Home Cinema Sadaa: పెళ్ళైన ఆ హీరోతో ప్రేమలో పడి తన జీవితాన్ని నాశనం చేసుకున్న సదా. ఇంతకు...

Sadaa: పెళ్ళైన ఆ హీరోతో ప్రేమలో పడి తన జీవితాన్ని నాశనం చేసుకున్న సదా. ఇంతకు ఎవరు ఆ హీరో.?

Sadaa: తన తొలి చిత్రం నితిన్ తో కలిసి నటించిన జయం. ఇక ఈ చిత్రంలో రాను రానంటూనే చిన్నదో అంటూ అప్పట్లో మొదటి సినిమా తోనే సూపర్ హిట్ ను కైవసం చేసుకుని ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటిస్తూ చాలా మంచి గుర్తింపు తెచ్చుకుంది సదా. ప్రస్తుతం 40 ఏళ్లు దగ్గర పడుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటూ తన లైఫ్ ను బానే ఎంజాయ్ చేస్తుంది. అయితే అసలు ఈమె ఇప్పటి వరకు పెళ్లి చేసుకోక పోవడానికి ప్రధానమైన కారణం ఆ హీరో చేతిలో మోసపోవడమేనట.. మరింతకు ఆ హీరో ఎవరు? అసలు ఏం జరిగిందనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

See also  Ram Pothineni: 15 ఏళ్ల వయసులోనే రికార్డు బద్దలు కొట్టిన రామ్..!! ఎవ్వరికీ తెలియని షాకింగ్ విషయం..

sadaa-who-ruined-her-life-by-falling-in-love-with-that-married-hero

ఇక అప్పట్లో జయం సినిమాతో సూపర్ హిట్ సాధించిన సదా ఆ తర్వాత అపరిచితుడు సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్టు తో తన హవాను కొనసాగిస్తూ కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ ఇండస్ట్రీలో కూడా బాగా స్టార్డమ్ సంపాదించుకుంటూ బిజీ ఆర్టిస్టుగా పేరుపొందింది. అలాంటి ముద్దుగుమ్మ ప్రస్తుతమైతే బుల్లి తెర పై పలు షోలలో జడ్జిగా వ్యవహరిస్తుంది. అయితే 40 ఏళ్ల వయసు మీద పడుతున్నప్పటికీ కూడా ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉండడానికి కారణం ఆ స్టార్ హీరోనే అట మరి ఆ స్టార్ హీరో ఎవరనుకున్నారు మరెవరో కాదు మాధవన్.

See also  Tapsee : ఆ పెళ్లైన హీరోతో తన రిలేషన్ గురించి రివీల్ చేసిన ప్యాన్ ఇండియా హీరోయిన్.

sadaa-who-ruined-her-life-by-falling-in-love-with-that-married-hero

అవును సదా మాధవన్ కలిసి తమిళంలో పలు చిత్రాల్లో నటించే సమయంలో ప్రేమలో పడ్డారట. అలా వీళ్లు వాళ్ల ప్రేమను కొనసాగిస్తూ దాదాపు నాలుగు సంవత్సరాల వరకు వీళ్ళ రిలేషన్ ని మెయింటైన్ చేస్తూ వచ్చారట. అలా ప్రియసఖి, నాన్ అవనాల్ తదితర చిత్రాల్లో నటించారట.. అలా పరిచయమైన వీళ్ళ స్నేహం ప్రేమగా మారి బెంగళూరులో పలు ప్రముఖ హోటల్స్ లలో వీళ్ళు కలిసి తిరిగిన ఫోటోలు మీడియాలో బయటపడడంతో అప్పట్లో వైరల్ గా అయ్యి అప్పటికే పెళ్లయి ఒక బాబు ఉన్న మాధవన్ ఇంట్లో ఈ విషయం తెలియడంతో వాళ్ళ ఇంట్లో గొడవలు మొదలయ్యాడట.

See also  Hero Nani : అందరూ చూస్తుండగా నాని మీదకి ఆ హీరోయిన్.. షూటింగ్ లో చూడలేక పారిపోయారట!

sadaa-who-ruined-her-life-by-falling-in-love-with-that-married-hero

ఇక ఇదే సమయంలో సదా (Sadaa) కూడా ఈ విషయం పెద్దదవుతుండడంతో మాధవన్ కి కాల్ చేసి నీ భార్యకు విడాకులు ఇచ్చేయమని నన్ను పెళ్లి చేసుకోమని ఇబ్బంది పెట్టిందట. కానీ అందుకు మాధవన్ ఒప్పుకోలేదట. దాంతో సదా చేసేదేమీ లేక మాధవన్ చేతుల్లో మోసపోయానని గ్రహించి అప్పటి నుండి ఇప్పటి వరకు పెళ్లి చేసుకోవడానికి కూడా ఆమె రెడీగా లేదంట. ఇలా మాధవన్ వళ్ళ సదా ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉందంటూ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఆమె వార్తలు వస్తున్నాయి.