయాలు కామన్ గా తెలుస్తూ ఉంటాయి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో కచ్చితంగా హీరోయిన్గా అవకాశం రావాలి అంటే ఆ సినిమాలో హీరోతో లేక డైరెక్టర్ ప్రొడ్యూసర్ ను కచ్చితంగా సుఖ పెట్టాల్సింది అన్న కామెంట్లు మనం మన చిన్ననాటి నుండి వింటూనే ఉన్నాం. ఇక ఇప్పుడైతే హీరోయిన్గా కాదు సినిమాలో అవకాశం అంటేనే కచ్చితంగా వాళ్ళకి ఏదో రకంగా ఏదో ఒకటి మన వైపు నుంచి వాళ్లకి నచ్చేది ఇవ్వాల్సి ఉంటుందట.. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతున్న వాళ్లంతా ఒకప్పుడు డైరెక్టర్ హీరోలను సంతృప్తి పరిచిన వాళ్లే.. అలా అవకాశాలు అందుకొని క్యాస్ట్ కోచింగ్ కి బలే ఇంత బడా హీరోయిన్లుగా ఎదిగారు. ఇప్పటికే చాలామంది హీరోయిన్లు సైతం క్యాస్టింగ్ కౌచ్ గురించి ఓపెన్ గా చెబుతూనే ఉన్నారు.

payal-ghosh-if-you-want-to-act-in-big-films-you-have-to-get-into-their-bed-ntr-is-the-heroine-who-made-sensational-allegations

ఇక చిన్న చిటకా హీరోయిన్ లే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో ఆఫర్లు అందుకున్న బ్యూటీలు సైతం అదే లిస్టులోకి వస్తారు అంటూ చాలామంది స్టార్స్ చెప్పకనే చెప్పారు. అయితే ప్రస్తుతం ఇలాంటి బోల్డ్ కామెంట్స్ చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది నటి (Payal Ghosh) పాయల్ ఘోష్.. సోషల్ మీడియా వచ్చాక సెలబ్రిటీలు ఏమాత్రం ఆలోచించకుండా నిర్భయంగా వారి మనసులో ఉన్న భావాలను వ్యక్తపరుస్తున్నారు. అయితే ఈ హీరోయిన్ ఎవరో అంటూ మీరు ఆలోచించొచ్చు.. ఇలా చెప్తే మీరు గుర్తుపట్టరు కానీ ఎన్టీఆర్ నటించిన ఊసరవెల్లి చిత్రంలో తమన్నా పక్కన సెకండ్ హీరోయిన్గా నటించిన ముద్దుగుమ్మ అంటే మాత్రం మీకు కచ్చితంగా ఐడియా వస్తుంది. అంతలా తెలుగులో ఊసరవెల్లి చిత్రంతో తను పాపులారి దక్కించుకుంది. ఇక ఇటీవల ఫైర్ ఆఫ్ లవ్ రెడ్ అనే చిత్రంలో నటించగా..

See also  Nagababu : అమ్మాయిల విడాకులకు అసలు కారణం ఏమిటో ఊహించని రేంజ్ లో ఇన్నాళ్లకు మొత్తం బయట పెట్టిన నాగబాబు..

payal-ghosh-if-you-want-to-act-in-big-films-you-have-to-get-into-their-bed-ntr-is-the-heroine-who-made-sensational-allegations

త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా ద్వారా పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింటి హాట్ టాపిక్ ఆ ట్రెండ్ అవుతూ వైరల్ గా మారింది. అదేంటంటే నేను కానీ కొంతమందితో బెడ్ ను షేర్ చేసుకున్నట్లయితే వాళ్ళు చెప్పినట్టు వాళ్ళని సుఖపెట్టినట్లయితే ఇది నిజంగా నా 30వ చిత్రం అయ్యుండేది. నిజం బడాబడా చిత్రల అవకాశాలు రావాలంటే కచ్చితంగా వాళ్ళు పిలిచిన రూముల్లోకి వెళ్లాల్సిందే.. వాళ్ల బెడ్ ఎక్కాల్సిందే లేదంటే ఏ చిత్రాల్లో అవకాశాలు రావడం మహా కష్టం. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే అంటూ చాలా సింపుల్గా తన సోషల్ మీడియాలో ఓపెన్ గా తెలిపింది. ఇక మరికొందరు పాయల్ పెట్టిన పోస్ట్ పై పలువురు జనాలు నెగిటివ్ గా కామెంట్ చేయడం మొదలుపెట్టారు. నీ ముఖానికి అంత ఉందా నిన్ను చూసి కూడా..

See also  Jr.NTR : లక్ష్మీప్రణతిని చంపేస్తానని ఎన్టీఆర్ ఎలాంటి పరిస్థితుల్లో వార్ణింగ్ ఇచ్చాడో తెలుసా?

payal-ghosh-if-you-want-to-act-in-big-films-you-have-to-get-into-their-bed-ntr-is-the-heroine-who-made-sensational-allegations

మగాళ్ళు టెంప్ట్ అవుతున్నారా? ఎంతమందితో పడుకున్నావంటు దారుణమైన కామెంట్స్ చేయడంతో ఈ బ్యూటీ ఆ పోస్ట్ ని వెంటనే డిలీట్ చేసేదింది. అయితే గతంలో మీటు ఉద్యమం సమయంలో బాలీవుడ్ దర్శక నిర్మాత అనురాగ్ కశ్యప్ పై చేసిన ఆరోపణలు మనందరికీ తెలిసిందే.. ఇతగాడు ఆమెని లైంగికంగా వేధిస్తున్నాడని కలిసిన మూడో మీటింగ్ లోనే తనను శారీరకంగా లోపర్చుకోవడానికి ట్రై చేస్తూ తనపై అత్యాచారం చేశాడన్న సంచలమైన నిజాన్ని వెల్లడించింది. దాంతో అప్పట్లో ఆమె ట్వీట్లు తెగ వైరల్ గా మారాయి. ఇలా చాలామంది నటుల నుంచి వస్తున్న అభిప్రాయం ప్రకారం ఏ ఇండస్ట్రీలో అయినా స్టార్ హీరో ఎదగాలంటే కచ్చితంగా ఆ హీరో లేదా డైరెక్టర్ ప్రొడ్యూసర్ల బెడ్ ఎక్కాల్సిందే అన్న విషయం మాత్రం వాస్తవం అంటూ స్పష్టత అయితే మన కళ్ళముందే కనిపిస్తుంది.